Jump to content

Recommended Posts

  • 1 month later...
Posted
త్వరలో ప్రతి జిల్లాలో బ్రాహ్మణ బ్యాంకులు
 
636037122978749692.jpg
  •  కార్పొరేషన్‌ ఎండీ చంగవల్లి వెంకట్‌ 
  •  బ్రాహ్మణులకు ప్రభుత్వం అండ: ప్రత్తిపాటి 
  •  గుంటూరులో బ్రాహ్మణ కార్పొరేషన్‌ కార్యాలయం ప్రారంభం 
గుంటూరు, జూలై 9: త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బ్రాహ్మణ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఎండీ చంగవల్లి వెంకట్‌ వెల్లడించారు. అద్దె ఇళ్లల్లో ఉండే పేద బ్రాహ్మణుల కోసం ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. పాతగుంటూరులో కార్పొరేషన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ సిరిపురపు శ్రీధర్‌ ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 11,085 మంది విద్యార్థులకు ఉపకారవేతనాల ద్వారా రూ. 34.5 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ ఏడాది కొత్తగా గాయత్రి విద్యా అవార్డు పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. భారతి పథకం ద్వారా గతంలో లబ్ధిపొందిన విద్యార్థులు సరైన ఆధారాలతో వెబ్‌సైట్‌లో రెన్యువల్‌ చేసుకోవాలన్నారు. గరుడా అంతిమ సంస్కార పథకంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే నెలమాసికాలు చేసుకోవడానికి రూ.10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా బ్రాహ్మణుల సంక్షేమానికి ఏపీలో కార్పొరేషన్‌ ఏర్పాటుచేశామని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఆయన గుంటూరులో శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.
Guest Urban Legend
Posted

official website eppati nuncho vundhi

all schemes gurinchi info and apply kuda chesukovachu

https://www.andhrabrahmin.ap.gov.in/home.aspx

cbn intha alochana chestunna kondharu bjp tho cheri tdp ni tittatam emi baaledhu...

emi peekindhi bjp asala brahmins kosam

Posted

dabbu sampaadhana vaipu maLLakundaa vrutthi lo vunna pEdha braahmaNulu upayOginchukonEtatlu, corruption ki sandhu ivvakunte yekkuva mandhi ki aasaraa avutadhi..........

Posted

Better thing is to create Dalit  brahmins  to counter the conversions and help the Dalit brahmins financially if required  along with helping the original brahmins....right now TTD has created a programme for it ...........don't know how effective this dalit Brahmin program is going .............

Posted

chaala panulu govt. cheyyalEdhu... vanarulu konne vuntaayi.......

oka bank manager  telivi,avakaasam vundhi kadhaa ani thana kutumbam lo ippinchukone kante,  nEnu  vaadakapOthe  inko  braahmaNudu   vEdam chaduvukontaadu,  inko archakudu  oka graama sivaalayam lo deepam pedathaadu..........helps community, and that helps society eventually........

Posted

andharu  bad vuntaarani kaadhu........chaala mandhi ayyo nEnu dabbu sampaadhana vaipu paddaanu, yEmi cheyyalEkapOthunnaane  anukontaaru.......ilaantivi vacchinappudu  athi pEdavaadiki andhuthundhi , nEnu swaardham ki duuram gaa vunte.........community ki aa taruvaatha society ki mElu avuthadhi.......thinking paradigm.....

At the same time, there are lot of good brahmins........ relatively,yentha mandhi  crimes/violent crimes  chEsthaa kanipisthaaru society lo  brahmin community nundi.? ...very very less %.....ee communist/western liberal thinking/vote bank politics  la tho  brahmin bashing  fashion( for some generations) ayyindhi.....not good, for our own good...... Got to turn away from those divisive mindsets.....

Posted

Very good points bro.....But right now Brahmins are looking at modern jobs ............we must have people who are ready to become a Brahmin  and train such people from child hood .............Kali prabhavam valana Brahmins ila ipoyaru gani ..........Valla knowledge and stayi veru asala ancient days lo..........

Posted

Govt ilanti vi chesthunnappudu matram ee RSS and vhp vallu appreciate cheyyaru press meet petti.. Adhe road ki addamga ga unna chinna temples ni koolisthe hadavidi chestharu... Emanali ee batch ni....

ntr kante kuuda aachi thuuchi vElthaadu cbn, andharini kanukkoni......Not a boneheaded person at all....constructive gaa  yEmanna thappulunnaaya, aa vimarsa lo chuusukOvaali.....lEkapOthe  light,  Reason tho veLLamane mana  dharmam.......

chittasuddhi   mukyam Pokuri bro......Mileage vasthundhi kadhaa ani state BJP veLLuntaaru.......They can not go any further than their 'reason'........

  • 3 weeks later...
Posted
6,500 మంది బ్రాహ్మణులకు వెయ్యి పెన్షన్‌
 
636052667607521304.jpg
  • ‘కశ్యప’ పథకాన్ని ప్రారంభించిన సీఎం 
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బ్రాహ్మణుల్లో అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆర్థిక చేయూతనందించేందుకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ప్రవేశపెట్టిన ‘కశ్యప ఆహార-ఆవాస’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. సాధారణ ప్రభుత్వ పెన్షన్‌ అందని 6,500 మంది బ్రాహ్మణులకు నెలకు వెయ్యి చొప్పున పెన్షన్లు ఇవ్వనుంది. పథకంలో తొలిసారిగా ఇవ్వనున్న పెన్షన్లను చెక్కు రూపంలో సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.
  • 2 weeks later...
  • 1 month later...
Posted

ఆర్థిక సాయం కోరే బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకోవాలి’

పశ్చిమగోదావరి : ఆర్ధిక సాయం కోరుకునే బ్రాహ్మణులు ఆన్‌లైన్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్ ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పేద బ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించిందన్నారు. వీటిని పేద బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

:( so sad   kaps ki emo 1000 kotlu  ,andarnu equal ga chuse rojulu nen sache lopu ana vastayo ledo mana desham lo :sleep:

Guest Urban Legend
Posted

:( so sad   kaps ki emo 1000 kotlu  ,andarnu equal ga chuse rojulu nen sache lopu ana vastayo ledo mana desham lo :sleep:

aapu saaami

kaps poulation and brahmin population ntha ?

upper castes lo poor ki kuda istunnaru antey nuvvu ane equality ki deggarlo vunnatey

Posted

Govt ilanti vi chesthunnappudu matram ee RSS and vhp vallu appreciate cheyyaru press meet petti.. Adhe road ki addamga ga unna chinna temples ni koolisthe hadavidi chestharu... Emanali ee batch ni....

pushpa jaffaas anali annaay vallani

Posted
బ్రాహ్మణులకు అభివృద్దికి బ్యాంక్‌లు సహకరించాలి: కృష్ణారావు
 
విజయవాడ: రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే బ్రాహ్మణులకు ఐదు కోట్ల రూపాయల వరకూ రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని, ఇందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు అభివృద్దికి బ్యాంక్‌లు సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ నుంచి 3103 మంది పేదలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 360 మందికి రుణసౌకర్యం కల్పించడంలో బ్యాంకర్లు సహకరించాలని కృష్ణారావు కోరారు

Posted

Govt ilanti vi chesthunnappudu matram ee RSS and vhp vallu appreciate cheyyaru press meet petti.. Adhe road ki addamga ga unna chinna temples ni koolisthe hadavidi chestharu... Emanali ee batch ni....

we, brahmins are not asking for preferential treatment.. we are asking for equal treatment... i guess you know the difference pokuri... ee roju state ni oka rakanga government e divide chesesindi.. bc corporation ani kapu corporation ani brahmin corporation ani.. madiga corporation ani... cheppukotaniki kuda asayyanga undhi... cant cbn have an uniform plan to benefit the underserved in every sector ?? why is the need for caste segregation ? kapus ki seperate branch endhi when they are one of the leading castes... udyogalu annitlo reservation lu pettesi... ila bichcham estaam anagane brahmins egeskoni parigettukochestaru anukuntunnava ?? just think rationally..

manchidi

andariki kalipi oke corporation vesthe.... aa corporation ki chairman ni ma vadni pettali ani okallu, aa chairman ma vallaki anyaym chesthunnadu ani inkokallu.. ila 100 talanoppulu ga bro....

ala kakunda ae caste ki aa caste corporation form chesi..... aa caste population ratio lo welfare funds ni divide chesi aaya corporations ki allocate chesthe paina cheppina lanti talanoppulu vundavu kada.... 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...