Jump to content

AP Government’s transitional headquarters

sonykongara

Recommended Posts

ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ చర్చలు కొలిక్కి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. చదరపు అడుగు రూ.3,305చొప్పున నిర్మాణం చేపట్టేందుకు ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు ముందుకొచ్చాయి. ఎల్‌ అండ్‌ టీ రెండు ప్యాకేజీల కింద నాలుగు భవనాలు, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఒక ప్యాకేజీ కింద రెండు భవనాలు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. జూన్‌ 15 నాటికి తాత్కాలిక సచివాలయం నిర్మించి ఇచ్చేందుకు రెండు సంస్థలు అంగీకరించాయి మేలోగా గ్రౌండ్‌ ఫ్లోర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

.

Link to comment
Share on other sites

విజయవాడ: తాత్కాలిక సచివాలయం నిర్మాణంపై సందిగ్ధత వీడింది. చదరపు అడుగు రూ.3350కు నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌ అండ్‌ టీ 4 భవనాలు నిర్మించనుంది. మరో రెండు భవనాలు షాపూర్‌జీ పల్లంజీ నిర్మించనుంది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక్కో భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రేపు కేబినెట్‌లో శంకుస్థాపన తేదీ ఖరారు చేయనున్నారు. జూన్‌ 15 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఆర్డీఏ కోరింది. మేలోగా గ్రౌండ్‌ ఫ్లోర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. 45 ఎకరాల్లో నిర్మించే తాత్కాలిక సచివాలయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ సముదాయంలో 58,665 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనసభ నిర్మించనున్నారు

Link to comment
Share on other sites

Capital lo oka buikding anna katakapothe next tine raadu cbn.

Ipatikre andaru rmi pikuthubadu 33k acres tesukoni ani thenkings akkadaaa ... Padakaa bjp ni antee work out avvadhu... Mari nuvvem pikuthunaav Adhikaram lo undi ani kochen chesthunaru..

Kanisam toads anna ryyandii oka one year patuu .. Kaligaa kalu jaapukoni kurchunnadu cbn

marey roads anna eyyakapothe Jagga anna vachi back to Pulivendhula via donakonda anna antadu
Link to comment
Share on other sites

Guest Urban Legend

Temporary Secretariat ki time 6 months - 200 Cr.

Permanent Secretariat ki entha time & money?

temporary secretariat ani kattatam ledhu ..future lo vere govt purpose ki use ayyetu build chestunnaru .....vaalaki oka planning vundhi meeru worry avvodhu

Link to comment
Share on other sites

Temporary Secretariat ki time 6 months - 200 Cr.

Permanent Secretariat ki entha time & money?

తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. 45 ఎకరాల్లో నిర్మించే తాత్కాలిక సచివాలయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ సముదాయంలో 58,665 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనసభ నిర్మించనున్నారు

Link to comment
Share on other sites

Vijayawada capital for next three years.

Next time CBN win avithe AMARAVATHI reality.

Jagan should go to jail sometime before next election.

Andhra bhagupadali ante CBN next time ravali JAGAN gaadu jail ki povali.

Porapatuna idi jaragapothe Andhra Maro Bihar avvipothundi.

I think most people know this.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...