Jump to content

Best cover drive of the century


Bullet

Recommended Posts

ఒక్కొక్క నియోజకవర్గం నుండి నలుగురికి ఎమ్మెల్యే సీటు నీదే, వెళ్లి స్థానిక సంస్థలలో గట్టిగా పనిచెయ్యి అని పంపిన బాబుకీ,.. సంవత్సరం ముందే ఎమ్మెల్యే కాండిడేట్ లను సిద్దం చేసిన జగన్ కి ఉన్న తేడానే ఈ ఎన్నికల ఫలితాలు.


టిడిపి కి చెందిన ఆ నలుగురు నియోజకవర్గ స్థాయి నాయకులు గట్టిగా పని చేసారు, వైఎస్సార్ పార్టీ కి చెందిన ఆ ఒక్క ఎమ్మెల్యే నాయకుడు నాకు స్థానిక సంస్థలతో సంబంధం లేదు నేను ఎమ్మెల్యే అని కూర్చున్నాడు.


చంద్రబాబు స్థానిక ఎన్నికల వరకూ ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపి కాండిడేట్ లను ప్రకటించలేదు అని గుర్తుంచుకోవాలి.


Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...