Jump to content

Thats Balayya


Recommended Posts

సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కూడా ఆహ్వానించే నిమిత్తం వస్తున్నామని చెప్పడానికి రేవంత్‌ బావమరిది సృజన్‌ ఆయనకు ఫోన్‌ చేశారు. ‘నాకు ఫోన్‌లో చెప్పారు. నాకు ఇదే ఆహ్వానం. నేను వస్తాను. దగ్గరుండి కార్యక్రమం చేయిస్తాను’ అని బాలయ్య చెప్పారు. 

 

source: http://www.andhrajyothy.com/Artical.aspx?SID=118322&SupID=42

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...