Jump to content

ఫాస్ట్‌జీవోపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు మందలింపు


kanagalakiran

Recommended Posts

హైదరాబాద్‌, జనవరి 19 : తెలంగాణలో విద్యార్థుల ఉపకారవేతనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఫాస్ట్‌జీవోపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవోలో 1-11-1956 అని ఎందుకు పేర్కొన్నారో స్పష్టం చేయాలని తెలిపింది. ప్రభుత్వ పాలసీ ఏదైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసింది. దీనికి సంబంధించి మూడు సార్లు గడువిచ్చినా కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. న్యాయస్థానంతో ఇలా వ్యవహరించడం సరికాదని హైకోర్టు హితవుపలికింది. దేశంలో రాజ్యాంగం ద్వారా పాలన సాగుతోందా లేదా మరేదైనా మెకానిజం పనిచేస్తోందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి కౌంటరు దాఖలుకు ఇదే చివరి అవకాశమని హైకోర్టు స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

Idi second time anukunta ga

దీనికి సంబంధించి మూడు సార్లు గడువిచ్చినా కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.

Link to comment
Share on other sites

i still stick to that bro. lets see what the final outcome is likely to be.

Counter argument emi eyyalo mee AG ki ardham kaavatlaadhu anta.....High court warned him and told to file the counter in 15 days.....Go and help him with your immense knowledge 

Link to comment
Share on other sites

Govt Advocate General : FAST is a policy decision of Tg government

 

High Court Bench : Any Policy Decision should be in the framework of constitution

Constitution aa gadendi!! gademanna special tution aa,.. gavemi vaddi maaku mee andhrollu cheppe tuitions vallane itta ayyamu lekunte ee paatiki ekkado unde vallamu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...