Jump to content

Setayya


sathi

Recommended Posts

ippudey chusa. keka cinema. naa pavorite movie ippudu, simran soo punny, NHK body language best i've seen, YVS direction rawks, keka.  :K) :K) :K) :K) :K) :K) :K) :K).

 

okka magadu illagey vundali ani korukuntunna  :) :) :) :)

Link to comment
Share on other sites

  • 2 weeks later...

[face=Arial]ఎవరి.. ఎవరి ... ఎవ్వరి మాటా... వినడు సీతయ్య ...

సీతయ్య : ఏంట్రా..? నన్ను ఇక్కడ చూడగానే ఒంట్లో ఉండాల్సిన గుండె వోల్లోకి జారిందా...? నీకు ముందే చెప్పాను కద రా.. శెలవు పెడతాను అని.. శెలవు పెట్టినవాడిని నీ ఇంటి ముందు నుంచి BOLERO లో ఎలా.. వెళ్తానని అనుకున్నావు రా పిచ్చి నా కొడకా ...!!! నువ్వు Fare గా ఉంటే నేను Fare గా ఉందామనుకున్నాను.. నువ్వు రూటు మార్చావ్.. నేను నీ రూటు లో కి వచ్చాను. Phone ring...Seetayya was lift the phone...

విల్లన్ కొడుకు: హలో నాయనా..?

సీతయ్య : సీతయ్య...

విల్లన్ కొడుకు: నువ్వు అక్కడ ఏమ్చేస్తున్నావు రా..?

సీతయ్య: మీ నాన్నకి మడత కాజ (some dailogue i for got)

గుడికి వెళ్ళిన నీ కొడుకులు, నీ బావమరిది, నీ అల్లుళ్ళు పోను 10 నిమిషాలు, రాను 10 నిమిషాలు  నిన్ను ఒక ఆట ఆడుకుంటాను.... ఏ type లో మొదలుపెట్టమంతావో చెప్పు. Choice is yours, yours, yours....

 

విల్లన్ పెళ్ళాం : ఏమండీ ఈరోజు వీడిని వదలకండి .. ఈరోజు వీడి రక్తం తో కళ్ళాపి వేస్తాను...

సీతయ్య : అమ్మా.. మీరంతా కొంచెం లోపలికి వేల్లన్దమ్మ.. నువ్వుండవే.. ...!!!!!  

Fight Started.........

సీతయ్య: ఎలా ఉంది కళ్ళాపి...? ఏంటే ఆ చూపు అదేయ్ చూపు నేను చూసానంటే.. కల్లుండి గుడ్డిదానివయిపోతావ్  .... అయినా అప్పటి పురాణాల దగ్గర నుంచి ఇప్పటి కాలం దాక భర్త ఎంత బేవార్స్ అయినా భార్యలు ఎంతో భక్తీ తో ఉంటార్ర...? కాని నీకేక్కడ దొరికింది రా ఇంత పోరంబోకుది...?

 

WE CAN MAKE THE RULES WE CAN BREAK THE RULES [/face]

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...