Jump to content

***Monsoon Updates***


mahesh1987

Recommended Posts

Guest Urban Legend
17 minutes ago, mahesh1987 said:

models predicting massive rains in krishna and godavari districts next 2 days

seema nd prakasam sangathi anthey na ? any chances of rain

Link to comment
Share on other sites

Guest Urban Legend
2 hours ago, katti said:

seema ki ok bro... Srisailam dam nunchi water teesuku velutunnaru kada

rains increases ground water which is way more than the storage capacity of all dams,

and not all regions are covered by these canals

Link to comment
Share on other sites

వాయుగుండంతో నేడు భారీ వర్షాలు! 
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో..

ఈనాడు, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం వాయుగుండం ఏర్పడింది. ఇది భువనేశ్వర్‌కు 30 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది గురువారానికి పశ్చిమ, వాయువ్య దిశగా కదలవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాలోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల గురువారం భారీవర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. తీర ప్రాంతంలో గాలుల తీవ్రత గంటకి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉన్నందున వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరించినట్లుగా చెప్పారు. ఈనెల 18న మరో అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షాల్ని గమనిస్తే.. పాలకొండలో 13 సెం.మీ, రణస్థలంలో 11, అలాగే వేపాడ, కళింగపట్నంలో 10సెం.మీ, మందసలో 8సెం.మీ, గరివిడి, పాతపట్నం, చీపురుపల్లెలో 8సెం.మీ వర్షపాతం నమోదైంది.

Link to comment
Share on other sites

Guest Urban Legend
51 minutes ago, Raaz@NBK said:

Srisailam, Nagarjuna Sagar dams fill Avvali ante around 210 TMC kavali..

Ninnati varaku cheppidhi

Inka chaala vasthayi le no problem 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...