Jump to content

AP Government’s transitional headquarters


sonykongara

Recommended Posts

Vijayawada capital for next three years.

 

Next time CBN win avithe AMARAVATHI reality.

 

Jagan should go to jail sometime before next election.

 

Andhra bhagupadali ante CBN next time ravali JAGAN gaadu jail ki povali.

 

 

Porapatuna idi jaragapothe Andhra Maro Bihar avvipothundi.

 

I think most people know this.

many people know... but with dumb aassss team (ministers)... even after 20 years , it is near to impossible

Link to comment
Share on other sites

సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు

17brk66a.jpg

అమరావతి: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. అంతకు ముందు నల్లూరు పండితులు శంకుస్థాపన ప్రాంతంలో ధాతుస్థాపన, రత్నాన్యాసం, ఇష్టికాన్యాసం పూజలు నిర్వహించారు. శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, రాష్ట్రమంత్రులు చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌, పరిటాల సునీత, పీతల సుజాత, ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, తెదేపా నేతలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

17brk66b.jpg

17brk66c.jpg

 

Link to comment
Share on other sites

inka temporavary secretariat endhi kongara uncle....adhi permanent structure ani leader ee clarification ichchina taruvatha....title maarchandi...brahmam_buildup5_0.gif?1290368152

aa visayamee yanamala 2 months krithame cheppadu... adi ikkade chebithe... nenu comedy chesthunnanemo ani vallu comedy ayyaru

Link to comment
Share on other sites

inka temporavary secretariat endhi kongara uncle....adhi permanent structure ani leader ee clarification ichchina taruvatha....title maarchandi...brahmam_buildup5_0.gif?1290368152

e vishyam kuda eppudo news vesa, e topic kuda undi a news undi , miru sariga chudtala.govt core purthikagane akkadiki marustharu appudu dini ni crda commercial mall ga marustharu

Link to comment
Share on other sites

Guest Urban Legend

AP bus bhavan..run avutundha..bza lo...rtc MD serious ga telling..hyd nunchi lepesi..bza lo start chestham..immediate ga ani any update

Link to comment
Share on other sites

విజయవాడ: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణానికి అదనంగా రూ.40.80 కోట్లు ఖర్చు పెట్టేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవనం తాత్కాలికమైందే అయినప్పటికీ ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకుంటామని సీఎం చెప్పిన విషయం విదితమే.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...