Jump to content

NTR Amaravati International Airport

Recommended Posts

రెక్కలు విప్పాలి.. రివ్వున ఎగరాలి..!

భారీ రన్‌వే ఉన్నా పెద్ద విమానాలు రావడం లేదు. గత ఐదేళ్లు జగన్‌ ప్రభుత్వ హయాంలో విమానయాన సంస్థలను కనీసం సంప్రదించింది కూడా లేదు.

Published : 19 Jul 2024 04:53 IST
 
భారీ రన్‌వే ఉన్నా గత పాలనలో పెద్ద విమానాల్లేవు
చంద్రబాబు హయాంలో రూ.160 కోట్లతో విస్తరణ
కూటమి ప్రభుత్వం రాకతో ఇక పూర్వ వైభవం
ఈనాడు, అమరావతి

amr-Dkr1807245a.jpg

భారీ రన్‌వే ఉన్నా పెద్ద విమానాలు రావడం లేదు. గత ఐదేళ్లు జగన్‌ ప్రభుత్వ హయాంలో విమానయాన సంస్థలను కనీసం సంప్రదించింది కూడా లేదు. ఏ రూట్‌లో ఎంత ట్రాఫిక్‌ ఇక్కడి నుంచి ఉంటుందో వివరించే ప్రయత్నం కూడా జరగలేదు. అందుకే ఇటువైపు చూసేందుకు కూడా విమానయాన సంస్థలు ఆసక్తి  చూపించలేదు. ప్రస్తుతం మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు రావడం, కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉండడంతో గన్నవరానికి గత వైభవం రాబోతోంది.

amr-Dkr1807245d.jpg

న్నవరం విమానాశ్రయానికి ప్రపంచ స్థాయి విమానయాన సంస్థలను రప్పించడం ద్వారా ఇక్కడి నుంచి అన్ని దేశాలతో అనుసంధానం పెంచాలనే లక్ష్యంతో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సర్కారు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ పెద్ద విమానయాన సంస్థలకు చెందిన భారీ బోయింగ్‌లు గన్నవరంలో దిగాలంటే రన్‌వే సామర్థ్యం సరిపోదని తేల్చాయి. అందుకే రన్‌వేను విస్తరించాలని, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి.. విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న రైతుల నుంచి భారీగా భూములు సేకరించారు. 2017 ఫిబ్రవరి 12న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు కలిసి రూ.160కోట్లతో రన్‌వే పొడిగింపు పనులు ఆరంభించారు. 2019 నాటికి పనులు పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టి అనుకున్నట్టే పూర్తిచేశారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రన్‌వేను నిర్మించిన లక్ష్యానికి అర్థమే లేకుండాపోయింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలను తీసుకొచ్చేందుకు కనీసం జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించలేదు. దీంతో ఇప్పటికీ 72 నుంచి 180 సీటింగ్‌ సామర్థ్యం ఉన్న చిన్న, ఓ మోస్తరు ఏటీఆర్‌ సర్వీసులే ఇక్కడి నుంచి దేశీయంగా రాకపోకలు సాగిస్తున్నాయి.

యుద్ధప్రాతిపదికన చేపట్టి ఏం లాభం..

గన్నవరంలో రన్‌వేను పొడిగించి.. 2019 మార్చిలోగా అందుబాటులోనికి తెచ్చేందుకు అప్పటి చంద్రబాబు సర్కారు తీవ్రంగా చేసిన కసరత్తు అంతా.. వృథాగా గత ఐదేళ్లూ మిగిలిపోయింది. రన్‌వే పొడిగింపు కోసం సేకరించిన ప్రాంతంలో ఉండేవారికి ప్రత్యామ్నాయం చూపించి తరలించడం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించడం లాంటివి ఒకవైపు చేస్తూనే.. మరోవైపు రన్‌వే పనులను ఆపకుండా నిరంతరాయంగా చేపట్టారు. ఎన్నో అడ్డంకులొచ్చినా అన్నింటినీ తొలగించుకుంటూ వెళ్లి పనులు పూర్తిచేశారు.

8 నగరాలకే సర్వీసులు

amr-Dkr1807245b.jpg

ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖ, కడప, తిరుపతి.. ఈ ఎనిమిది నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రయాణికుల సామర్థ్యం తక్కువ ఉన్న చిన్న విమాన సర్వీసులే. 2019 నాటికే విమానాశ్రయం నుంచి నెలకు లక్ష.. ఏడాదికి 12లక్షల మంది రాకపోకలు సాగించే సామర్థ్యం వచ్చింది. వరుసగా నాలుగేళ్లు ఏటేటా రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరుగుతూ.. దేశంలోనే అత్యంత ప్రయాణికుల వృద్ధి కలిగిన విమానాశ్రయంగా రికార్డు నెలకొల్పింది. అలాంటిది.. 2019 తర్వాత నుంచి విమానాశ్రయాన్ని పట్టించుకునేవాళ్లు లేక సర్వీసులన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోతూ రావడం, అంతర్జాతీయ టెర్మినల్‌ పనులు మందగించడం, కొత్త రూట్లలో సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు కూడా తగ్గిపోతూ వచ్చారు.

ప్రపంచస్థాయి విమానయాన సంస్థలొస్తేనే..

amr-Dkr1807245c.jpg

ప్రపంచస్థాయి విమానయాన సంస్థలైన.. ఎమిరేట్స్, ఎయిర్‌ ఆసియా, విస్టారా, ఖతార్, ఇతిహాద్, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్, స్విస్‌ ఇంటర్నేషనల్‌ ఇలాంటి వాటికి చెందిన.. ఎయిర్‌బస్‌ ఎ380, ఎ340, బోయింగ్‌ 777, 747 వంటి భారీ సర్వీసులు గన్నవరం నుంచి రాకపోకలు సాగించే సామర్థ్యం ఉన్న రన్‌వే ఉంది. 2019కి ముందు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లుగా పెద్ద రన్‌వే లేకపోవడం వల్లే గతంలో సింగపూర్‌కు కూడా ఇండిగో సంస్థ 180 సీటింగ్‌తో ఉన్న ఏటీఆర్‌ సర్వీసులనే నడిపింది. అందుకే రన్‌వేను చంద్రబాబు విస్తరించారు. 

ప్రయాణికులు పుష్కలం..

న్నవరం నుంచి ప్రస్తుతం ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌.. ఈ మూడు సంస్థలే సర్వీసులు నడుపుతున్నాయి. షార్జాకు వారానికి రెండు రోజులు మాత్రమే సర్వీసులు నడుస్తున్నాయి. కానీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఏటా 25లక్షల మందికి పైగా విమాన ప్రయాణికులు దేశవిదేశాలకు వెళ్తుంటారని.. పదేళ్ల కిందటే ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ లెక్కలు తేల్చింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. దీనికి తగ్గట్లుగా సర్వీసులను గన్నవరం నుంచి ఆరంభించాలి. ఏ రూట్‌లో సర్వీసులు నడిపినా ఇక్కడి నుంచి పుష్కలంగా ప్రయాణికులుంటారని గతంలో అనేకసార్లు నిరూపితమైంది.  

Link to comment
Share on other sites

4 minutes ago, LION_NTR said:

Ee baalasouri ki thikka undaa?

sri lanka ki flight aduguthunnaadu! 🤦‍♂️

we badly need at least one flight to Dubai or Doha or AbuDhabi.🥶

Sri Lanka casinos ki baaga alavaatu paddaaru manollu.. baaney veltunnaaru families tho kooda visa free entry chesaaka..

Link to comment
Share on other sites

8 hours ago, Raaz@NBK said:

Sri Lanka casinos ki baaga alavaatu paddaaru manollu.. baaney veltunnaaru families tho kooda visa free entry chesaaka..

May be aa alavaatu padda batch ye lobbying cheyisthundemo MP through 😅

Vijayawada nunchi via Chennai …boledu flights untaayi Srilanka ki. 
😁

Link to comment
Share on other sites

9 hours ago, LION_NTR said:

Ee baalasouri ki thikka undaa?

sri lanka ki flight aduguthunnaadu! 🤦‍♂️

we badly need at least one flight to Dubai or Doha or AbuDhabi.🥶

udaan scheme lo state government minimum seat guaranteee lo viability gap funding isthe  ki any city ki  flight veyyavachu . singapore ki  alaa indigo flight vesaaru.

lokesh ki oka mail pettandi. response vuntaadhi.

Link to comment
Share on other sites

9 minutes ago, ravindras said:

udaan scheme lo state government minimum seat guaranteee lo viability gap funding isthe  ki any city ki  flight veyyavachu . singapore ki  alaa indigo flight vesaaru.

lokesh ki oka mail pettandi. response vuntaadhi.

I am sure Lokesh understands the agony we are going through in the Transits.

please give me his team’s email. I would like to write to him on this.

Link to comment
Share on other sites

మరిన్ని నగరాలకు కనెక్టివిటీ విమానాలు: విజయవాడ విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనీ.. త్వరలో ట్రాఫిక్‌ పెరగనుందని చెప్పారు. రానున్న 50 ఏళ్ల అవసరాల మేరకు విజయవాడ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి చేస్తామనీ.. అవసరాల దృష్ట్యా వివిధ రైళ్లకు బెజవాడ నుంచి బోగీలు పెంచే యత్నాలు చేస్తామన్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి వైజాగ్‌ మీదుగా వారాణాశి, హైదరాబాద్‌ మీదుగా కొచ్చిన్, చెన్నై మీదుగా కోయంబత్తూరు, కోల్‌కత్తాకు విమానాలు నడిపేలా చూస్తామన్నారు. త్వరలో విజయవాడ నుంచి అహ్మదాబాద్, ఫుణెలకు ఎయిర్‌ ఇండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. సూపర్‌-6 పథకాలను నెలకొకటి చొప్పున అమలు చేసేలా సీఎం కట్టుబడి ఉన్నారని వివరించారు.

Link to comment
Share on other sites

గన్నవరం నుంచి మరిన్ని విమానాలు నడపండి: కేంద్రమంత్రికి కేశినేని చిన్ని వినతి పత్రం

గన్నవరం నుంచి దేశంలోని పలు చోట్లకు విమానాలు నడపాలని తెదేపా ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు విజ్ఞప్తి చేశారు.

Published : 29 Jul 2024 13:54 IST
 
290724kesineni-chinii-sr1.jpg

దిల్లీ: గన్నవరం నుంచి దేశంలోని పలు చోట్లకు విమానాలు నడపాలని తెదేపా ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రికి ఎంపీ వినతిపత్రం అందించారు. గన్నవరం నుంచి వారణాసి, కోల్‌కతా, అహ్మదాబాద్‌, పుణె, బెంగళూరుకు విమానాలు నడపాలని కోరారు. ఇండిగో సర్వే చేసిన ఈ మార్గాల్లో వెంటనే విమానాలు నడిపాలని విజ్ఞప్తి చేశారు. కేశినేని చిన్ని విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. 

Link to comment
Share on other sites

International connectivity vaste Domestic automatic gaa vastai….Hyd/Chennai ki around 23 lks international passengers are from Andhra region anta every year….ee lekkana entha demand vundo telustundi….Singapore/Malasia okati, Dubai/Abu Dhabi okati vesinaa chaalu decent size vi.

Edited by Bezawada_Lion
Link to comment
Share on other sites

39 minutes ago, Bezawada_Lion said:

International connectivity vaste Domestic automatic gaa vastai….Hyd/Chennai ki around 23 lks international passengers are from Andhra region anta every year….ee lekkana entha demand vundo telustundi….Singapore/Malasia okati, Dubai/Abu Dhabi okati vesinaa chaalu decent size vi.

New international terminal ready ayye daka kastam anukutunna,

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

New international terminal ready ayye daka kastam anukutunna,

Old one vundi 2018 lo….customs kooda approved….it can accommodate….but yeah…new terminal aithe aa konchem hurdles kooda vundavemo

Link to comment
Share on other sites

9 minutes ago, Bezawada_Lion said:

Old one vundi 2018 lo….customs kooda approved….it can accommodate….but yeah…new terminal aithe aa konchem hurdles kooda vundavemo

Airlines vallu konni facilities adugutunnaru avi ippudu vade international terminal lo kudravu

Link to comment
Share on other sites

On 7/26/2024 at 2:40 AM, LION_NTR said:

Ee baalasouri ki thikka undaa?

sri lanka ki flight aduguthunnaadu! 🤦‍♂️

we badly need at least one flight to Dubai or Doha or AbuDhabi.🥶

Basic ga Dubai , Doha and Abu Dhabi ki alot chesi slots full utilization lo vunnayi .. Government wants to control our dependancy on those airlines. anduke last couple of years nunchi vallu request chesthuna manollu evvatam ledhu kotha vatiki permission... so they are tying  up with indigo , vistara and soon ... ee airlines ki vallu akkada slots echukuntunaru ....

Link to comment
Share on other sites

43 minutes ago, Peter Griffin said:

Indigo oka boku dhi... prices .. emirates kantee ekkuva vuntunnayi

Link to comment
Share on other sites

9 hours ago, Peter Griffin said:

Basic ga Dubai , Doha and Abu Dhabi ki alot chesi slots full utilization lo vunnayi .. Government wants to control our dependancy on those airlines. anduke last couple of years nunchi vallu request chesthuna manollu evvatam ledhu kotha vatiki permission... so they are tying  up with indigo , vistara and soon ... ee airlines ki vallu akkada slots echukuntunaru ....

Last option gaa..Emirates Code sharing basis lo dubai ki flights ivvochu..with indigo or airIndia.

But i think, Emirates airlines is also not happy with the restrictions imposed by the government.

 we don’t have a government airlines. I am not sure why would it matter to the government if public uses certain carrier more than the others.

Capitalism lo socialism..ridiculous policy 😓

Edited by LION_NTR
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...