Jump to content

Saichandra

Members
  • Posts

    13,678
  • Joined

  • Last visited

  • Days Won

    15

Posts posted by Saichandra

  1. పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్(ఏహెచ్‌పీ) : 
    మంజూరు చేసిన ఇళ్లు     – 5,29,786
    టెండర్లు ఖరారైనవి     - 4,60,492 
    ఇళ్ల నిర్మాణం ప్రారంభం    - 3,60,365
    శ్లాబుల నిర్మాణం పూర్తయినవి  - 1,42,061
    నిర్మాణం పూర్తయిన ఇళ్లు    - 75,284

    ఎన్టీఆర్ పట్టణ గృహనిర్మాణం(బీఎల్‌సీ)
    మంజూరైన ఇళ్లు      - 4,28,444
    ఇళ్ల నిర్మాణం ప్రారంభం    - 1,11,613
    నిర్మాణం పూర్తయినవి    - 73,752

  2. 2 hours ago, sonykongara said:
    తొలి రోజు సాయం రూ.53 కోట్లు 

     

    ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై సంతకం చేసిన చంద్రబాబు

    ఈనాడు, అమరావతి: కొత్త ఏడాది తొలి రోజే వేల మంది బాధితులకు సాయం చేసేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) దస్త్రంపై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. వైద్య చికిత్సల తిరిగి చెల్లింపులు, ఇతరత్రా ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 7,386 మందికి రూ.53.64 కోట్లను విడుదల చేశారు. ఇందులో వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపుల కోసం వచ్చిన దరఖాస్తులు 6,207, ఎల్‌వోసీలు (వైద్యానికి అనుమతి లేఖలు) 1179 ఉన్నాయి. 2014 నుంచి ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1249.56 కోట్లు విడుదల చేసింది.

     

    Elections lopu 4-5lakhs madyalo untaru emo beneficiaries 

×
×
  • Create New...