Jump to content

Nagaravanam (City Forests)


Recommended Posts

  • 1 month later...
  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 1 month later...
  • 4 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 3 months later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 1 month later...
జక్కంపూడి వద్ద నగరవనం ముస్తాబు
21-09-2018 09:09:09
 
636731177471573693.jpg
విజయవాడ: నగరానికి సమీపంలో జక్కంపూడి వద్ద కొత్తూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఏర్పాటుచేసిన నగరవనం ప్రారంభానికి సిద్ధమైంది. నగరవాసులు ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ట్రాక్‌ ఏర్పాటుచేశారు. సైక్లింగ్‌ కోసం కూడా మరో ట్రాక్‌ ఉంది. 2015, జులైలో దీనికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీయూజీఏబీసీ)కి అప్పగించారు. రాశులు, నక్షత్రాల పేరుతో ప్రత్యేకంగా ఇక్కడ వనాలను ఏర్పాటుచేశారు. వాకర్లు, సైక్లిస్టులు సేదతీరేందుకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటుచేశారు. ఇక్కడ ఏర్పాటుచేసే గడ్డిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. విశ్రాంతి మందిరాలు ప్రత్యేక ఆకర్షణ. కార్తీకమాసంలో సీఎం చంద్రబాబుతో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

తిరుపతిలో నగరవనాన్ని ప్రారంభించిన సీఎం
22-09-2018 12:06:47
 
636732148053662591.jpg
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన నగరవనాన్ని ఆయన ప్రారంభించారు. నగరవనంలో రాశివనం, యోగా కేంద్రం, పిల్లల పార్క్‌‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే నగరవనంలో 2 కిలో మీటర్ల వాకర్స్‌ ట్రాక్‌‌, బోటింగ్‌, పిల్లల విజ్ఞాన కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ సదర్భంగా నగరవనంలో సీఎం చంద్రబాబు మొక్కలు నాటారు.
Link to comment
Share on other sites

CM inagurates Nagaravanam in Tirupati, participates in rally

By Pradeepkumar Vennelakanti | THE HANS INDIA |   Sep 22,2018 , 12:18 PM IST
   

 
 
CM inagurates Nagaravanam in Tirupati, participates in rally
CM inagurates Nagaravanam in Tirupati, participates in rally
 
 
Tirupati: Chief Minister N Chandrababu Naidu inagurated Nagaravanam near Kapilatheertham, which has many specialities to attract visitors in Tirupati on Saturday. It was established with RS.23 crores in 153 hectares and having skywalk over trees and various other features. 
 
 
 
 
 
Speaking on the occasion, CM said the government aimed at taking the  green cover to 50 percent which was only 33 percent now.  After reaching Tirupati one hour behind the schedule, he left to Nagaravanam and unveiled the plaque there. He also planted saplings in a bid towards environmental protection and increasing green cover in the city. 
 
He later proceeded to participate in a green Tirupati rally which started from NTR circle and will proceed  to public meeting venue at Municipal grounds near Alipiri. Before addressing the public there, CM will inagurate digital door number system which is first of its kind in the State. Minister N Amarnath Reddy, MP Dr N Siva Prasad, MLA M Suguna, ZP Chairperson S Geervani, Collector PS Pradyumna and others were present.
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...