Jump to content

***Monsoon Updates***


mahesh1987

Recommended Posts

గురజాల: గుంటూరు జిల్లా గురజాల మండలంలో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా గురజాలలోని దండి వాగు ఉద్ధృతికి మాచర్ల-గుంటూరు రైల్వే ట్రాక్‌ అర కిలోమీటరు మేర కొట్టుకు పోయింది. గురజాల గేట్‌హల్ట్‌ సమీపంలోని దండివాగు ప్రవాహానికి ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు చోట్ల దెబ్బతింది. దీంతో మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్‌ రైలును నిలిపి వేశారు. వరద ఉద్ధృతికి గురజాలలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీ జలమయమైంది. పలువురు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Rains will commence from tomorrow evening in Maharashtra catchment areas

 

Final spell of this season

150tmc aina vasthey baguntundhi

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


Here is the one final interesting ride of monsoon rains

 

vaaduka baasha lo cheppochu ga map lo em vundho

next 10 days prediction ah ?

krishna basin lo full rains ah ?

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...