Vivaan
Members
-
Joined
-
Last visited
Reputation Activity
-
Vivaan reacted to sonykongara in Nara Lokesh SouthKorea Tour -
Vivaan reacted to Nfan from 1982 in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to Nfan from 1982 in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to Nfan from 1982 in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to vk_hyd in *****యువగళం: నారా లోకేష్***** -

Vivaan reacted to Yaswanth526 in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to Yaswanth526 in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to Nfan from 1982 in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to Nfan from 1982 in *****యువగళం: నారా లోకేష్*****Good to see
-
Vivaan reacted to Nfan from 1982 in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to vk_hyd in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to vk_hyd in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to vk_hyd in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to vk_hyd in *****యువగళం: నారా లోకేష్***** -
Vivaan reacted to sonykongara in Nara Lokesh SouthKorea Tour -
Vivaan reacted to sonykongara in Nara Lokesh SouthKorea Tourకియా ఈవీ, హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుచేయండి
By Andhra Pradesh News DeskUpdated : 10 Jul 2026 05:14 IST
Ee
Font size
3 min read
ఏపీలో పెట్టుబడులు పెట్టేలా కొరియా కంపెనీలను ప్రోత్సహించండి
కొరియా రాజకీయ వ్యవహారాలు, ఇంటర్నేషనల్ ట్రేడ్ శాఖల
మంత్రులకు లోకేశ్ విజ్ఞప్తి
కియా కర్మాగారంలో రోబో డాగ్‌ను పరిశీలిస్తున్న లోకేశ్
కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగ శాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌కు జ్ఞాపిక అందిస్తున్న మంత్రి లోకేశ్
ఈనాడు, అమరావతి: దక్షిణకొరియా పర్యటనలో భాగంగా ఐదోరోజు కియా మోటార్స్, సునిక్ సిస్టమ్స్ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ సియోల్‌లో గురువారం భేటీ అయ్యారు. కియా పరిశ్రమను విస్తరించాలని ప్రతిపాదించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా కొరియా కంపెనీలను ప్రోత్సహించాలని కొరియా రాజకీయ వ్యవహారాలు, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ శాఖల మంత్రులను కోరారు.
కియా ప్లాంటును విస్తరించండి
కియా మోటార్స్ డిజైన్ చేసిన పీబీవీలు సహా ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఏపీలో కార్యకలాపాలను విస్తరించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి లోకేశ్ కోరారు. కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్(గ్లోబల్ ఆపరేషన్స్) టే హన్ లీ తదితరులతో సమావేశమయ్యారు. ‘విశాఖపట్నం పోర్టు సమీపంలో సీకేడీ అసెంబ్లింగ్, ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటుచేయండి. ఈ-జీఎంపీ ప్లాట్‌ఫాం కాంపొనెంట్లు, బ్యాటరీ సిస్టమ్‌లు, ఈవీ ఛార్జింగ్ కోసం ఒక ఈవీ కాంపొనెంట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయండి. ఈవీ పవర్ ట్రెయిన్ టెస్టింగ్ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి’ అని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
శ్రీసిటీలో డిస్‌ప్లే తయారీ యూనిట్ పెట్టండి
సునిక్ సిస్టమ్స్ డిస్‌ప్లే పరికరాల తయారీ యూనిట్‌ను శ్రీసిటీలో ఏర్పాటుచేయాలని సునిక్ సిస్టమ్ కో లిమిటెడ్‌ను లోకేశ్ కోరారు. ఆ సంస్థ సీఈవో ఎస్.డబ్ల్యూ.చుంగ్, సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మాట్లాడుతూ.. ‘ఏపీలో యూనిట్ ఏర్పాటుకు జాయింట్ వెంచర్ కోసం సహకారం అందిస్తాం. సెమీకాన్ టెక్‌పై నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అందించండి’ అని కోరారు.
కొరియా పెట్టుబడులకు ఏపీ సురక్షితం
ఏపీ అందించే పన్ను రాయితీలు, తక్కువ ధరకు భూమి, రాయితీలు పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలుస్తాయని కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగ శాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌కు లోకేశ్ తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షితమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఏపీ నిలుస్తుంది. కొరియన్ వృత్తిప్రమాణాలు, భాష, సంస్కృతిపై స్థానిక యువతను సిద్ధం చేసేందుకు కొరియాతో కలిసి శిక్షణ అకాడమీల ఏర్పాటుకు మేం సిద్ధం. విశాఖపట్నం-బూసాన్/ఇంచియాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో కొరియన్ లాంగ్వేజ్ సెంటర్లు ఏర్పాటుచేయాలి’ అని లోకేశ్ కోరారు.
పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయండి
దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉపమంత్రి కామ్చాన్ కాంగ్‌తో చర్చిస్తున్న లోకేశ్
ఏపీలోని కొరియా కంపెనీల కోసం ప్రత్యేకంగా కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుచేయాలని దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉపమంత్రి కామ్చాన్ కాంగ్‌ను మంత్రి లోకేశ్ కోరారు. ‘ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణరంగాల్లో కొరియా నైపుణ్య సహకారం అందించాలి. ఏపీలో ఏర్పాటయ్యే 10 గిగావాట్ల డేటాసెంటర్ ప్రాజెక్టులకు ఇంధన మౌలిక సదుపాయాల ప్రణాళికల రూపకల్పనలో కొరియా ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ విద్యుత్ రంగాల్లో పెట్టుబడులకు ఎస్‌కే ఎనర్జీ, ఎల్‌జీ ఎనర్జీ, హన్వా వంటి కొరియన్ సంస్థలను ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొన్నారు.