Jump to content

Siddhugwotham

Members
  • Posts

    11,106
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Siddhugwotham

  1. If that is the case, 70 % vote transfer done perfectly
  2. Tdp will form the government with first list itself
  3. 5 years ago... he criticized CBN like anything... Now he is TDP candidate
  4. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కొన్ని కీలక మలుపులు ..... సిబిఐ విచారణలో అప్రువర్ గా మారిన మాగుంట రాఘవ రెడ్డి & కవిత ఢిల్లీ PA అశోక్ కౌశిక్ ! అశోక్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని కీలక మైన అంశాలు వున్నాయి. హైదరాబాద్ లో తన నివాసంలో మేడం కవిత గారు స్వయంగా అభిషేక్ బోయినపల్లి నీ పరిచయం చేసారు అని అశోక్ కౌశిక్ సిబిఐ ముందు బాంబు పేల్చాడు ! తరువాత అభిషేక్ బోయినపల్లి కవిత PA అశోక్ కౌశిక్ కీ "ఇండియా హెడ్" అనే న్యూస్ ఛానల్ లో ఉద్యోగం ఇప్పించాడు. ఢిల్లీ లో లిక్కర్ టెండర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో.... కవిత ఆదేశాల మేరకు అభిషేక్ బోయినపల్లి తన తో పెద్ద మొత్తంలో నగదు సంచులు (తెలంగాణ ప్రజల రక్తం) వివిధ అడ్రసులలో రవాణా చేయించారు అని కవిత ఢిల్లీ PA అశోక్ కౌశిక్ సిబిఐ కి తెలిపారు. అభిషేక్ బోయినపల్లి & కవిత మధ్య వున్నా వ్యాపార సంబంధాన్ని ఆధారాలతో సహా కోర్టులో సమర్పించిన సిబిఐ. దీనితో ఈ కేసులలో ఇప్పటివరకు సాక్షిగా వున్నా కవిత కి నిందితురాలిగా సిబిఐ ప్రమోషన్ ఇచ్చింది.
  5. Delhi lo dharna chestaada Tillu batch.....
  6. To whom it is good bro... only for Siddha... Except Magunta, both karanam and siddha are just scrap
  7. జిల్లా: కృష్ణా అసెంబ్లీ: పెనమలూరు తెలుగుదేశం అభ్యర్థిగా Superstar కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు చంద్రబాబు నాయుడిని కలిసి . . Penamaluru లో పోటీకి ఆసక్తి తెలుపగా . . అంగీకరించిన CBN
  8. Asalu karanam ticket confirm chsada jagan?
  9. Sudden ga choodagaane cherlapally anukunna....
  10. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొలిక్కి వస్తోంది. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని ఈసారి అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేయించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆయన గతంలో హిందూపురం ఎంపీగానూ పనిచేశారు. కానీ ఈసారి ఆ జిల్లాలో సామాజిక సమీకరణల్లో భాగంగా ఆయన్ను అనంతపురంలో నిలపాలని నిశ్చయించింది. పెనుగొండ అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ మహిళా నేత సబిత పోటీచేయనున్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఈసారి బోయ సామాజిక వర్గానికి చెందిన నేతను నిలబెడతారు. ఆ వర్గానికి చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును అక్కడ నిలపాలని పార్టీ అధిష్ఠానం గతంలో అనుకుంది. కానీ తనకు ఎమ్మెల్యేగానే అవకాశం కల్పించాలని కాల్వ అనేక సార్లు విజ్ఞప్తి చేయడంతో నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు అనిల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శింగనమలలో మహిళా నేత బండారు శ్రావణిని ఖరారు చేశారు. మిత్రపక్షాలతో పొత్తుల వల్ల ఈ జిల్లాలో మూడు సీట్లకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం పెండింగ్‌లో పడింది.
  11. Alla Ramakrishna Reddy to #Sattenapalli, Ambati Rambabu to #Machilipatnam Lok Sabha?
  12. కదిరి నుంచి కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా తనపేరు పరిశీలించాలి అని కనిపించిన అందరి కాళ్ళు పట్టుకుంటున్న విష్ణు వర్ధన్ రెడ్డి. విష్ణు వర్ధన్ రెడ్డి ఎక్కడ నిలబడితే అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా, చెప్పు గుర్తు కేటాయించాలి ఆని వినతి : కొలికపూడి శ్రీనివాసరావు.
  13. This is too much... what Bandi position when BJP high command decide to go with BRS...
  14. Akkada incharge is working three years....
×
×
  • Create New...