Jump to content

నాగార్జునసాగర్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన


kanagalakiran

Recommended Posts

నాగార్జునసాగర్‌ కుడి విద్యుత్తు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పాదనను ప్రారంభించింది. పవర్‌హౌస్‌ను 2,500, బుగ్గవాగు నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. పులిచింతల నుంచి డెల్టాకు నీటి విడుదల చేసింది. డెల్టాలోని 6 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసకుంది. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినా విద్యుత్తు ఉత్పత్తి ఆపేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

 

 

Eppudu asalu ina game start iendi....lets see how TG govt will server drinking water needs of their people......deni kuda AP govt (CBN) water motam tesukuni velli samudram lo dachukunandu antaru emo......

 

Link to comment
Share on other sites

ee water N.sagar nunchi release chesi vaaduthunnara leka Pulichintala nuncha?

 

Sagar Right AP bhoobagam lo vunna daani meeda authority ate present TG Govt ki vundi anta. How sagar water will be release for AP right canal?

Link to comment
Share on other sites

సాగర్‌ మెయిన్‌గేట్లు తెరిచిన గురజాల ఆర్డీవో

 

గుంటూరు : నాగార్జున సాగర్‌ కుడివైపు క్రస్ట్‌గేట్లకు తెలంగాణ అధికారులు తాళాలు వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మరారింది. గేట్లను తెరిపించేందుకు డిఎస్పీ, గురజాల ఆర్డీవో, కుడి కాల్వ డీఈ వెళ్లారు. అయితే, వీరిని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఆంధ్రా అధికారుల వద్ద స్పష్టమైన ఆదేశాలు ఉంటేనే అనుమతి ఇస్తామని ఎస్పీఎఫ్‌ పోలీసులు సూచించడంతో ఆంధ్రా అధికారులు తమ వద్ద ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను చూపించారు. దీంతో గురజాల ఆర్డీవో సాగర్‌ మెయిన్‌ గేట్లను తెరిచేందుకు ఎస్పీఎఫ్‌ పోలీసులు అంగీకరించారు. 

Link to comment
Share on other sites

గుంటూరు, ఫిబ్రవరి 13: నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద జలజగడం మరింత రాజుకుంది. తెలంగాణ అధికారులు సాగర్‌ డ్యాం కుడి గట్టు క్రస్ట్‌ గేట్ల స్విచ్‌ రూమ్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు గంట వ్యవధిలోగా స్విచ్‌ రూమ్‌ తాళాలు ఇవ్వాలని, లేదంటే స్విచ్‌ రూమ్‌ తలుపులు పగులగొట్టి తెరవాల్సి వస్తోందని తెలంగాణ అధికారులకు లేఖ రాశారు. అయినప్పటికీ తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీ అధికారులు మాచర్ల డీఎస్పీ, గురజాల ఆర్డీవో, కుడికాల్వ డీఈ ఆధ్వర్యంలో కుడిగట్టు క్రస్ట్‌ గేట్ల స్విచ్‌ రూమ్‌ తలుపులు పగలగొట్టారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...