Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vijayawada International Airport

Featured Replies

  • Author
  • విజయవాడ విమానాశ్రయం టెర్మినల్‌ విస్తరణ పనుల కాంట్రాక్టర్‌ మార్పు పూర్తయిందని, నాలుగు నెలల్లో మొత్తం పనులు పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించామని చెప్పారు

  • Replies 2.5k
  • Views 279.1k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Nfan from 1982
    Nfan from 1982

    Debate between king and lion 😁👏👏

  • Bezawada_Lion
    Bezawada_Lion

    Dubai ki Indigo, Air India kaakunda, Emirates tho maatlaadi service start chestey, it will be huge….Daily kaakapoina, 3-4 days a week services vunna chaalu….Kummuthaaru NRI’s. Every major Europe/North

  • We fly from London twice an year. From past 3 years we have been flying only to and from Vijaywada. Vijaywada-Delhi-London. Sooper connectivity. Chakkaga intlo T taagi flight ekkochu, so much con

Posted Images

  • Author
Times Kuwait
No image preview

Jazeera Airways Adds Vijayawada and Lucknow to Growing Ne...

Jazeera Airways, Kuwait’s leading low-cost carrier, has added two more new Indian destinations to its network, Vijayawada and Lucknow, further expanding its footprint across the country and reinforcin
  • 4 weeks later...

@sonykongara @Yaswanth526 emina updates unnaya bro regarding tenders? inka sealed cover lo ne unchi poojalu cheshtunnara leka works begin ayyaya?. 6 months ayinattu undi call chesi. vizag airport opening kooda aipothundi in a a month idi matram adugu mundu ki povatam ledhu.

విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత వార్త పూర్తిగా అవాస్తవం. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి రూ. 611.80 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (New Integrated Terminal Building - NITB) నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీనిని త్వరలోనే ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మరియు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నాయి. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాజెక్ట్. రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా, తాడికొండ మండలం రావెల గ్రామ సమీపంలో సుమారు 4,618 ఎకరాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే, ఇది భవిష్యత్తులో అమరావతిని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా, విమానాల మరమ్మతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన దీర్ఘకాలిక ప్రాజెక్ట్. రెండు విమానాశ్రయాలూ కలిసే కొనసాగుతాయి మెట్రో నగరాలు మరియు అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతాలలో ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉండటం సాధారణం. (ఉదాహరణకు: దిల్లీలో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ మరియు నోయిడా/జెవార్ ఎయిర్‌పోర్ట్; ముంబైలో ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్ మరియు నవీ ముంబై ఎయిర్‌పోర్ట్). అదే విధంగా, అమరావతిలో కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చినా, విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ యథావిధిగా తన సేవలను కొనసాగిస్తుంది. ఈ అంశంలో తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరుతున్నాం.

  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.