Jump to content

AP IT sector


Recommended Posts

VSoft lays foundation stone for development centre in Andhra

IANS  |  Vijayawada  March 13, 2017 Last Updated at 20:26 IST

 

 

VSoft Technologies, a global information and technology solutions provider for financial institutions, on Monday conducted the ground-breaking ceremony for its new development centre at Mangalagiri in Andhra Pradesh.

The development centre, spread over 1,886 square metres, is coming up in Amaravati, the new state capital.

 

The state government has allotted the land for the facility under its industry policy.

The ground-breaking was performed by Murthy Veeraghanta, Chairman and CEO of VSoft Technologies, and the foundation stone was laid by Lakshmi Veeraghanta, Director.

"We are excited to be moving forward rapidly towards creating more than 400 job opportunities in the region. This is in line with commitments made to both the state government and the enormously talented people of Andhra Pradesh," said Murthy.

VSoft, which commenced its operations 20 years ago, has development centres in India and the United States. It provides IT products and services to more than 2,600 financial institutions globally, including major commercial, cooperative and public sector banks.

Link to comment
Share on other sites

CtrlS Data center has drawn up investment plans for Andhra Pradesh, which’s positioning Mangalagiri as next IT hub. “Yes, we have plans for AP. This could be a part of our second phase of data centre expansion planned across five cities in India,” he said.

 

they are already in Hyderabad and coming to Mangalagiri

Link to comment
Share on other sites

చంద్రబాబుతో ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్రూప్ చైర్మన్ సమావేశం
 
అమరావతి: సీఎం చంద్రబాబుతో ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్రూప్ చైర్మన్ లలిత్ అహుజా సమావేశమయ్యారు. విశాఖ ఫిన్ టెక్ వ్యాలీలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నట్లు లలిత్ అహుజా తెలిపారు. నాలుగేళ్లలో 10 వేల ఉద్యోగాలు వస్తాయని అహుజా స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Nasscom, in association with the Department of Electronics & Information Technology (DeitY) and Education and Research Network (ERNET)

 

IOT Center of excellence okati Tirupati kani Vizag kani sanction avabotundi ani news...Lokesh Satyanarayana tho kalisi diniki trying..

Link to comment
Share on other sites

Nasscom, in association with the Department of Electronics & Information Technology (DeitY) and Education and Research Network (ERNET)

 

IOT Center of excellence okati Tirupati kani Vizag kani sanction avabotundi ani news...Lokesh Satyanarayana tho kalisi diniki trying..

http://www.nandamurifans.com/forum/index.php?/topic/369050-international-institute-of-digital-technology/?hl=%2Binternational+%2Binstitute+%2Bdigital+%2Btechnology dini lo emo bro

Link to comment
Share on other sites

@sonykongara,

 

Sony bro, idi different IOT center

International Institute of Digital Technology to come up in AP
Vijayawada, June 1:  

The Information Technology Department of Andhra Pradesh government will establish International Institute of Digital Technology, with five ‘schools of excellence’, at temple town Tirupati.

 

A five ‘schools of excellence lo IOT okati anukunata bro

Link to comment
Share on other sites

ఐటీలో పోటీగా..

2015 నవంబరు నుంచి రూ.500 కోట్ల ఎగుమతులు

34,930 మందికి ఉద్యోగావకాశాలు

ఈనాడు, అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌లో సమాచార సాంకేతిక (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-ఐటీ) రంగం వేగం పుంజుకుంటోంది. మౌలిక సౌకర్యాలను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ.. వందల కోట్ల వ్యాపారాన్ని సొంతం చేసుకుంటోంది. చిన్న చిన్న సంస్థలతోనే గుర్తించదగిన స్థాయిలో వృద్ధిని నమోదు చేస్తోంది. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ), హైదరాబాద్‌ విభాగం వారి గణాంకాల ప్రకారం 2015 నవంబరు నుంచి 2016 నవంబరు వరకు రాష్ట్రం నుంచి రూ.395.42 కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరం అంతానికి ఈ మొత్తం రూ.500 కోట్ల అంకెను దాటిందని అంచనా. తెలంగాణ సహా ఈ రంగంలో కీలకంగా ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ మొత్తం చిన్నదిగానే ఉన్నా.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఈపాటి వృద్ధి కూడా ఒక దశలో కష్టసాధ్యంగా మారింది. రాష్ట్రం విడిపోయాక ఐటీ కంపెనీలన్నీ దాదాపుగా హైదరాబాద్‌కే పరిమితమవడంతో. ఏపీలో ఐటీ ఎగుమతులు, వ్యాపార కార్యక్రమాలు నామమాత్రంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో ఇప్పుడు పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తోంది. ఎగుమతులతో పాటు రాష్ట్ర ఐటీ రంగంలో గత ఏడాది కాలంలో 34,930 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని అధికారులు తెలిపారు.

పెద్ద కంపెనీలు వస్తే: రాష్ట్రంలో ఇప్పటికీ పెద్ద ఐటీ కంపెనీలు అడుగు పెట్టలేదు. ఇటీవలే హెచ్‌సీఎల్‌ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు చేపట్టడానికి ముందుకొచ్చింది. ఆ సంస్థ మే నెల నుంచి మేధా టవర్స్‌లో బీపీఓను, ఐటీ రంగానికి మానవ వనరుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ సంస్థ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే 5 వేల మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేయనున్నారు. ఇక్కడే పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ సంస్థ పెద్దఎత్తున చేపట్టనుంది. విప్రో, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలు విశాఖ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ జాబితాలో మరికొన్ని పెద్ద సంస్థలూ ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాబోయే రోజుల్లో ఐటీలో ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ పోటీపడే అవకాశాలున్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

12ap-main15b.jpg
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
ఫిన్‌టెక్ రంగంలో విశాఖకు వెలుగు... విస్తరించేందుకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆసక్తి... Super User 10 May 2017 Hits: 124  
cbn-10052017.jpg
share.png

ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరించేందుకు గాను ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాలని ఈ రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చాలా ఉత్సుకతతో వుంది. ఆ సంస్థ ప్రెసిడెంట్, సిఓఓ జెన్నిఫర్ జాన్సన్ అమెరికా పర్యటనలో వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంగళవారం సమావేశమయ్యారు. తాము హైదరాబాద్ కేంద్రంగా భారతదేశంలో గత కొంత కాలం నుంచి ఎంతో సౌకర్యవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని జెన్నిఫర్ వివరించారు. హైదరాబాద్‌లో అతిపెద్ద ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కార్యనిర్వాహక కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో తమరు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సహకరించారంటూ చంద్రబాబుకు ఈ సందర్భంగా జెన్నిఫర్ కృతజ్ఞతలు తెలిపారు.

తమ ప్రతినిధులు విశాఖలో ఇటీవల జరిగిన ఫిన్‌టెక్ సదస్సుకు హాజరయ్యారని, ఆ సదస్సు తమకు భరోసా కలిగించిందని చెప్పిన జెన్నిఫర్ విశాఖలో మీరు సముద్రం అభిముఖంగా మంచి ప్రదేశాన్ని చూపిస్తే మేము క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధంగా వున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌ను తీర్చిదిద్దన తమరి నాయకత్వంపై మాకు పూర్తి విశ్వాసం వుందంటూ ముఖ్యమంత్రిని కొనియాడారు. అంతకుముందు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన అత్యున్నత పరిజ్ఞానం ఉందా అని జెన్నిఫర్ సందేహం వ్యక్తం చేయగా, అటువంటి అనుమానాలు ఏవీ పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొత్తం ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులు వున్నారని, వారిలో ఒకరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వారేనని చెప్పారు. మీరు నిర్భయంగా మీ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని జెన్నిఫర్‌కు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అత్యున్నత పరిజ్ఞానం, తెలివితేటలు విషయంలో తమ రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా మారుస్తున్నామని, తమ యువత అత్యంత సమర్ధత, నైపుణ్యం కలిగివుందని, ఎలాంటి సందేహం వద్దని ముఖ్యమంత్రి చెప్పారు.

 

మేము మీకు భూమి, నీరు, విద్యుత్ ఇలా అన్నీ సమకూరుస్తామని, మీరు నేతృత్వం వహించి ముందుగా రాష్ట్రంలో కేంపస్ నెలకొల్పాలంటూ జెన్నిఫర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. మిమ్మల్ని మిగిలిన సంస్థలు అనసరిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడతాయని అన్నారు. దీనికి సంతృప్తి చెందిన జెన్నిఫర్ విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ, డేటా అనలిటిక్స్, ప్రాసెసింగ్ అందుబాటులో వున్నాయనే విషయాన్ని తమ బోర్డుకు వివరిస్తానని చెప్పారు. ఫిన్‌టెక్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయగలమని జెన్నిఫర్ ముఖ్యమంత్రికి తెలిపారు.

క్లౌడ్ మౌలిక సదుపాయాలు, టెలికాం కేరియర్స్ సామర్ధ్యం, బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీ గురించి జెన్నిఫర్ ప్రస్తావించగా, తాము రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్టివిటీ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ ఎక్స్‌తో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. విశాఖలో ఎకో సిస్టమ్ అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా వున్నామని, అయితే ఏ ప్రదేశంలో నెలకొల్పాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని జెన్నిఫర్ చెప్పారు.

Link to comment
Share on other sites

How many Acres land (WIPRO)? Acre-50Cr?

 

Veellu Hyderebad nunchi kadalaru mana Andhra Industrialist ee 90% Hyd nunchi kadalatam ledu. Inka Wipro ela move chesthundi operations to Vizag.

Link to comment
Share on other sites

బాబూ.. మీపై నమ్మకం ఉంది!
11-05-2017 03:36:00
636300705779003286.jpg
  • విశాఖ వస్తాం.. క్యాంపస్‌ పెడతాం
  • ఫిన్‌టెక్‌ రంగంలో సేవలు అందిస్తాం
  • ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సీవోవో హామీ
 
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): ‘మీ నాయకత్వంపై నమ్మకం ఉంది. హైదరాబాద్‌లో అతి పెద్ద ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ కార్యనిర్వాహక కేంద్రం ఏర్పాటుకు మీరందించిన సహకారం మరువలేం. తప్పకుండా విశాఖ వస్తాం.. ఫిన్‌టెక్‌ రంగంలో సేవలు అందిస్తాం’ అని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెన్నిఫర్‌ జాన్సన్‌ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా జెన్నిఫర్‌తో భేటీ అయిన సీఎం బృందం ఫిన్‌టెక్‌, డేటా సెంటర్స్‌, ప్రాసెసింగ్‌ రంగాల్లో అగ్రగామి సంస్థగా ఉన్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ను ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందిచిన జెన్నిఫర్‌.. విశాఖలో సముద్రం అభిముఖంగా మంచి ప్రదేశాన్ని చూపిస్తే క్యాంపస్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన అత్యున్నత పరిజ్ఞానం ఉందా? అని జెన్నిఫర్‌ సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘అలాంటి అనుమానాలేమీ పెట్టుకోవద్దు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులు. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఏపీ వారు. విశాఖలో నిర్భయంగా కార్యకలాపాలు ప్రారంభించవచ్చు’ అని జెన్నిఫర్‌కు సీఎం భరోసా ఇచ్చారు.
18, 19 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌
ఈ నెల 18, 19 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ ఉండే అవకాశాలున్నాయి. సీఎం అమెరికా పర్యటన నుంచి వచ్చాక 16వ తేదీన శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్ల బదిలీల అనంతరం జరిగే తొలి కాన్ఫరెన్స్‌ కావడంతో కొత్తవారికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...