Jump to content

floating hotel ga INS Viraat ship ?


sonykongara

Recommended Posts

How much does it cost to make a ship this size? Repairs and mods ee 1000crores ante?

ippudu virat viluva 6000 cr untundi ani oka anchana. ship ni 1000crores tho museum hotel ga marustharu tourism ki baga use avutund. world lo elantii vi max 5 -10 untayi anukunta.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఇక సెలవ్‌..
 
636128711058083082.jpg
  • ఐఎన్‌ఎస్‌ విరాట్‌కు నేవీ వీడ్కోలు 
  • ముంబై పోర్టుకు తరలిస్తున్న నేవీ 
  • ఈ ఏడాది చివరిలోగా డికమిషనింగ్‌
  • విశాఖ తీరంలో నౌకా మ్యూజియం 
కోచి, అక్టోబరు 23: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌కు వీడ్కోలు పలికేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. సుమారు ఐదు దశాబ్దాలకు పైగా(రాయల్‌ నేవీలో 27 సంవత్సరాలు) సేవలందించిన ఈ నౌక చివరి ప్రయాణం ఆదివారం ప్రారంభమైంది. ఎర్నాకులం నుంచి ఈ నౌకను ముంబై పోర్టుకు తరలిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను పూర్తిస్థాయిలో నౌకాదళం నుంచి తప్పించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. తదనంతర కాలంలో మ్యూజియంగా ఈ నౌక విశాఖ తీరంలో సేదతీరనుంది. సెంటార్‌ క్లాస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రకానికి చెందిన ఈ విమానవాహక నౌక రాయల్‌ ఆర్మీ అవసరాల కోసం తయారుచేసింది. హెచ్‌ఎంఎస్‌ హెర్మీస్‌ పేరుతో 1984 వరకు రాయల్‌ నేవీలో సేవలందించింది. అనంతరం దీనిని భారత కొనుగోలు చేసింది. అవసరమైన మరమ్మతుల తర్వాత ఐఎన్‌ఎస్‌ విరాట్‌గా నామకరణంచేసి నేవీకి అప్పగించింది. మే12, 1987 నుంచి భారత నౌకాదళంలో విరాట్‌ సేవలందిస్తూ వస్తోంది. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యకు ముందు ఇదే ప్రధాన నౌక. 1959లో జలప్రవేశం చేసిన ఈ నౌక ప్రపంచంలోనే ప్రాచీన విమాన వాహక నౌకగా పేరొందింది.
ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను రూ.20 కోట్ల మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు నేవీ ప్రకటించింది. ఈ పురాతన నౌకను మ్యూజియంగా మార్చాలని ఏపీ భావిస్తోంది. విశాఖ తీరంలో ఏర్పాటు చేయనున్న ఈ నౌకా మ్యూజియం ద్వారా పర్యాటక రంగానికి మరింత చేయూతనివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది.

విరాట్‌ విశేషాలు

  •  పొడవు 236 మీటర్లు 
  •  బరువు 28700 టన్నులు 
  •  వేగం 28 నాట్స్‌ (గంటకు 52 కి.మి.) 
  •  హోంపోర్ట్‌: ముంబయి 
  •  1207 మంది నౌక సిబ్బంది 
  •  143 వాయుసేన సిబ్బంది. 
  •  26 విమానాలను మోసుకెళ్లే సామర్థ్యం 
  •  చివరి ప్రయాణం: ముంబై నుంచి కోచికి (23 జూలై 2016) 
  •  23 అక్టోబరు 2016న ఈ నౌకను ముంబైకి తీసుకెళుతున్నారు.
Link to comment
Share on other sites

సేవల ఉపసంహరణకు ఐఎన్‌ఎస్‌ విరాట్‌ సిద్ధం
కీలక విడిభాగాల తొలగింపు ప్రక్రియ పూర్తి
image.jpg

ఈనాడు, విశాఖపట్నం: భారత నౌకాదళంలో 29 ఏళ్ల సుదీర్ఘకాలం సేవలందించిన విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ సేవల ఉపసంహరణ (డీకమిషనింగ్‌)కు రంగం సిద్ధమైంది. డీకమిషన్‌ చేసే ముందు యుద్ధనౌకలోని విలువైన విడిభాగాలు, ఇంజన్లు, కీలకమైన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, ముఖ్య ఉపకరణాలను తొలగిస్తారు. ఈ పనులు పూర్తిచేయడానికి జులైలో నౌకాదళ అధికారులు విరాట్‌ను ముంబయి నుంచి కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌కు తరలించారు. అక్కడ కీలక విడిభాగాల తొలగింపు కార్యక్రమం పూర్తికావడంతో విరాట్‌ను తిరిగి కొచ్చి నుంచి ముంబయికి తరలింపు ప్రక్రియ చేపట్టారు. విరాట్‌లో ఇంజన్లు సహా అన్ని వ్యవస్థలన్నీ తొలగించడంతో ‘టగ్‌’ (ఇతర నౌక)లతో యుద్ధనౌకను ముంబయికు తరలిస్తున్నారు. ముంబయిలోని పశ్చిమ నౌకాదళం కేంద్రంగా సేవలందించిన విరాట్‌ను.. అధికారిక ప్రక్రియలు పూర్తిచేసిన తరువాత అక్కడే డీకమిషన్‌ చేయనున్నారు. వాస్తవానికి 2020 వరకు దీన్ని ఉపయోగించినా ఇబ్బందిలేదని నిపుణులు తేల్చిచెప్పినప్పటికీ దీనిపై ఉండే యుద్ధవిమానాలు పాతవి కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా దీని సేవల్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది.

పర్యాటక హోటల్‌గా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం: భారత నౌకాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది. విశాఖ నగరంలో దీన్ని పర్యాటక హోటల్‌గా అభివృద్ధి చేయాలని తీర్మానించింది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మ్యూజియంగా మార్చాలన్న మరో ప్రతిపాదన కూడా ఉంది. ఏపీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు విరాట్‌ కోసం పోటీపడుతున్నాయి.

Link to comment
Share on other sites

Papam Venki, dobbulu Venki ki common anukunta e madhya. Thanks Venki for helping AP claim.

 

Undoubtedly Vizag is best for this. CBN tried for it from day-1 without hesitation and never left any chance go away.

MH&Karanataka before CBN request never shown interest and even sent rejection letters but later wanted it.

 

 

http://www.newindianexpress.com/states/karnataka/2016/oct/31/war-over-ins-viraat-aps-gain-is-karnatakas-loss-1533406.html

 

Same with INS Kursura in 2002. CBN grabbed it even though congress blamed him for spending 5 crore money on it in 2002.

After 10 years INS KASURA truned most profitable Tourism project in AP Tourism to state.

 

 

/****

KARWAR: After decommissioning INS Viraat, the world’s oldest aircraft carrier, the Navy has decided to hand it over to the Andhra Pradesh government. However, Karnataka had earlier shown keen interest on getting INS Viraat to the coast in Karwar or Mangaluru for promotion of tourism.

It was planned that INS Viraat would be brought to either Karwar or Mangaluru. Karwar already houses a naval base and it is close to Goa and Maharashtra.  If not Karwar, Mangaluru was said to be the ideal place as the city has an international airport.

 

The Navy had asked the coastal states, including Karnataka about giving a berth to Viraat. Many states had sent proposals to the Ministry of Defence. After receiving several proposals, the Navy decided to give the ship to AP.

 

Recently after agreeing to hand over the ship to AP, the Navy said the ship will be decommissioned and she is likely to be brought to Vizag by the middle of 2017. It is said Union minister Venkaiah Naidu, who hails from AP, played a vital role to bring her to Vizag.

 

Speaking to Express, Nivedith Alva, the former chairman of Karavali Abhivruddi Pradhikara, said, “It is a great loss to state tourism. We had written letters to the Chief Minister saying that we will provide land and the required infrastructure. But the Union Government preferred AP.

 

 

VIJ_2016-10-30_maip9_2.jpg

Link to comment
Share on other sites

Indian Navy says goodbye to world’s oldest aircraft carrier INS Viraat
 
ins-viraat_700989fe-990e-11e6-98f6-96638
Indian Navy's aircraft carrier INS Viraat was given a send-off on Sunday. (HT Photo)
  •  
  •  
  •  

 

INS Viraat, the world’s oldest aircraft carrier, was accorded a grand send-off from the port city here on Sunday, after over five decades of its service to the Indian Navy.

The ship, which underwent a decommissioning refit, is being towed back by three tugs to Mumbai for the decommissioning ceremony, a Navy official said here.

The final journey of the carrier began with Navy officials led by the Chief of Staff, Southern Naval Command, Rear Admiral Nadkarni bidding farewell to the carrier at Ernakulam Wharf of Cochin Port Trust this morning.

Viraat is expected to be decommissioned by end of this year, after 55 years of service, including 27 years with the Royal Navy (British Navy).

The Navy has agreed to hand over INS Viraat to Andhra Pradesh government after its decommissioning.

The AP government had shown a keen interest in getting INS Viraat, the oldest aircraft carrier operated by Indian Navy, to berth in Vizag for promotion of tourism after its decommissioning.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

State plans to develop INS Viraat as a hotel in sea

 
 
14vjsub02_INS-V_GV_3080800f.jpg
Vice Admiral HCS Bisht with Chief Minister N. Chandrababu Naidu at the latter’s camp officein Vijayawada on Monday.
Joint venture mooted to develop it as a tourist destination

The State government has proposed to set up a joint venture company of the State and the Union governments to develop INS Viraat into a tourist destination in the State. Vice-Admiral HCS Bisht met Chief Minister N. Chandrababu Naidu here on Monday.

Mr. Bisht discussed with the CM handing over of INS Viraat to the State government. Mr. Naidu said the government would appoint a special officer to look into the matter relating to launching a joint venture company.

In fact, a joint venture of the Visakhapatnam Urban Development Authority (VUDA), the Navy and a private firm (yet to be identified) was supposed to be floated according to initial plans.

The private firm would handle the commercial operations.

The aircraft carrier would be re-jigged to promote tourism. The government also asked the Centre to foot the budget to station and maintain the ship and make it a tourist spot.

The State government is contemplating developing it as a hotel in the sea, or it may even become a museum, depending on logistics. About 500 people can be accommodated on board.

The 1,500 rooms available on the aircraft carrier would be used as tourist destination in Visakhapatnam.

“It looks like a hotel in a sea. You can pay around Rs. 1 lakh to Rs. 2 lakh and stay put in Commander Suit of INS Viraat,” Mr. Naidu had said a few months ago.

The Navy is contemplating decommissioning INS Viraat in January 2017. The aircraft carrier was laid up at Mumbai for formal decommissioning.

The State government had earlier asked the Centre to hand over the warhorse to it, in response to the Centre’s offer to maritime States, including Andhra Pradesh, that it would give away the warship at just Re. 1 to take custody of it. Defence Minister Manohar Parrikar had agreed to hand over the decrepit warhorse to Andhra Pradesh.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Talks on With AP Govt to Convert INS Viraat Into Museum: Navy

Press Trust Of India

First published: December 3, 2016, 11:51 AM IST | Updated: 2 days ago
sficon.gif sticon.gif sgicon.gif ssicon.gif
INSViraat-afp-875.jpg File image of INS Viraat. (Photo Credit: AFP)
new-helpsaveavishi-875x50.jpg

Visakhapatnam: Talks are underway with the Andhra Pradesh government to convert INS Viraat, the oldest aircraft carrier operated by the Indian Navy, into a luxury hotel-cum-museum after its decommissioning.

The carrier is expected to berth on the coast here by mid-2017.

Addressing mediapersons onboard INS Shakti here ahead of Navy Day celebrations tomorrow, Flag Officer Commanding-in-Chief, Eastern Naval Command, Vice-Admiral HCS Bisht said AP was the top contender for getting the majestic warship.

The AP government had shown keen interest on getting INS Viraat to berth in Vizag for promotion of tourism once it is decommissioned and turning it into a ship museum, he said.

"In a recent meeting with Chief Minister N Chandrababu Naidu in Vijayawada, I discussed the modalities and financial feasibility to convert INS-Viraat into a museum-cum-star hotel," Bisht said.

According to sources, the state government has drawn up plans to convert INS Viraat into a 500-room hotel.

INS Viraat is likely to be decommissioned by end of 2016 or some time next year after 55 years of service, including 27 years with the Royal Navy (British Navy).

It served as the flagship of Royal Navy's task force during the Falkland Islands campaign in 1982 and was decommissioned from active duty in 1985. It was Inducted into Indian Navy in 1987 after undergoing extensive refits.

Speaking about ongoing projects, the chief of ENC said that India's first indigenous nuclear submarine INS Arihant was still undergoing various sea trials and it would take more time for commissioning it into the Navy.

INS Arihant is capable of carrying nuclear-tipped ballistic missiles, the class referred to as Ship Submersible Ballistic Nuclear (SSBN). Arihant was launched on July 26, 2009 on the occasion of the anniversary of Vijay Diwas (Kargil War) by former Prime Minister Manmohan Singh.

Also, INS Arihant is to be the first of the expected five in the class of submarines designed and constructed as a part of the Indian Navy's secretive Advanced Technology Vessel project, he said.

Regarding Navy Alternative Operational Base (NAOB) at Rambilli here which would be made the submarine headquarters, Bisht said land acquisition and resettlement issues were being finalised by the state government.

Link to comment
Share on other sites

By the way Ghazi movie matram definitely blockbuster hit ani believe chestunna.

Submarine movies series chusthe manakanina anipistundi why can't they make one on indo-pak real ani

 

http://indianexpress.com/article/entertainment/regional/the-ghazi-attack-taapsee-pannu-rana-daggubati-first-look-4409845/

 

Real story+RANA what a combo. This movie will share the truth behind Navy divas(Indian Navy victory) to many.

 

 

Perfect script  :terrific: just on the lines of hollywood movie series. A german captain gadi action super untundi oka movie lo.

 

Real story goes around Visakhapatnam as target by pakis.

 

/****

https://en.wikipedia.org/wiki/Indo-Pakistani_Naval_War_of_1971

Link to comment
Share on other sites

1000 ఎకరాల్లో విరాట్ టౌన్‌షిప్
 
636166112913661397.jpg

(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం) :యుద్ధ విమాన వాహక నౌక ఐఎనఎ్‌స విరాట్‌ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారత నౌకాదళం సేవల నుంచి విరమించిన ఈ నౌకను వచ్చే ఏడాది డీ కమిషనింగ్‌ చేయనున్నారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారు. దాన్ని విశాఖపట్నంలో పర్యాటక ప్రాజెక్టుగా చేపట్టాలనేది యోచన. ఇంత భారీ నౌకను ఎక్కడ వుంచాలి? ఏ విధంగా నిర్వహించాలి? పర్యాటక ఆదరణ లభించాలంటే ఏమి చేయాలి? దీనివల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటి? నష్టాలబారిన పడకుండా ఈ ప్రాజెక్టు లాభాలను ఆర్జించాలంటే ఏమి చేయాలి?...అనే అనేక కోణాల్లో ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ ప్రాజెక్టును విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే స్పష్టంచేశారు. ప్రాజెక్ట్‌ అమలు కోసం ప్రత్యేక ప్రాయోజక సంస్థ(ఎ్‌సపీవీ)ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇటీవల నేవీ అధికారులు, పర్యాటక సిబ్బంది, పర్యావరణ శాస్త్రవేత్తలు, వుడా అధికారులతో చర్చించారు.


 
స్థల ఎంపికే కీలకం

సబ్‌మెరైన కురుసురలా విరాట్‌ను ఒడ్డునకు చేర్చి, భూమిపై నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. విరాట్‌ కోసం ప్రత్యేకంగా జెట్టీ నిర్మించి, నీటిలో ఉంచితేనే పర్యాటకంగా ఆకర్షణీయమైన ప్రాజెక్టు అవుతుందని యోచిస్తోంది. అలా చేస్తే జెట్టీ నిర్మాణానికి అనువైన స్థలం, అక్కడి పర్యాటకులు వచ్చి, పోయేందుకు, వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు సరిపడేంత స్థలం ఉందా? లేదా? అనేది కూడా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. అదే విధంగా విరాట్‌ పేరుతో 750 నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఒక టౌనషి్‌పనే అభివృద్ధి చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది. అంత భూమి కూడా విరాట్‌కు సమీపంలోనే వుండేలా చూస్తున్నారు. విరాట్‌లో హోటల్‌, కన్వెన్షన సెంటర్‌, ఇతర వాణిజ్య కార్యకలాపాలు చేపట్టాలని ప్రతిపాదిస్తున్నారు.


 
తొలుత పర్యావరణ ప్రభావం అంచనా

విరాట్‌ నౌకను నీటిలో నిలిపి వుంచి పర్యాటక ప్రాజెక్టుగా నిర్వహిస్తే...దానివల్ల ఏర్పడే పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది? అనే దానిపై సముద్ర అధ్యయన సంస్థ (విశాఖపట్నం)తొ అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఇలాంటి వాటిపై అనుభవం కలిగిన చెన్నై ఐఐటీ ప్రొఫెసర్‌ సుందరన ఈ నెల 9వ తేదీన విశాఖపట్నం వస్తున్నారు. ఆయన కూడా విరాట్‌ కోసం ప్రాథమికంగా ఎంపిక చేసిన లాసన్సబే కాలనీ, జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌, తెన్నేటి పార్క్‌, మంగమారిపేట ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆయా ప్రాంతాల్లో కెరటాల ఉధృతి, తీరం కోత తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నివేదిక ఇస్తారు. సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ బోర్డు సూచనలను కోరాలని నిర్ణయించారు.


 
కీలక అంశాలు
  • దీర్ఘకాలం లాభదాయకంగా నడిచేలా ప్రాజెక్టు తయారీ
  • పర్యాటకంగా అభివృద్ధికి గల అవకాశాలు
  • వాహనాల రాకపోకలకు అనువైన ప్రాంతం ఎంపిక
  • పర్యావరణానికి అనుకూలంగా మలచడం
Link to comment
Share on other sites

వెయ్యి ఎకరాల్లో...

‘విరాట్‌’ టౌన్‌షిప్‌!

సాంకేతిక, వాణిజ్య, పర్యాటకంగా అభివృద్ధి

విశాఖ - భీమిలి మధ్య ఏర్పాటుకు నిర్ణయం

నేడు నిపుణులతో మూడు చోట్ల స్థల పరిశీలన

ఈనాడు, విశాఖపట్నం

 

image.jpg

భారత నౌకాదళం నుంచి త్వరలో సేవలను ఉపసంహరించుకోనున్న యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విశాఖపట్నం - భీమునిపట్నం మధ్య దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో సాంకేతిక, వాణిజ్య, పర్యాటక టౌన్‌ షిప్‌ (టీసీటీటీ)గా అభివృద్ధి చేయాలని జిల్లా స్థాయి అధికారుల బృందం నిర్ణయించింది. దీనికి సవివర కార్య నివేదిక (డీపీఆర్‌) తయారీ కోసం జాతీయ స్థాయిలో వివిధ సంస్థల నుంచి త్వరలో ప్రతిపాదనలను (ఆర్‌పీఎఫ్‌) ఆహ్వానించనున్నారు. అనువైన ప్రాంత పరిశీలన, ఇతర సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9న చెన్నై ఐఐటీ నుంచి సముద్ర అధ్యయన, సాంకేతిక విభాగ ఆచార్యులు సుందర్‌ విశాఖ రానున్నారు.

ఈ యుద్ధ నౌక మరో ఏడాదిలో సేవల నుంచి తప్పుకుంటుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అంగీకరించింది. ఈ నౌకను విశాఖ తీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు అప్పగించింది. ఇందుకోసం కలెక్టర్‌, వుడా ఉపాధ్యక్షుడి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, తూర్పు నావికాదళం, విశాఖ పోర్టు ట్రస్ట్‌, ఆంధ్రవిశ్వవిద్యాలయం, భారత సముద్ర అధ్యయన విభాగ అధికారులతో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పడింది. ఇది పలు దఫాలుగా సమావేశమై విశాఖపట్నం - భీమునిపట్నం మధ్య తీరంలో ప్రత్యేక టౌన్‌ షిప్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రాథమికంగా 750 ఎకరాల నుంచి 1,000 ఎకరాల వరకు అవసరమని నిర్ధరణకు వచ్చింది. ఈ నౌక నుంచి సందర్శకులు విజ్ఞాన సంబంధ అంశాలను తెలుసుకునేలా, ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

తిరిగి ఆదాయం అందించేలా..

మ్యూజియం ఏర్పాటుకు రూ. 700 కోట్లు అవసరమని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ప్రణాళికల ప్రకారమైతే అంచనా వ్యయం రూ. 1,000 కోట్లకుపైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని వుడా నిధుల నుంచి ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు పూర్తయ్యాక వుడాకు తగినంత ఆదాయం వచ్చేలా కమిటీ ఆలోచనలు చేస్తోంది. నౌకను తీరానికి సమీపంలో సముద్రంలోనే ఉంచి అభివృద్ధి చేస్తున్నందున ఏటా నిర్వహణ వ్యయం భారీగా ఉంటుంది. అందువల్ల ఆ స్థాయిలో ఆదాయం వస్తేనే నిర్వహణకు ఎలాంటి ఆటంకాలుండవు. ఇందుకోసం కన్సల్టెన్సీ సేవలను ఉపయోగించుకోవాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. నౌకను ఏర్పాటు చేసే చుట్టుపక్కల ప్రాంతాలు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగపడేలా అవసరమైతే ప్రత్యేక బృహత్తర ప్రణాళిక (స్పెషల్‌ మాస్టర్‌ ప్లాను) తయారు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్లనే ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన కురుసుర జలాంతర్గామి మ్యూజియం నుంచి వుడా మంచి ఆదాయం ఆర్జిస్తోంది.

అనుమతులు, జాగ్రత్తలు తీసుకున్నాకే...

మ్యూజియం ఏర్పాటు చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు, పలు జాగ్రత్తలు తీసుకున్నాకే రంగంలోకి దిగాలని కమిటీ నిర్ణయించింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌక విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో చివరకు దీన్ని మోటారు సైకిళ్ల తయారీ కోసం వినియోగించాల్సి వచ్చింది. విరాట్‌ కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, తీర ప్రాంత నియంత్రణ మండలి (సీఆర్‌జడ్‌), ఇతర అనుమతుల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ తీరం ఇటీవల కాలంలో కోతకు గురవుతోంది. కురుసుర జలాంతర్గామి మ్యూజియంలో సందర్శనను ఒకానొక దశలో నిలిపివేసిన సందర్భాలున్నాయి. అందువల్ల కేంద్ర జల, ఇంధన పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌), జాతీయ సముద్ర అధ్యయన సంస్థ (ఎన్‌ఐఓ) వంటి సంస్థల సేవలు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. విశాఖపపట్నం-భీమునిపట్నం మధ్య మూడు ప్రాంతాలను ప్రాథమికంగా ఎంపిక చేసి ఇందులో అన్ని విధాలా అనువైన ప్రాంతాన్ని ఖరారు చేయనున్నారు.

ప్రభుత్వానికి త్వరలో నివేదిక...

విశాఖ - భీమునిపట్నం మధ్య ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకను మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలైంది. జిల్లా స్థాయిలో 11 మందితో ఏర్పాటైన కమిటీ పలు దఫాలుగా సమావేశమై అనేక అంశాలపై చర్చించింది. దీనిపై ప్రభుత్వానికి త్వరలో ఒక నివేదిక అందజేయనున్నాం. యుద్ధనౌక ఏర్పాటుతో పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...