Jump to content

adithya369

Members
  • Posts

    10,755
  • Joined

  • Last visited

  • Days Won

    3

Everything posted by adithya369

  1. Eedu bigData/machine learning gurinchi emantunnaadu? KaliKaalam………
  2. ₹1లక్షరూపాయల అభివృద్ధి పనులు కూడా చేయలేక పోయానని మనస్థాపంతో రాజీనామా చేసి ఛైర్పర్సన్ ఇంద్రజకి రాజీనామా లేఖ అందజేసిన హిందూపురం 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పరుశురాం(ఎస్టీ)
  3. హేమిటిది? హేంత మాట, హేంత మాట? మా అన్నియ్య పట్ల 80% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని డప్పు వేసుకుంటుంటే, మరోక పక్కన 81% ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అంటారేమిటి? తూచ్, ఇది మరీ జగమెండి తోండి అట. మేము నమ్మం. మాకు గతంలో ఉన్న 49.5% ఓటింగ్ కన్నా 10% పైగా పెరిగింది. మ్యానిఫెస్టోలోని అంశాలు 98.48% పూర్తి చేశాము అంటుంటే, ఇటువంటి దిక్కుమాలిన సర్వేలు చేసి అసలే టన్నుల కోద్ది భయపడుతున్న అన్నియ్యను మరింత భయపెడతారా? హన్నన్నా? హేమయినా షరే, అన్నియ్య తోపు, తురుంఖాన్, సింహం, సింగిలేహే.
  4. బాలకృష్ణ క్లాస్ మేట్స్... ఫలానా కిరణ్ కుమార్ రెడ్డి(మాజీ సీఎం).....మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి(తెరాస రాజ్యసభ ఎంపీ).. అజారుద్దీన్ ( మాజీ క్రికెట్ టీం కెప్టెన్) అని చెప్తున్నారు...... ప్రస్తుత ముఖ్యమంత్రి స్కూల్ క్లాస్ మేట్స్ ఎవరో.....డిగ్రీ క్లాస్ మేట్స్ ఎవరో.....ఎంబీఏ అని ఒక అఫిడవిట్ లో పెట్టాడు...ఆ బ్యాచ్ మేట్స్ ఎవరో ఎవరికీ తెలీదు..... ఇద్దరూ మాజీ సీఎం ల కొడుకులే.... Hyderabad public school సెంటినరీ సెలబ్రేషన్స్ ప్లానింగ్ కి ... అశోక గజపతి రాజు గారిని పిలిచి మాట్లాడుకున్నారు కానీ.... మా .....ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నీ ఎందుకు పిలవలేదు..... ఈరోజుకీ అర్దం కాదు... అవేదన భయ్యా....
  5. Ledu bro, adi 7.5 lakhs Cr, andulo jagga di 6 L Cr
  6. నాడు... Nara Chandrababu Naidu చంద్రబాబు గారి ప్రభుత్వంలో... ప్రఖ్యాత విద్య, వైద్య సంస్థలకు రాజధానిలో భూములు కేటాయిస్తే... కార్పోరేట్లకు రాజధాని భూముల సంతర్పణ అని హెడ్డింగులు పెట్టి మరీ విషం చిమ్మారు !! నేడు... జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వంలో... పాలనా రాజధాని గా ప్రకటించుకున్న విశాఖలో... అప్పనంగా ఎకరం లక్షచొప్పున... శారదా పీఠానికి కేటాయిస్తే... మీరు ఎంతో సహ్రుదయంతో... ఇచ్చినట్టు అనుకోవాలా ?? ఇదేం ఖర్మ !! #idhemkharma #మేలుకోఆంధ్రుడా #YCPlies #YCPDestroyedAP #cskondreddi #APinCrisis #vizagforsale
  7. Retire ayina batch tho pan India bomma…….. emi workout avuddo?
  8. aa age lo korikalu alaantivi, thelisi kooda…. blind ga love ane peru tho continue ayi pothaaru
  9. Idi too worst, champi , mukkalu chesi….fridge lo petti , one by one disposed anta, inspired by a Netflix series ☹️ https://www.eenadu.net/telugu-news/crime/general/0302/122215189
  10. దేశ పౌరుడిగా నేను దేశ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్రధాని మోడీ గారు ఒక వేదికపై నిలబడి, "60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి" సాధించిందని ప్రశ్నించడంలో అర్థం లేదు.... మన దేశ పౌరులు #మూర్ఖులు అని అనుకోకండి. మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు. స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు. బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు. దేశవ్యాప్తంగా #20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు. కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి. ☄️ఆస్పత్రులు లేవు, ☄️విద్యాసంస్థలు లేవు ☄️ఎరువులు లేవు, ☄️జబ్బు చేస్తే మందులు లేవు, ☄️ ఫీడ్‌లు లేవు, ☄️సాగుకు నీటి సరఫరా లేదు. ☄️దేశంలో ఉద్యోగాలు లేవు. "కేవలం" 🔥 #ఆకలి మాత్రమే ఉంది. 🔥 శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది... దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే. కనీసం రోడ్లు & వంతెనలు. లేవు. ఖాళీ ఖజానా ఉంది. . ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు. 60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి? ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం. ✌️వేలాది యుద్ధ విమానాలు, ✌️వేలాది ట్యాంకర్లు ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు. ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్. ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు. ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు. ✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు, ✌️స్టేడియాలు, ✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ✌️టెలివిజన్ ✌️ ప్రజలందరికీ టెలిఫోన్. దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు... ✌️ విశ్వవిద్యాలయాలు, ✌️ఎయిమ్స్, ✌️ఐఐటిలు ఐఐఎంలు ఎన్ఐటిలు ✌️అణ్వాయుధాలు, ✌️సబ్ మెరైన్స్, ✌️న్యూక్లియర్ స్టేషన్లు, ✌️ఇస్రో, ✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు... ✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం? బట్టలు మిల్స్ జాతీయం... కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది ది & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు? సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది. 👉ఇవే కాకుండా, 👉జిఎస్‌ఎల్‌వి, 👉మంగళయన్, 👉మోనోరైల్, 👉మెట్రో రైలు, 👉అంతర్జాతీయ విమానాశ్రయాలు, 👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు .... ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు. దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి. మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు... మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు!? ఎన్ని ఐఐటి లు కట్టారు ? ఎన్ని ఎన్ఐటి లు కట్టారు? ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు.? ఎన్ని డామ్ లు కట్టారు? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? పేర్లు మార్చడం . విగ్రహాల మరియు...ఆవు పేడ మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం.. మరియు కరోనా వస్తే చప్పట్లు కొట్టారు గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు. ఆయిల్ కంపెనీలు అమ్మేశారు. రిలయన్స్ కోసం. గ్యాస్ కంపెనీలు అమ్మేశారు. రిలయన్స్ కోసం. ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు పోర్టులు ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు. రైళ్లు రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు ఫార్మా కంపెనీలు అమ్మేశారు ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు... రోడ్లు అమ్మకానికి పెట్టారు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు సముద్రాన్ని అమ్ముతున్నారు. డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా గత 7 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి. కపట బిజెపియన్లు ఎఫ్‌డిఐని వ్యతిరేకించారు. ఇప్పుడు బిజెపి సిగ్గు లేకుండా ఎఫ్‌డిఐకి మద్దతు ఇస్తోంది .. ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉన్న LIC ని మోడీ అమ్మకానికి పెట్టారు. నెహ్రూ గారు 5 కోట్ల తో ప్రారంభించారు 50 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఇచ్చిన చరిత్ర LIC ది. Air india కి అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం 123 బోయింగ్ విమానాలూ కొనిపించారు. అందు వల్ల నష్టపోతే అమ్మకానికి పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆనాడు 4898.4కోట్లు అంటే 1.2mt లకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపు కుంటే ఈనాడు వేల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించి 7.3 mt కు విస్తరణ చేయడం జరిగింది.... అప్పుల పేరుతో ఆదానీలకు 1350 కోట్లకు అప్ప జెప్పే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తున్నది.. బాల్కో ఇండస్ట్రీ 25 వేల కోట్ల ప్లాంట్ 511 కోట్ల కు వేదాంతకు బీజేపీ కి అమ్మేశారు. అజిత్ జోగి రాష్ట్ర ప్రభుత్వం 550 కోట్లకు అడిగారు అయినా ఇవ్వలేదు. బిజెపి భారతదేశాన్ని అంబానీకి ఆదానీలకు అమ్ముతోంది, రాఫెల్ ఒప్పందం అనిల్ అంబానీకి 2 నెలల వయసున్న కంపెనీకి అప్పగించారు భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్‌ఏఎల్‌కు ఇవ్వాలని అనిపించలేదు. బిజెపి పెట్రోల్ డీజిల్ 100 కి చేరింది ఎల్‌పిజి ధరలు 1000 కి చేరుకునేలా ఎక్కువ పన్నులు పెంచింది. ముడి చమురు ధరలు 140 డాలర్లు ఉన్న సమయంలో 75₹ మాత్రమే. ప్రస్తుతం 50 డాలర్లు ఉంటే 100 కీ చేరిన పెట్రోల్ డీజిల్. ఇంకా పెరుగుతూ 120 నుండి 200 వైపు పరిగెడుతుంది భారతదేశంలోని పేద ప్రజల నుండి బ్యాంకు లో కనీస సమతుల్యతను కాపాడుకోలేక పోయినందుకు 1771 కోట్ల రూపాయల జరిమానా రూపంలో ఎస్బిఐ ద్వారా మోడీ ప్రభుత్వం కాజేసింది. అమిత్ షా కుమారుడు, అమిత్ షా, శౌర్య దోవల్, అంబానీలు, అదానీ, బాబా రామ్‌దేవ్ యొక్క పతంజలి గ్రూప్, మరియు బిజెపికి స్పాన్సర్ చేసే వ్యక్తుల ఆస్తుల పెంపు కోసం ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే కుట్ర జరుగుతోంది .. గంగా నదిని శుభ్రం చేయడానికి బిజెపి 3000 కోట్లు ఖర్చు చేసింది. ఏమేరకు శుభ్రం చేశారు. ఈ అవినీతిని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మీ అవినీతి పరులు గంగా నదిలో మునిగినా పాపం పోదు. మీరు మునిగి గంగా నదిని అపవిత్రం చేయకండి. గంగానది పేరుతో అవినీతి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంది.
  11. Public mindset ni baaga change chesaaru , media/SM rendu kalisi hypnotize chesinatlu chesaaru, gaadida ni kooda puli la choopinchaaru
×
×
  • Create New...