Jump to content

adithya369

Members
  • Posts

    10,755
  • Joined

  • Last visited

  • Days Won

    3

Posts posted by adithya369

  1. Police అరాచకాలు ఆగలేదు. EC biased గా ఉంది. 

    Candidate selection worst, పైగా కొన్ని చోట్ల వివాదాస్పదం. ఇంత జరుగుతన్నా, పొత్తు కోసం కష్టపడిన PK, farm house నుండి బయటకి రాడు. 

    Total గా పొత్తు బొక్క. 

  2. హత్య చేయడం తప్పే. కానీ దానికి మతం రంగు పులవడం ఎందుకు? సేవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ.....

  3. నేలను దున్ని దేశానికి బువ్వ పెడుతున్న రైతాంగం ఈయన ఇంటికీ, ఆఫీస్ కీ కూతవేటు దూరంలో ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని లక్షల మంది ధర్నా చేస్తుంటే పోయి మాట్లాడి సమస్య తీర్చడానికి ప్రయత్నించడు..

    కానీ ఎక్కడో సముద్ర అంతర్భాగంలో ఉన్న ద్వారక భూమికి పూజ చేయడానికి, దానిపేరు మీద ఫోటో షూట్ చేయడానికి తీరిక ఉంటుంది.

    IMG_2869.jpeg

  4. ఇలాంటివి తెలియక...
    పీవీ నరసింహారావు గారు ఆర్థికవ్యవస్థ చక్కబెట్టారు,
    రాజీవ్ గాంధీ IT అని పరిగెత్తారు,
    వాజపేయ్ లాంటివాళ్ళు టెలీకామ్ రంగంలో విప్లవం, అణుపరీక్షలు తొక్క తోటకూర అన్నారు....

    నువ్వు గొప్పోడివి

    వర్ధిల్లాలి గుజరాతీ బానిసత్వం..

    IMG_2866.jpeg

  5. 1800 కోట్లతో  దేవాలయం: 

    20000 కోట్లతో పార్లమెంటు: 

    1750 కోట్లతో వాల్మీకి విమానాశ్రయం: 

    3000 కోట్లతో పటేల్ విగ్రహం : 

    4000 కోట్లతో శివాజీ విగ్రహం :

    7500 కోట్లతో విమానం         :

    ...మన దేశం  పురోగతి వైపు పయనిస్తోంది
    పురోగతి సాధించిన దేశంలోని 110కోట్ల పేద ప్రజలలో ఇతను ఒకరు.
    .... ఇతను తన బంగ్లా పై అంతస్తు నుంచి చూస్తున్న 'భరతపుత్రుడు'.  ..లోయర్ ఫ్లోర్ అతని భార్య మరియు పిల్లలు విందును ఆస్వాదించడం చూడవచ్చు ...

     

    IMG_2856.jpeg

  6. 5 hours ago, Rajakeeyam said:

    Repu Modi ni chusi Mathura tourism perigithe edudhuvu gani le strong foundation valla ani wait cheyi

    Strong foundation aa? 

    IMG_0356.jpeg

    అంటే ఇప్పటి దాకా అక్కడ tourism లేదా ? వేరే పని ఇంకేమి లేనట్లు ఈ publicity stunts ఎందుకు? 

  7. 27 minutes ago, Rajakeeyam said:

    Rofl mee batch neelugudu 3-4 yrs back posts theesthe kanipisthai, LIC and Banks divala theesthai ani vesevallu posts, ippudu vattakaivruksham anta 68060BD7-8766-4ADD-AC63-F835457EBF70.gif.bc0e261199b34900d40764e74cc23f13.gif.7e7dedc5e10f512fd2135f48380b60fb.gif

    Emi gundu kottinchadu, LIC growth companies lo invest cheyaka ekkada chestharu mari rofl and their investments are in profit inka mee noppi endhi:roflmao:

    ఆ profits అన్నీ strong foundation వల్ల వచ్చినవి, ఈ ముండ పీకింది ఏమీ లేదు, అమ్మి మింగడం తప్ప.

    Btw, వాడు ఇప్పుడు సముద్రంలో కి దిగడం వల్ల దేశానికి ఏమి ఉపయోగం? అలా చెయ్యడానికి యోగులు చాలా మంది ఉన్నారు గా? 

  8. 5 hours ago, rajanani said:

    ఇదెక్కడి లాజిక్కో. గెటప్ లు ఎక్కువ వేస్తే గొప్ప నాయకుడా? లేక దేశ ప్రధానిగా అన్ని ప్రాంతాల వాళ్ళనీ సమానం గా చూసే వాడు గొప్ప నాయకుడా? ఐనా ఈ మాత్రం అర్థమైతే గోమూత్రం ఎందుకు తాగుతారులే.

    కలికాలం brother, పని చేసే వారి కంటే, నటించే వారినే ఎక్కువ నమ్ముతారు.

    Ex: ఈనాడు వటవృక్షంలా ఎదిగిన LIC ని ఆనాడు స్థాపించినోడు విలన్. 

    LIC నుండి 80 వేల కోట్ల రూపాయలను ఆదానీకి ఇప్పించి దేశానికి గుండు కొట్టించినోడు దేవుడు.

     మనదేశ ప్రజల ప్రాధాన్యతలే వేరు.

    #బత్తాలిబన్లు

  9. దేశం లో సమస్య లే లేనట్లు, ఈ వేషాలు ఏంటి? 

    సురభి నాటక మండలి సభ్యులు కూడా ఇన్ని రకాల వేషాలు వెయ్యరు. 

  10. 52 minutes ago, dusukochadu said:

    If u have valid I-94, yes. If not, then u have to wait until the EAD card arrives.

     

    6 hours ago, Ispate Raju said:

    Yes, they changed the rule, upto 540 days now one can work on receipt

     

    6 hours ago, sskmaestro said:

    You cannot work on a H4 EAD reciept.

    Thanks for the details brothers. 

    We've valid I-94 .

    As per your statement s, I think I can work now on EAD receipt

  11. 44 minutes ago, Mobile GOM said:

    Ee chow kuda act chestunda ee movie lo

    వుంది అనే గా పైన మన db పెద్దలు confirm చేసింది .

     ఏదో ఒక side character అయితే బాగుండు, like Purna in అఖండ 

×
×
  • Create New...