Jump to content

***Monsoon Updates***


mahesh1987

Recommended Posts

4 minutes ago, mahesh1987 said:

as per latest conditions kerala will witness a strong monsoon onset with compare to recent years

 

28th-30 may very heavy rain chances in kerala

Eee week lo em iynaaa rains unnaaaya bro in Pondicherry side ?? 

 

Planning to go 

Link to comment
Share on other sites

కేరళకు రుతుపవనాలు
నేటి నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు
  వెల్లడించిన వాతావరణశాఖ
29ap-main2a.jpg

దిల్లీ: మండు వేసవిలో చల్లని కబురు! అనుకున్న దానికంటే మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళను తాకినట్లు భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతోపాటు.. కర్ణాటక మధ్య, తీర ప్రాంతాలకూ, బంగాళాఖాతంలోని తూర్పు, మధ్య, ఈశాన్య ప్రాంతాలకూ విస్తరించే అవకాశముందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఇక వానాకాలం ఆరంభమైనట్లేనని వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. నిజానికి జూన్‌ 1న రుతుపవనాలు వస్తాయని అధికారికంగా నిర్ధారించారు. ఇవి దేశవ్యాప్తంగా విస్తరించడానికి నెలన్నర సమయం పడుతుందనీ, చివరిగా రాజస్థాన్‌లోని శ్రీగాంధీనగర్‌ను జులై 15న రుతుపవనాలు తాకుతాయని భావిస్తున్నారు. నిరుడు మే, 30న రుతుపవనాలు కేరళను తాకగా, ఈసారి దానికి    ఒకరోజు ముందుగానే చేరుకోవడం విశేషం. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ మాత్రం- రుతుపవనాలు సోమవారమే కేరళను తాకినట్లు పేర్కొంది.

నేటి నుంచి వానలు...
రుతుపవనాల రాకతో కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపురల్లో అక్కడక్కడా బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. మధ్య, ఉత్తరభారత రాష్ట్రాల్లో ఎండ వేడి యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లో బుధవారం తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశమున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఈ ఏడాది వర్షాలు ‘సాధారణ స్థాయి’లో ఉంటాయని ఇప్పటికే ఆ సంస్థ అంచనా వేసింది.

Link to comment
Share on other sites

Guest Urban Legend
10 hours ago, Kedism said:

adheee yedhoo maaa prakasam lo padithey baagundheee...yentha floods vachina feel avvamuuu...please heavy rains..

mangalore ongole pakkaney vunnaya :buttkick:

Link to comment
Share on other sites

13 hours ago, mahesh1987 said:

 

rey 3 days back saudi arebia lo weak aipoina cyclone valla karnataka lo ela rains padatay raa 

Paddayi anta bro. South Karnataka heavy impact anta. Eenadu lo kuda vesadu  

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...