Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

సచివాలయం వద్ద కన్వెన్షన్‌ హాల్‌
 
 
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్వహించే వివిధ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు ప్రైవేటు ఫంక్షన్‌/కన్వెన్షన్‌ హాళ్లను వినియోగిస్తున్నారు. దీనివల్ల అద్దె సహా నిర్వహణ ఖర్చుల కింద భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం సచివాలయం సమీపంలో సొంతగా ఓ కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏపీసీఆర్డీయే సమాయత్తమవుతోంది. అసెంబ్లీ పార్కింగ్‌ ప్రదేశానికి దగ్గర్లో రూ.4.37 కోట్ల అంచనా వ్యయంతో ప్రి-ఇంజినీర్డ్‌ స్టీల్‌ స్ట్రక్చర్‌గా దీనిని నిర్మించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. దీనికోసం ఇప్పటికే టెండర్‌ను కూడా ఆహ్వానించారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు. ఇది పూర్తయితే అన్ని విధాలా ఉపయుక్తంగా, ఆర్థిక భారం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • సిఐఐ ఎక్స్‌కాన్‌ ప్రతినిధి భరతన్‌
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు రాబోయే ఐదేళ్లలో మౌలిక వసతుల రంగంలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని భారతీయ పరిశ్రమల సమాఖ్య ఎక్స్‌కాన్‌ ప్రతినిధి టిఆర్‌ భరతన్‌ పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో అధునాత న సాంకేతిక పరిజ్ఞానం, నూతన పరికరాల ప్రదర్శనను డిసెంబరు 12 నుంచి 16 వరకు బెంగళూరులో నిర్వహిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో గురువారం రోడ్‌ షో నిర్వహించారు.
 
దీనికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి పనులు మొదలు కాబోతున్నాయని, రహదారులు, వంతెనలు, వివిధ ప్రాజెక్టులు వస్తాయని, వీటి కోసం లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా వున్నారన్నారు. దేశంలో పెద్దనోట్ల రద్దు, జిఎ్‌సటిఅమలు తరువాత జిడిపి గణనీయంగా పడిపోయిందని, అయితే అదే సమయంలో నిర్మాణ రంగం మాత్రం అభివృద్ధిని సాధిస్తోందని విశ్లేషించారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 20 నుంచి 25 శాతం అభివృద్ధి నమోదైందన్నారు.
 
 
గృహ నిర్మాణ రంగంలో ధనికుల కోసం నిర్మించే ప్రాజెక్టులను పూర్తిగా పక్కనపెట్టి, మధ్య తరగ తి ప్రజలకు అవసరమైన అఫర్డబుల్‌ హౌసింగ్‌పైనే అన్ని కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. నెలవారీ జీతాలు తీసుకునే ఉద్యోగులకు బ్యాంకులు వెంటనే గృహరుణాలు మంజూరు చేస్తున్నాయని, దాంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపడుతున్నారన్నారు. ఎక్స్‌కాన్‌ కన్వీనర్‌ శక్తికుమార్‌ మాట్లాడుతూ, నాలుగు రోజులు జరిగే ప్రదర్శనకు 40 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు.
 
 
ఇక్కడ భారీ భవంతుల నిర్మాణానికి అవసరమైన యంత్ర సామగ్రి మొత్తం ప్రదర్శిస్తారన్నారు. పెద్దనోట్ల రద్దు, రెరా చట్టం అమలవుతున్న నేపథ్యంలో వినియోగదారులకు మంచి సేవలు అందించే బిల్డర్లే మిగులుతారని, చిన్నచితకా కనుమరుగైపోతారన్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత నిర్మాణ రంగంలో ఎక్స్‌కవేటర్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని, వ్యాపారం బాగా జరుగుతోందని విశ్లేషించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Lakshmi Paradasaradi leading ADC greenery efforts start ayyayi...Road side trees kooda one week lone chala change vachindi....SRM&VIT vallu valla own plantation start chesaru all along roads to their campuses....

 

easy ga 3-5 degrees change and mainly "feels" factor change cheyochu....Vizag steel plant best example.....

 

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...
Guest Urban Legend

smartbikemobilityWe launched our SmartBike system at the AP Secretariat in the new capital city of Andhra Pradesh, Amaravati! With 3 SmartBike stations in place, the officials and staff of AP government can now commute and enjoy our bike rides while working hard. 

26869307_553623028334111_363846380659146

https://instagram.fhyd1-1.fna.fbcdn.net/vp/4f2b59fe2ffc8607c97e6a3fd493af40/5B05D93B/t51.2885-15/e35/27580245_176765523087701_5877357492660338688_n.jpg

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
4 hours ago, sonykongara said:

ct4ZAUW.jpg

asalu non local plants penchatam enduku, malli ee tippalu enduku. ilanti over actions tho inthaku mundu laga malli headache create chesukunetlu vunanru.(state lo drinking problems vunnappudu Hyderabad lo golf courses ki water supply chesaru ani maha metha propaganda chesadu)

Link to comment
Share on other sites

6 minutes ago, swarnandhra said:

asalu non local plants penchatam enduku, malli ee tippalu enduku. ilanti over actions tho inthaku mundu laga malli headache create chesukunetlu vunanru.(state lo drinking problems vunnappudu Hyderabad lo golf courses ki water supply chesaru ani maha metha propaganda chesadu)

2svxcXq.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...