Jump to content

Anne

Members
  • Posts

    24,604
  • Joined

  • Last visited

  • Days Won

    3

Posts posted by Anne

  1. On 5/18/2018 at 9:22 AM, sonykongara said:
    వేడెక్కిన కృష్ణా తీరం!
    18-05-2018 02:56:33
     
    636622089937732486.jpg
    టీడీపీ నుంచి లోక్‌సభకు సిట్టింగ్‌ ఎంపీలే.. మంచి అభ్యర్థుల కోసం వైసీపీ అన్వేషణ
    • అసెంబ్లీ స్థానాలకు అటూఇటూ పాతవారే!
    •  ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ రిటైర్మెంటు!
    •  విజయవాడ పశ్చిమ బరిలో ఆయన కుమార్తె!
    •  టీడీపీ నాయకత్వం సుముఖత
    •  గుడివాడ, తిరువూరుల్లో అధికారపక్షంలో పోటీ!
    •  జగ్గయ్యపేట, పెడనల్లో కూడా?
    •  కైకలూరు స్థానంపై ఉత్కంఠ
    •  పెనమలూరు వైసీపీ రేసులో పార్థసారథి!
    విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర నడిబొడ్డు.. రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన కృష్ణా జిల్లాలో క్రమంగా రాజకీయ వేడి అలముకుంటోంది. వేసవి ఎండలకు పేరుగాంచిన బెజవాడ ప్రాంతంలో ఆ స్థాయిలో కాకపోయినా రాజకీయ సెగ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. గట్టి అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ మెజారిటీ నియోజకవర్గాల్లో పట్టు బిగించడంతో వారిని ఢీకొట్టేందుకు మంచి అభ్యర్థుల కోసం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కీలకమైన ఎంపీ స్థానాలు, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఇంకా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు స్పష్టత రాలేదు. కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాలున్నాయి. విజయవాడ ఎంపీగా సిట్టింగ్‌ సభ్యుడైన కేశినేని నాని మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట్లో దూకుడుగా వెళ్లి వివాదాలు తెచ్చుకున్న ఆయన... ప్రస్తుతం అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ఆయన వైపే మొగ్గుతారని అంటున్నారు. ఆయనపై గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన కోనేరు ప్రసాద్‌ రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఇక్కడ అభ్యర్థి కోసం వైసీపీ నేతలు అన్వేషిస్తున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు వినిపిస్తున్నా ఆయన స్థానికుడు కాకపోవడంతో అవకాశం ఉండకపోవచ్చని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. మచిలీపట్నం నుంచి సిట్టింగ్‌ ఎంపీ కొనకళ్ల నారాయణే తిరిగి టీడీపీ నుంచి పోటీచేసే సూచనలున్నాయి. ఆయన అసెంబ్లీకి రావాలని అనుకుంటున్నా వివిధ సామాజిక సమీకరణల రీత్యా ఎంపీ స్థానంలో ఆయన్నే బరిలోకి దించాలని టీడీపీ నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇక్కడా మంచి అభ్యర్థి కోసం వైసీపీ వెతుకుతోంది. మాజీ మంత్రి పార్థసారథి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పేరును ఆ పార్టీ నేతలు కొందరు ప్రతిపాదిస్తున్నారు.
     
     
    విజయవాడలో అభ్యర్థులు ఖరారు!
    కీలకమైన విజయవాడలోని మూడు అసెంబ్లీ సీట్లలో రెండు ప్రధాన పార్టీలకూ అభ్యర్థులపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. విజయవాడ పశ్చిమలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఈసారి రిటైర్మెంటు తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తన కుమార్తెను పోటీచేయించాలని ఆయన అభిలషిస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేయనున్నారు. విజయవాడ సెంట్రల్‌ నుంచి టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మళ్లీ బరిలో దిగడం ఖాయం. ఆయనపై వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పోటీ చేయనున్నారు. విజయవాడ తూర్పు నుంచి టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు తిరిగి పోటీచేయనున్నారు. ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఆయన్ను ఢీకొననున్నారు. గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కే మళ్లీ టికెట్‌ లభించనుంది. ఆయనపై వైసీపీ నుంచి ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పెనమలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనపై మాజీ మంత్రి పార్థసారథి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
     
     
    పశ్చిమ కృష్ణాలో..
    పశ్చిమ కృష్ణాలో కొంత అస్పష్టత ఉంది. జగ్గయ్యపేటలో సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఈసారి కూడా పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం టికెట్‌ రేసులోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా ఆయన ఇంతవరకూ ఎక్కడా బయటపడలేదు. ఇక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మళ్లీ పోటీ చేయనున్నారు. నందిగామ (ఎస్సీ) స్థానంలో టీడీపీసిట్టింగ్‌ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అక్కడి పార్టీ నేతల్లో కొందరి నుంచి అసమ్మతి ఎదురవుతోంది. ఈ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి సర్దిచెప్పగలిగితే అభ్యర్థి మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక్కడ ఆయనదే తుది నిర్ణయమని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్మోహనరావు పోటీ చేయనున్నారు. మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమ ఈసారి నూజివీడు నుంచి పోటీ చేస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా ఆయన దానిని తోసిపుచ్చుతున్నారు. తాను మైలవరంలోనే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఆయనపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్‌ను నిలపాలని వైసీపీ నిర్ణయించింది. నూజివీడులో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు లేదా ఆయన తనయుడు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
     
        ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ ఆ పార్టీ తరపున పోటీకి ఆయనతో పాటు దివంగత టీడీపీ నేత దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్‌, పార్టీ నేత అట్లూరి రమేశ్‌ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కైకలూరు సీటు విషయం కొంతకాలం ఉత్కంఠభరితంగానే ఉండే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీటుకు బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన టీడీపీలోకి వస్తే సీటు ఆయనకే లభించే అవకాశం ఉంది. తాను పార్టీ మారనని, బీజేపీలోనే ఉంటానని ఆయన అంటున్నారు. కొన్ని రోజులు గడిస్తే గానీ దీనిపై స్పష్టత రాదని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన కాని పక్షంలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ నుంచి ఇక్కడ దూలం నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. తిరువూరులో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రక్షణనిధి తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి స్వామిదాస్‌ మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎక్సైజ్‌ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్‌ జవహర్‌ తిరువూరుకు మారతారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన స్వస్థలం తిరువూరే. అయితే తాను ఇక్కడ పోటీచేయనని మంత్రి స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరును కూడా ఇక్కడ పరిశీలించే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాల కథనం.
     
     
    9gudivadaSS.jpgగుడివాడ రేసులో రావి, బాబ్జీ
    గుడివాడలో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనపై పోటీకి టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ ఆయనకు పిన్నమనేని బాబ్జీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. పామర్రులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. తెలుగుదేశం తరపునే ఆమె బరిలోకి దిగనున్నారు. ఆమెపై వైసీపీ ఇన్‌చార్జి అనిల్‌ పోటీ చేయనున్నారు. పెడనలో రాజకీయం ఆసక్తికరంగా ఉంది. సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఈసారి పోటీ చేస్తారో లేదో స్పష్టత రావడం లేదు. ఏ కారణం వల్లయినా ఆయనకు ఇవ్వకపోతే తనకు అవకాశం ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ కోరుతున్నారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఆయన సోదరుడు బుల్లెయ్య కూడా ఈ సీటుపై ఆసక్తితో ఉన్నా టీడీపీ నాయకత్వం పరిశీలించే అవకాశం తక్కువని అంటున్నారు. ప్రస్తుతం మైలవరం వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న జోగి రమేశ్‌ ఈ నియోజకవర్గానికి మారి ఆ పార్టీ తరపున పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
     
        2009లో ఆయన కాంగ్రెస్‌ తరపున పెడన నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అవనిగడ్డలో శాసనసభ ఉప సభాపతి, సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనపై గత ఎన్నికల్లో బరిలోకి దిగిన సింహాద్రి రమేశ్‌ మళ్లీ పోటీ చేయవచ్చని అంటున్నారు. మచిలీపట్నంలో సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే, యువజన సర్వీసుల మంత్రి కొల్లు రవీంద్ర తిరిగి పోటీచేస్తారు. టీడీపీ నేతల్లో ఆయనపై కొంత అసమ్మతి ఉన్నా మత్స్యకార వర్గానికి చెందిన ఆయన్ను సామాజిక సమీకరణల దృష్ట్యా మార్చే అవకాశం తక్కువ. ఆయనపై వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని తిరిగి పోటీ చేయనున్నారు.
     
     
     

    lokesh ni set seyandi ikada

  2. 7 hours ago, sonykongara said:
    అమరావతి’పై ఎన్జీటీ ప్రత్యేక బెంచ్‌

    ఈనాడు, దిల్లీ: అమరావతి నిర్మాణంపై దాఖలైన పునర్‌ సమీక్ష పిటిషన్‌కు సంబంధించి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేస్తామని జాతీయ హరిత ధర్మాసనం పేర్కొంది. అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ గతంలో ఇచ్చిన తీర్పును పునర్‌ సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ జావేద్ ర‌హీం ధర్మాసనం విచారించింది. గతంలో తీర్పును ఇచ్చిన న్యాయమూర్తులు పదవీ విరమణ పొందారని, దీంతో కొత్త బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది.

    Malla na

  3. 9 hours ago, sonykongara said:

    చోడవరం, శ్రీకాకుళం బ్యారేజీలతో...
    చోడవరం వద్ద 2.4 టీఎంసీలు నిల్వ చేసేలా బ్యారేజి నిర్మాణం జరిగితే విజయవాడ నగరం చుట్టూ నీరు ఉంటుంది. శ్రీకాకుళం వద్ద 6.5 టీఎంసీల నీటితో మరో బ్యారేజి వల్ల లంక గ్రామాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు సముద్రం నుంచి ఆటుపోటుల వల్ల ఆ ప్రాంత భూములు ఉప్పుకయ్యలుగా మారుతున్న ఇబ్బందులూ పరిష్కారమవుతాయి. 

    srikakulam kinda inka  lankalu unay.....

  4. 1 hour ago, bnalluri said:

    Correct ga chepav bhayya ikakda unna valaki ardam kadhu a badha ento meru anukune so called OC valu beldari panulaki velthunaru adi ma jila parisithidi asalu pattiseema water ekkada daka vasthado telsa ikkada nunna valaki

    velaki backward ante kevalam Rayalseema and North andhra matrame kanispisthadi prakasam and north nellore matramkanipinchav endhuku ante akkada unna valu gorrelu kada kadupu nindina nindaka poyina govt ni bedirinchaleru kada

    Dont bother uncle db lo 70% keyboard batch eee...  Ground realty telisi edisi savad :D

  5. 37 minutes ago, Hello26 said:

    CBN the visionary...Completing Pattiseema and giving water to farmers is a big achievement in entire AP history 

    Oka 5% ysr ki kuda istae potadi :D

    Dabbul venakeyachu ano edoka reason tho first canal works started.. It helped us. 

     

  6. 5 hours ago, sonykongara said:

    పట్టిసీమ ఫలం... దివిసీమ ఇప్పుడు సిరులసీమ...

       

    pattsieema-08122017-1.jpg
    share.png

    దివి సీమ... కృష్ణా డెల్టాలోనే చిట్టచివారి ఆయకట్టు ప్రాంతం అయినా, ఈ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనే సాగునీటి కషాలే.... దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి కారణంగా రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. పంట కాల్వల పైనే ఆధారపడి వ్యవసాయం చేసే ఈ ప్రాంతంలోని అన్నదాతలకు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం పట్టిసీమ ద్వారా అందిస్తున్న సాగునీరు వారి పాలిట వరంగా మారింది. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు కలిగిన దివి ప్రాంతంలో రెండేళ్లుగా ఏర్పడిన తీవ్ర వర్షా భావ పరిస్థితుల్లోనూ రైతులు సిరులు పండించారంటే అందుకు ప్రధాన కారణం పట్టిసీమే. ఈ సంవత్సరం జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో కాల్వ చివరి ప్రాంతాలైన నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో డిసెంబరు మొదటి వారానికే పంట చేతికొచ్చింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదవుతున్నాయి.

     

    pattsieema 08122017 2

    ఏటా తీవ్ర సాగునీటి ఎద్దడి కారణంగా నాగాయలంక మండలం గుల్లలమొద, సోర్లగొంది, గణపేశ్వరం, నాలి, కమ్మనమోల గ్రామాలు, కోడూరు మండలం రామకృష్ణాపురం, ఇరాలి, బసవ వానిపాలెం, ఊటగుండం, మోపిదేవి మండలం పెదకళేపల్లి, చింతలమడ, చల్లపల్లి మండలం మాజేరు, ఘంటసాల మండలం చిలకలపూడి, రుద్రవరం ప్రాంతాల్లో రైతులు నష్టాల పాలయ్యే సందర్భాలే ఎక్కువ. పట్టిసీమ పుణ్యమా అని జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో జులె నెలాఖరు నాటికే దాదాపు ఎగువ రైతులంతా నాట్లు పూర్తీ చేసుకోవటంతో చివరి రైతులకు వంతులవారీగా నీటిని విడుదల చేసారు... సాగునీటి ఎద్దడి తలెత్తినా రైతులు మొక్కవోని ధైర్యంతో సాగు కొనసాగించటంతో కాల్వ చివరి గ్రామాల్లో ప్రస్తుతం వరి పైరు పొట్ట, ఈనిక దశల్లో ఉంది. ఎగువ పొలాల్లో వరి పైరు దాదాపగా గింజ గట్టిపడే దశకు చేరుకుని కోతకు సిద్ధమైంది.

    pattsieema 08122017 3

    దివిసీమ అంతా మొత్తం వరి పచ్చగా దర్శనమిస్తూ రైతుకు కనువిందు చేస్తోంది. పట్టిసీమ ద్వారా సకాలంలో నీరు అందడంతో పాటు కొండకోనల నుంచి పోషకాలతో కూడిన ఒండ్రును మోసుకురావటంతో పంటపొలాల్లో వరి పైరు బంగారు వర్ణంతో కనుల పండుగ చేస్తుంది. ఇప్పటికే కోతకు వచ్చిన ఏ పోలాలని పరిశీలించినా, బంగారు వర్ణంలో మిల మిల లాడుతూ దర్శనమిచ్చే వారి పైరును చుస్తే ఎకరాకు 35 నుంచి 45 బస్తాల మేర దిగుబడి వచ్చే అవకాసం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు...

    Inka padaledu full pledged ga... Polavaram aitae gani.. Each and every polanaki nillu vastay.. 

     

    More yielding ki godavari water oka reason aitae... Inko reason aruthadulu...... Working super anatu.. 

×
×
  • Create New...