Jump to content

AP Government’s transitional headquarters

sonykongara

Recommended Posts

Guest Urban Legend

Rain plays havoc with Secretariat works

05VJ_RAIN__GKQC_05_2882139f.jpg

Heavy rain, boggy ground and resulting mess are playing havoc with the State government’s prestigious secretariat construction and pushkaram works, which are expected to be completed by June and July respectively.

The State government’s self-imposed June 15 deadline for the completion of Secretariat work may have to be extended given the heavy rains which are hampering the major part of the work past couple of days, according to a government official based out of Mandadam village which borders the secretariat complex.

On Saturday, 11 days ahead of the deadline, bare minimum staff has been deployed at the site according to workers. “The work has slowed down as the muddy ground is restricting the movement of work, vehicles and people here,” said a worker at the complex site in Velagapudi.

The Heritage Parlour of Amaravati Secretariat Canteen, which is the common meeting point for over 3,000 workers and officials at the complex site, was also closed down due to flooding and wore a deserted look. Many of the workers are seen whiling away in and around their temporary asbestos living spaces (sheds) near the secretariat site.

However, as of Friday, the government was confident of meeting the June 15 deadline within which the construction, wiring and furniture work of the complex are expected to be completed by Shapoorji Pallonji, L&T and a couple of players, who are yet to be identified to take up minor works.

On the other side, the secretariat employees, who are expected to shift from Hyderabad to Amaravati by June 27 as per a government order, are not too sure of the completion of the work.

This apart, the Krishna pushkaram ghat works on the banks of river Krishna near Vijayawada and surrounding places are also in the initial stages. The supervisors associated with the work are of the opinion that rainy days may cause substantial delay. “The 12-day Krishna pushkaram begins on August 12, but most of the ghat work is in the initial stages. The rainy days, which have already begun, are likely to delay the work,” said a supervisor at a pushkar ghat in Vijayawada.

The State government is making elaborate arrangements, which include over 170 pushkar bathing ghats with a budget of Rs 27 crore. Over 5.4 crore people are estimated to be taking holy dip during pushkarams this year.

Besides, the unfinished Kanakadurga flyover near Prakasam Barrage will be another impediment in controlling crowds and ensuring safety according to denizens who are well versed with the topography of Vijayawada.

http://www.thehindu.com/news/cities/Vijayawada/rain-plays-havoc-with-secretariat-works/article8691964.ece

Link to comment
Share on other sites

Ee climate konchem sahakaristhe bagundu... Aug daka :pray:

Link to comment
Share on other sites

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నా.. ఇంతవరకు పనులు మొదలు కాకపోవడంతో ఒకటే విమర్శలు. ఎప్పటికి పూర్తవుతుందో ఎలా ఉంటుందో అంటూ పెదవి విరుపులు. అయితే.. అసలు రాజధాని పనులు మొదలు కాకపోయినా తాత్కాలిక సచివాలంగా వెలగపూడిలో నిర్మిస్తున్న భవనాల సంగతి చూస్తే మాత్రం చంద్రబాబు అనుకున్నట్లు అమరావతి నిర్మాణం కూడా అనుకున్నది అనుకున్నట్లు జరగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. తాత్కాలిక సచివాలయాన్ని చూసినవారంతా ఇప్పటివరకు తాము చేసిన విమర్శలు కరెక్టు కాదేమోనన్న అభిప్రాయానికి వస్తున్నారు.

వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నిర్మాణం కొద్ది నెలల్లోనే పూర్తయిపోయింది. పనులు మొదలు పెట్టినప్పుడే పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. పునాదులు ఎప్పటికి పూర్తి కావాలి.. లెంటెల్ స్థాయి ఎప్పటికి కంప్లీట్ కావాలి.. పైకప్పు ఎప్పుడు? ఏ అంతస్థు ఎప్పుడు? అనేది తేదీలతో సహా లక్ష్యాలు పెట్టుకున్నారు. దాని ప్రకారమే ఒక్కొక్కటీ పూర్తి చేశారు. దాంతో ప్రస్తుతం 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాలు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్  మాత్రమే మిగిలి ఉంది.

వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో గ్రౌండ్ఫ్లోర్తోపాటు మొదటి అంతస్థును 12 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. భవనాలను త్వరలో ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్ అండ్ టి - షాపూర్జీ పల్లోంజీ సంస్థలు తుది మెరుగులు దిద్దుతున్నాయి.

- సచివాలయంలో ముఖ్యమంత్రి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలతోపాటు 25 మంది మంత్రులకు ఛాంబర్లు ఏర్పాటయ్యాయి.

- మొదటి అంతస్థు మొదటి భవనంలో ముఖ్యమంత్రి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు - గ్రౌండ్ ఫ్లోర్ లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ (జీఏడి)ని - న్యాయశాఖ పరిధిలోని పది విభాగాలను 6వేల 850 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన భవనంతోపాటు సీఎం సమావేశ మందిరం - బిల్డింగ్-2లో ఐదుగురు మంత్రుల ఛాంబర్లు ఫైనాన్స్ - ప్లానింగ్ విభాగాలు ఉంటాయి..

-  గ్రౌండ్ ఫ్లోర్ లో మరో ఐదుగురు మంత్రుల పేషీలు - పరిశ్రమలు - మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ - పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ - హోంశాఖ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు.

- బిల్డింగ్-3 మొదటి అంతస్థులో ఐదుగురు మంత్రుల పేషీలు - సాంఘిక సంక్షేమం - బలహీన వర్గాల సంక్షేమ శాఖ - మైనారిటీ సంక్షేమం - స్ర్తి - శిశు సంక్షేమ - స్కిల్ డెవలప్ మెంట్ కు సిద్ధం చేశారు. కాగా ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఐటీ డిపార్టుమెంట్లు - సెంట్రల్ రికార్డు రూం - వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

- బిల్డింగ్-4 మొదటి అంతస్థులో ఐదుగురు మంత్రులు - జలవనరులు - ఆర్ ఎస్ ఎడి - ప్రైమరీ స్కూల్ - హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాలు - ఐటి అండ్ టీలను తరలిస్తారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఐదుగురు మంత్రులకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ఏహెచ్ డీడీఎఫ్ - సీఐఎస్ - సీఎస్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి.

- బిల్డింగ్-5 మొదటి అంతస్థులో ఐదుగురు మంత్రుల కార్యాలయాలతో పాటు ట్రాన్స్ పోర్టు - రోడ్లు - భవనాలు - ఏపివీవీసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో సీఆర్ అండ్ ఆర్ అండ్ బీ - బీహెచ్ ఎం అండ్ ఎస్ డబ్ల్యు - ఎల్ ఈటి - హౌసింగ్ శాఖలకు కేటాయించారు.

కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు - ఉప ముఖ్యమంత్రులిద్దరితో పాటు 17 మంది మంత్రులున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో ఐదుగురు మంత్రులకు పేషీలను ముందస్తుగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో అనుసరించిన ప్రణాళిక.. అనుకున్నది అనుకున్నట్లు టైంకి పూర్తి చేయడం.. సకల సౌకర్యాలు కల్పించడం వంటివన్నీ చూసినవారు రాజధాని అమరావతివిషయంలోనూ అనుమానాలు అవసరం లేదన్న అభిప్రాయానికి వస్తున్నారు.

Link to comment
Share on other sites

  • విద్యుత్ సామగ్రి వచ్చేసింది.. 
  • చకచకా లెవలింగ్‌ పనులు
తాడికొండ:వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగులు తరలి వచ్చేందుకు సమయం దగ్గర పడడంతో భవన నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ నెల26నాటికి భవనాలు పూర్తి చేయాలని ఎల్‌అండ్‌టీ, షాపూర్జీ పల్లోంజి సంస్థలు కూలీలను పెంచి పనులు చేయిస్తున్నాయి. అన్ని బ్లాకుల్లో గదుల నిర్మాణాలు సాగుతు న్నాయి. షాపూర్జీ అండ్‌ పల్లోంజి సంస్థ చేపట్టిన మొదటి రెండు భవ నాల్లో ప్రస్తుతం గదుల నిర్మాణం, ఫ్లోరింగ్‌, విద్యుద్ధీకరణ పనులు జరుగుతున్నాయి. ఎల్‌అండ్‌టీ చేపట్టిన మూడు, నాలుగు, ఐదు బ్లాకుల్లో పనులు సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఐదో బ్లాకులో పని అత్యంత వేగంగా సాగుతోంది. గదుల నిర్మాణ పూరైన భవనాలకు సిమెంట్‌ విండోస్‌ ఏర్పాటు చేస్తున్నారు. పై అంతస్తు నుంచి మెట్ల ల్యాండింగ్‌ పనులు సాగుతున్నాయి.
  • సచివాలయానికి నిరంతర విద్యుత సరఫరా కోసం ప్రాంగణంలోనే పవర్‌ స్విచ్చింగ్‌ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమర్చాల్సిన సామాగ్రి కొంత సచివాలయానికి వచ్చేసింది. తాడికొండ, తాడేపల్లి నుంచి సచివాలయానికి విద్యుతలైను వేశారు. కొద్దిగా పని ఉంది. వారం రోజుల్లో విద్యుత సరఫరా ప్రారంభించనున్నట్లు సమాచారం.
  • తాత్కాలిక సచివాలయానికి మంచినీటి పైపు లైను పనులు శరవేగంగా సాగుతున్నాయి. తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుంచి సచివాలయానికి నేరుగా పైపులైను నిర్మాణం జరుగుతోంది. సచివాలయ ప్రాంగణంలో ఏడు లక్షల లక్షల లీటర్ల సామర్ధ్యంతో సంపు నిర్మాణాన్ని చేపట్టారు. పైపులైను ద్వారా సంపులోకి వచ్చే నీటిని మైక్రోఫిల్టర్‌ పాయింట్‌తో శుద్ధి చేసి, సచివాలయానికి సరఫరా చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. రోజుకు ఏడు లక్షల నీటిని సరఫరా చేస్తారని చెప్తున్నారు.
  • తాత్కాలిక సచివాలయ ప్రాంగణాన్ని గ్రావెల్‌తో లెవల్‌ చేసే పని శరవేగంగా సాగుతోంది. మూడు అడుగుల ఎత్తుగా గ్రావెల్‌ పోసి యంత్రాలతో లెవలింగ్‌ చేస్తున్నారు. అలాగే అంతర రహదార్ల నిర్మాణం మరింత వేగంగా జరుగుతోంది. 35 అడుగుల వెడల్పున రెండు పెద్ద రోడ్లు, మూడు అడ్డరోడ్లు నిర్మిస్తున్నారు. మరి కొన్ని రోడ్లు వేయాలని సీఆర్‌డీఏ అధికారులు భావిస్తున్నారు.

.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...