Jump to content

ravindras

Members
  • Posts

    11,611
  • Joined

  • Last visited

  • Days Won

    8

Posts posted by ravindras

  1. 5 hours ago, chanti149 said:

    Next brahmini and 2nd daughter..and bhuvaneswari etc....:P...state antha okko chota okallu cheste saripoidi...7-8 mla/mp from 1family ani record kottochu..:D

    politics loki ladies vaddhule.

  2. 3 hours ago, naresh1243 said:

    Meeru N fan anukunna inni days 😯

    mokshagna ni mla chesthe next generation ni politics lo groom cheyyavachu. bharath, lokesh nunchi mokshagna politics nerchukuntaadu. family members loyal gaa vuntaaru. outsiders ni nammadam kannaa family members ni groom cheyyaali. vaalla edugudhala ki help cheyyaali. 

  3. 10 minutes ago, dusukochadu said:

    :iagree: Jagga's inefficient ruling is the prime catalyst for the opposition's win this time. 

    Bongu lo alliances kaadu :P 

    freebees oka trap. vaatini limit cheyyakapothe, government basic common good services cheyyaledhu.

    tdp enni freebees ichinaa 23 ki limit chesaaru.

    ycp enni freebees ichinaa 30 cross cheyyadhu.

  4. 43 minutes ago, GOLI SODA said:

    seems so

    Jagan out as of now 

    wave alaa vundhi. jagga ki opposite gaa dawg ni nilabettinaa gelichelaa vundhi. 

  5. 3 hours ago, JAYAM_NANI said:

    after Canada incident everything was stopped it seems. Doing it in Pakistan one can understand but it is surprising that they have not estimated the response from Canada and USA when they are doing it in Canada and US. 

    us agencies foreign countries lo terrorist ni eliminate chesthaayi gaa. india aa pani chesthe thappenti. why this double standards.

  6. 2 hours ago, Dr.Koneru said:

    Tappu emundi uncle. Meeru ilanti athivadha unrealistic statements istune untaruga

    local culture follow avvaali. konni countries lo open bathrooms vuntaaayi. akkada toilet ki vellinaa snaanam chesinaa open gaaa vuntaadhi. africa countries lo konni places lo toilet vundadhu, ladies koodaa gents laa nilabadi open area lo toilet posuktuntaaru.  india lo ilaantivi kudaradhu.

     

  7. 3 minutes ago, sonykongara said:

    Narasapuram MP TDP tisukoni, BJP ki  kadapa MP isthamu antunnaru TDP vallu, puvvu gallu Eluru MP leda VIzag MP adgutunnaru. TDP ki aha seats ivvtam istam ledu.  MP kudraka pothe Undi leda Unguturu  MLA seat chusthunaru, unguturu   seat JSP daggra unadi, aha seat tisukunte TDP darsi seat JSP ki ivvalisi vasthundi ade chusthunaru.

    undi safe option.  raghu rama raju ki rama raju,  siva rama raju work chesthaaru

  8. 3 hours ago, nbk@myHeart said:

    One more Modi term... time for India separation South vs North

    2024 modi win decided. 2029 ki congress fight isthaadhi. rahul gandhi pm face gaaa vunnantha kaalam north india lo congress ki acceptance raadhu. old congress leaders digvijay singh,  mani shankar ayyar , chidambaram etc indirect gaa bjp ki help chesthunnaaru. hindi belt lo  aggressive leader ni  pm candidate gaa project chesthe use vuntaadhi.  jyothiradhithya sindhya , sachin pilot, dk shiva kumar laanti leaders ni congress vaadukuntaadhi. old people ni cm chesthaadhi. 

    north vs south delimitation complete ayyaaka raavachu. 2021 census skip chesthaaru. 2031 census complete chesaaka delimitation chesthaaru. 2034 elections ki parliament seats peruguthaayi. 20 lakh population ki 1 mp vesukunnaa. 750 to 800 loksabha mp vuntaaru. 

  9. హత్యా రాజకీయాలు పోవాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలి: వైఎస్ షర్మిల

    కడప లోక్ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను... డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని... ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలని అన్నారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రలో వివేకా కూతురు సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

    రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని... పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే అన్నీ పూర్తయ్యేవని చెప్పారు

×
×
  • Create New...