Jump to content

APDevFreak

Members
  • Posts

    1,060
  • Joined

  • Last visited

  • Days Won

    1

Posts posted by APDevFreak

  1. On 10/27/2018 at 4:21 AM, sonykongara said:
    ఇదేం ఈ-ప్రగతి?
    27-10-2018 02:53:47
     
    • నాలుగేళ్లు కష్టపడినా కొలిక్కి తేలేకపోయారు: సీఎం
    • ఇకపై సీఎస్‌ సారథ్యం.. వెను వెంటనే జీవో జారీ
    అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకొచ్చే ఈ-ప్రగతి ప్రాజె క్టును నిర్వహిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తాను చేపట్టిన తొలి ప్రాజెక్టునే అత్యంత నిరాశాజనకంగా కొనసాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ-ప్రగతి ప్రాజెక్టుపై జరిగిన చర్చలో ఆయన తన అసంతృప్తిని అడుగడుగునా బయటపెట్టారు. ఈ ప్రాజెక్టు పరిధిలోకి 268కి పైగా సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈ-ప్రగతిలో భాగమయిన డేటా ట్రాన్స్‌ఫర్మేషన్‌ మెంబర్‌ కన్వీనర్‌, రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం అనగా, సీఎం జోక్యం చేసుకున్నారు.
     
    ‘‘ఈ ప్రాజెక్టు చాలా నెమ్మదిగా నడుస్తోంది. ప్రాజెక్టును సమర్ధంగా చేపట్టేందుకు ఎన్ని ఏర్పాట్లుచేసినా మీరు నెమ్మదిగా నడిపిస్తున్నారు. మీరు చేయలేకపోతే చెప్పండి? నాలుగేళ్లు బాగా ఆలస్యం చేశారు. నేను ఇంత వరకు ఎందులోనూ విఫలం కాలేదు. కానీ ఈ విషయంలో మీరు విఫలమై నన్ను విఫలం చేస్తారేమోనన్న ఆందోళన ఉంది. ఎక్కడో లోపం ఉంది. దాన్ని కనిపెట్టి పరిష్కరించి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేస్తారా? లేదా చెప్పండి?. ఈ ప్రాజెక్టును మీరు ఎక్కడో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో తేడా జరుగుతోంది?’’ అంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
     
    ప్రతీ ప్రభుత్వ శాఖ, మంత్రులు, అధికారులు ఈ-ప్రగతిని తప్పనిసరి అంశంగా తీసుకోవాలని, దీన్ని ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపట్ల క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ సీఎ్‌సను ఆదేశించారు. ఇకపై కీలక నిర్ణయాలు, సమావేశాలు సీఎస్‌ నేతృత్వంలో జరగాలని దిశానిర్దేశం చేశారు. ‘ఈ-ప్రగతి కమిటీకి సత్యనారాయణ స్థానంలో సీఎ్‌సను ఛైర్మన్‌గా నియమించండి. వెంటనే ఉత్తర్వులు ఇవ్వండి. ప్రతీ శాఖ ఇందులో భాగస్వామ్యం కావాలి. లేదంటే చర్యలు తప్పవు’’ అని సీఎం స్పష్టం చేశారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే దీనిపై జీవో విడుదల అయింది.

    Have been eagerly waiting for this...but disappointed.. These things happen when the officers don't understand the vision.  Lokesh should have taken the full control over it.

  2. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో ట్రేడ్ అయిన అమరావతి బాండ్లు
    14-08-2018 12:26:04
     
    636698463649585821.jpg
    అమరావతి: బాంబే స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో అమరావతి కేపిటల్‌ బాండ్లు ట్రేడ్ అయ్యాయి. లిస్ట్‌ అయిన వెంటనే 600 బాండ్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ ఫ్లాట్‌ఫాం ద్వారా బాండ్ల అమ్మకాలు జరిగాయి. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఏపీ సీఆర్‌డీఏ ద్వారా బాండ్లను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం కోసం రూ. 1300 కోట్ల విలువైన బాండ్లను బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో ఉంచారు.
     
    ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఓ ఇన్వెస్టర్ 600 బాండ్లను కొనుగోలు చేశారు. ఒక్కో బాండ్‌ విలువ రూ.10 లక్షలుగా ఉంది. అమరావతి కేపిటల్ బాండ్లకు ఆదరణ దక్కడంతో సీఆర్డీఏ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాండ్లను కొనుగోలు చేసిన వారికి 10.38 వడ్డీ చెల్లించే విధంగా బాండ్లను అమ్మకానికి ఉంచారు. బాండ్లకు ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ గ్యారెంటీ ఇచ్చింది. బాండ్ల కొనుగోలుకు ఆదరణ పెరుగుతుండటంతో భవిష్యత్‌లో మరో రూ.700 కోట్లు విలువైన రీటైల్ బాండ్లకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
  3. 6 minutes ago, sonykongara said:

    sea  ki daggara lone kadha airport kattedi

    I never heard floods in Vizag, except the low lying areas like gnanapuram..

    Most of the areas in Vizag are above sea level and has red soil.

    Inka cyclones antara..we can't stop them,  may be construction can be solid so that it can be handled.

    20 years ago rushikonda area used to have sarega thotalu, but not any more.

    Ex:  new IT tower can handle 240km/h intensity cyclone.

     

  4. 1 hour ago, swarnandhra said:

    Anantpuram district alone should receive 250TMC through rain (19130 sq km, 380mm average rain fall). unless this rain comes in heavy burst, most of the water would go underground.

    Agree Sir. We need floods for Seema region for consecutive years to recharge the ground water. 

     

    Until now this year looks pretty bad for seema

     

     

  5. 3 minutes ago, ravindras said:

    srisailam & nagarjuna sagar fill ayye chance vunte veellaku problem vundadu kadaa

    I dont think dams can fulfill all the water needs, they play substitute role.  if the dams are full we can use 350TMC max. Last year around 140 tmc water is given to seema, still in Ananthapur district water is given for mostly drinking needs, except the lands near the reservoirs. 

    And also ground water plays important role. we get around 1000 tmc through rains/groundwater/soil moisture.

    You can correct me If I am wrong.

     

     

×
×
  • Create New...