Jump to content

***Monsoon Updates***


mahesh1987

Recommended Posts

ఆఫ్రికా తీరంలో ప్రచండమైన గాలులు.. ఏపీలో హైఅలెర్ట్...
24-04-2018 16:36:45
 
636601846042975953.jpg
ఉత్తర కోస్తాలో సముద్రం అల్లకల్లోలంగా మారబోతోంది. అలలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున ఎగిసిపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఫ్రికా తీరంలో ప్రచండమైన గాలులు వీయడంతో గాలుల తీవ్రతకు సముద్రంలో భారీ అలలు ఏర్పడ్డాయి. అలలు అండమాన్ నుంచి భారత్ వైపు దూసుకువస్తున్నాయి. ఇప్పటికే అవి భారత పశ్చిమతీరాన్ని తాకాయి. కేరళ, కర్నాటక, మహారాష్ట్రలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. సముద్ర అలల ఉధృతికి కేరళలో వందకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
Link to comment
Share on other sites

5 minutes ago, aditya369 said:

eppudu ekkada rain padatado ela telsukovachu, edina website unda chudataniki

imd.gov.in radar updates

 

http://imd.gov.in/section/dwr/img/caz_mpt.gif  machilipatnam radar

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...