నేను చిన్నప్పటి నుండి @KChiruTweets గారి అభిమానిని,సంక్రాంతి సందర్భంగా నా మిత్రులు అలాగే శ్రీకాళహస్తి @YSRCParty కుటుంబ సభ్యులందరితో కలిసి "వాల్తేరు వీరయ్య" చిత్రాన్ని చూడడం చాలా ఆనందంగా ఉంది.
అన్నదమ్ముల అనుబంధంతో వాల్తేరు వీరయ్య చాలా బాగుంది ప్రతి ఒక్కరు తప్పక చూడండి. https://t.co/9DslDMo3Yt