srikanthnarne Posted June 16 Posted June 16 Happy to see progress in AP projects. news papers kuda improve avvalsina projects bagane highlight chestunayi..
AndhraBullodu Posted June 26 Posted June 26 20 minutes ago, sonykongara said: dec 2027 ki ayyedhi aentha aethuki anna ? 41 metre/adugula ethuka ledha 45 ki aa ?
TDP_2019 Posted June 26 Posted June 26 2 hours ago, AndhraBullodu said: dec 2027 ki ayyedhi aentha aethuki anna ? 41 metre/adugula ethuka ledha 45 ki aa ? 41 Meters. You can store around 110 TMC at that height
AndhraBullodu Posted June 27 Posted June 27 6 hours ago, TDP_2019 said: 41 Meters. You can store around 110 TMC at that height mari inka 45 metres ki cheyyara
ravindras Posted June 27 Posted June 27 3 minutes ago, AndhraBullodu said: mari inka 45 metres ki cheyyara money vunnappudu chesthaaru
AndhraBullodu Posted June 27 Posted June 27 6 hours ago, ravindras said: money vunnappudu chesthaaru antae inka cheyyaru anaega ? Centre ippudu manam chepthae vintundi. centre ae dabbulu isthundhi, ippudu kaaka pothae, inka eppatiki avvadhuga
TDP_2019 Posted June 29 Posted June 29 On 6/26/2025 at 9:37 PM, AndhraBullodu said: mari inka 45 metres ki cheyyara Construction Ippudu 45 Meters varaku chestharu. But water storage 41 meters varaku chestharu in Phase 1. Adi kooda oke saari 41 meters cheyyaru. 2-3 years time lo koncham koncham penchukuntaa 41 meters varaku store chestharu. 2nd phase land acquition chesaka, full capacity lo water store chestharu.
AndhraBullodu Posted June 30 Posted June 30 14 hours ago, TDP_2019 said: Construction Ippudu 45 Meters varaku chestharu. But water storage 41 meters varaku chestharu in Phase 1. Adi kooda oke saari 41 meters cheyyaru. 2-3 years time lo koncham koncham penchukuntaa 41 meters varaku store chestharu. 2nd phase land acquition chesaka, full capacity lo water store chestharu. idhi nijam ga kharaara anna? kattatam 45 metres ki kadathaara mundhae?
TDP_2019 Posted June 30 Posted June 30 1 hour ago, AndhraBullodu said: idhi nijam ga kharaara anna? kattatam 45 metres ki kadathaara mundhae? Yes. Construction will be done till 45 meters. Waster storage maatrame 41 Meters varaku chestharu. Ade Phase 1 Nfan from 1982, AndhraBullodu and narens 2 1
Nfan from 1982 Posted June 30 Posted June 30 On 6/8/2025 at 7:56 PM, sonykongara said: Polavaram: వరద ప్రవహిస్తున్నా డయాఫ్రం వాల్ నిర్మాణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాలంటే ప్రస్తుత వర్షాకాలాన్ని, వరదల సీజన్‌ను ఎదుర్కోవడమే అసలు సవాలుగా మారింది. అందువల్ల వరదల సమయంలోనూ అవాంతరాలు ఎదురుకాకుండా పనులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. By Andhra Pradesh News DeskUpdated : 08 Jun 2025 04:59 IST Ee Font size 4 min read అందుకు తగ్గట్టుగా ప్రణాళిక... పనులు 22 మీటర్ల ఎత్తున ప్లాట్‌ఫాం వరద సమయంలో నదికి చివర్లోనే పనులు ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 డిసెంబరు నాటికి పూర్తిచేయాలంటే ప్రస్తుత వర్షాకాలాన్ని, వరదల సీజన్‌ను ఎదుర్కోవడమే అసలు సవాలుగా మారింది. అందువల్ల వరదల సమయంలోనూ అవాంతరాలు ఎదురుకాకుండా పనులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది చివరికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేయడం.. నవంబరు నుంచి సమాంతరంగా ప్రధాన డ్యాం నిర్మాణ పనులను ప్రారంభించడం అన్నవి ఈ ప్రాజెక్టులో ఇప్పుడు కీలకాంశాలు. ఈ ఏడాది చివరికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేయాలంటే వరదల్లోనూ పనులు కొనసాగాలి. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల ప్రణాళికను వరదలు, వానాకాలం కారణంగా ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొనే రూపొందించారు. గోదావరిలో ఏటా భారీ వరదలు సహజంగా సంభవిస్తాయి. 15 లక్షల క్యూసెక్కుల నుంచి 26 లక్షల క్యూసెక్కుల వరకు కూడా ఒకేరోజు వరద ప్రవహించిన సందర్భాలు ఉన్నాయి. జులై నుంచి దాదాపు నవంబరు మధ్య దాదాపు వంద రోజుల పాటు అత్యధికంగా వరద రోజులు ఉంటాయి. పైగా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నుంచి పెద్ద ఎత్తున సీపేజీ నీళ్లు వచ్చి ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతంలో చేరుతున్నాయి. దీంతో అక్కడ నీరు నిండి పనులకు అంతరాయం కలుగుతోంది. ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. కొంతవరకు నీటి స్థాయి నిర్వహిస్తూ పనులు చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఇదీ డయాఫ్రం వాల్ ప్రణాళిక పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణంలో అంతర్భాగంగా డయాఫ్రం వాల్‌ను కట్ ఆఫ్ వాల్ (ఊట నియంత్రణ గోడ)గా నిర్మిస్తున్నారు. గోదావరి గర్భంలో కొన్నిచోట్ల 90 మీటర్ల లోతు వరకు వెళ్లి అక్కడ రాయిలోకి ప్లాస్టిక్ కాంక్రీటు ప్యానళ్లు ఏర్పాటుచేసి ఈ వాల్ నిర్మిస్తున్నారు. డయాఫ్రం వాల్ పొడవు: 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు ఉంటుంది. నది మధ్యలో వానలకు ముందే వరదలు, వానలకు ముందు నిర్మాణం: 430 మీటర్ల నుంచి 890 మీటర్ల మధ్య మొత్తం 28,000 చదరపు మీటర్ల మేర ప్లాస్టిక్ కాంక్రీటు పనులు ఈ భాగం నది మధ్యలో ఉంటుంది. వరద ప్రభావం ఎక్కువ. అందువల్ల జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 13,000 చదరపు మీటర్ల పని పూర్తయింది. వరదల్లో.. చివరల్లో జులై నుంచి సెప్టెంబరు నెలాఖరు నాటికి ఆ చివర, ఈ చివర నిర్మించాలనేది ప్రణాళిక 89 మీటర్ల నుంచి 220 మీటర్ల వరకు 5,600 చదరపు మీటర్లు కట్టాలి 1,070 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు 12 వేల చదరపు మీటర్లు వరదలు తగ్గిన తర్వాత... 220 మీటర్ల నుంచి 430 మీటర్లు, 900 మీటర్ల నుంచి 1,070 మీటర్ల వరకు నిర్మిస్తారు. ప్లాట్ ఫాం నిర్మాణం డయాఫ్రం వాల్ నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు వద్ద 1,400 మీటర్ల మేర ప్లాట్‌ఫాం నిర్మించారు. 20 మీటర్ల ఎత్తున ఈ ప్లాట్‌ఫాం ఉంటుంది. దానిపై యంత్రసామగ్రి ఉంచి ప్యానళ్లు దింపి ప్లాస్టిక్ కాంక్రీటు నింపి డయాఫ్రం వాల్ నిర్మాణపనులు కొనసాగిస్తున్నారు. వరదల సమయంలో ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజీ నీటిని 19 మీటర్ల స్థాయికి నిర్వహించాలనేది ప్రణాళిక. వరదల కాలంలో ఎంతమేర పనులు చేస్తారో అంతవరకు ప్లాట్‌ఫాం ఎత్తును 22 మీటర్లకు పెంచారు. అదే సమయంలో అక్కడ నీటిమట్టం 19 మీటర్లు ఉండేలా పంపులు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోస్తూ ఉండాలి. ఒకవైపు నదిలో వరద ప్రవహిస్తున్నా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులకు అంతరాయం కలగకూడదనేది ప్రధాన ఉద్దేశం. బట్రస్ డ్యాం నిర్మాణం కొలిక్కి... పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించి ఏడేళ్లవుతోంది. ఈ డ్యాం జీవితకాలం ఐదేళ్లుగా అంచనా. ఎగువ కాఫర్ డ్యాం సామర్థ్యం ఎలా ఉందో విదేశీ నిపుణుల బృందం పరిశీలించింది. ఆ డ్యాం గట్టితనం కోసం బట్రస్ డ్యాం నిర్మించాలని సిఫార్సు చేసింది. ఎగువ కాఫర్ డ్యాం దిగువన ఇది నిర్మిస్తున్నారు. మొత్తం 7.62 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాలి. ఇంతవరకు దాదాపు ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. జూన్ నెలాఖరుకు బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తవుతుంది. ‘పోలవరం’ 48 గేట్ల నుంచి దిగువకు ప్రవాహం స్పిల్‌వే నుంచి నీటి ప్రవాహం పోలవరం, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. మొన్నటి వరకు స్పిల్‌వే దిగువన ఉన్న రివర్ స్లూయిస్ గేట్ల ద్వారా ప్రవాహం వెళ్లేది. శనివారం నీటిమట్టం క్రస్టుగేట్ల స్థాయి 25.72 మీటర్లు దాటి 25.95 మీటర్లకు చేరింది. దీంతో స్పిల్‌వే 48 గేట్ల నుంచి నీటి ప్రవాహం దిగువకు పారుతోంది. ప్రస్తుతం పది వేల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు Good 👍
Nfan from 1982 Posted June 30 Posted June 30 Water storage upto 45 metres may become merely impossible
AndhraBullodu Posted June 30 Posted June 30 1 hour ago, Nfan from 1982 said: Water storage upto 45 metres may become merely impossible ae?
Nfan from 1982 Posted June 30 Posted June 30 (edited) 1 hour ago, AndhraBullodu said: ae? Funds allocation for rehabilitation Edited June 30 by Nfan from 1982
TDP_2019 Posted Monday at 03:26 AM Posted Monday at 03:26 AM Flash, narens, Siddhugwotham and 2 others 2 3
TDP_2019 Posted Monday at 03:26 AM Posted Monday at 03:26 AM Check Above Video. It has useful Info narens 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now