ILLUMINATI Posted November 14, 2012 Share Posted November 14, 2012 http://www.youtube.com/watch?feature=player_embedded&v=C6WszIrshqU Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted November 14, 2012 Share Posted November 14, 2012 ఎర్రన్న సేవలు చిరస్మరణీయం : బాలయ్య November 14, 2012 విశాఖ : టీడీపీకీ కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని సినీహీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జరిగే ఎర్రన్నాయుడి సంస్మరణ సభలో పాల్గొనేందుకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎర్రన్న మృతి టీడీపీకి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. టీడీపీ కార్యకర్తలు, నేతులు బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. ఆయనతో పాటు బాబు తనయుడు లోకేష్‌బాబు, ఎంపీ నామా నాగేశ్వర్రావు, కడియం శ్రీహరిలు ఉన్నారు. Link to comment Share on other sites More sharing options...
ILLUMINATI Posted November 14, 2012 Author Share Posted November 14, 2012 Yerrannaaa... Party ki mee sevalu maravalenvi.. YERRANNA AMAR RAHE... Link to comment Share on other sites More sharing options...
Harish Simha Posted November 14, 2012 Share Posted November 14, 2012 johar erranna Link to comment Share on other sites More sharing options...
Gana Yaswanth Posted November 14, 2012 Share Posted November 14, 2012 Johar Erra Anna Jai Telugudesam Link to comment Share on other sites More sharing options...
Nekkanti Posted November 14, 2012 Share Posted November 14, 2012 Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted November 14, 2012 Share Posted November 14, 2012 ఎర్రన్న వారసుడిపై త్వరలో నిర్ణయం : బాలయ్య శ్రీకాకుళం : ఇటీవల మృతి చెందిన టీడీపీ నేత ఎర్రన్నాయుడి వారసుడిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సినీహీరో బాలకృష్ణ తెలిపారు. ఈరోజు ఆయన నిమ్మాడలో జరిగే ఎర్రన్న సంస్మరణ సభ కోసం వచ్చారు. ఎర్రన్న కుటుంబ సభ్యులను బాలయ్యతో పాటు ఆయన అల్లుడు నారా లోకేష్‌బాబు పరామర్శించారు. పార్టీ పటిష్టతకు అచ్చన్నాయుడు కృషి చేయాలని సూచించారు. Link to comment Share on other sites More sharing options...
ILLUMINATI Posted November 14, 2012 Author Share Posted November 14, 2012 http://www.youtube.com/watch?feature=player_embedded&v=SvfOmzad7So Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.