Jump to content

RamaSiddhu J

Members
  • Posts

    27,534
  • Joined

  • Last visited

  • Days Won

    9

Everything posted by RamaSiddhu J

  1. ippudanna Krishna Jilla valli clean sweep chesi ivvali...mee egos pokunda
  2. oredenemma kadupukala asalu monssson eeepuda vasthadi
  3. Kummindiga...yeah Guntur , Krishna Missing badly hope this depression moves paralally
  4. తిరుమలలో భారీ వర్షం తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అర్థరాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలకు వచ్చే యాత్రీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్సు వెలుపల క్యూలైన్లలో ఉన్న భక్తులు భారీ వర్షంతో ఇబ్బంది పడుతున్నారు.
  5. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా .. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు ఆత్మకూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటలో వర్షం కురిసింది. తమిళనాడు సహా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు వాయుగుండం ప్రభావం ఉండటంతో నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తడలో 14.4, సూళ్లూరుపేటలో 14, వాకాడులో 12.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.
  6. ఇంటర్నెట్‌డెస్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు 170 కి.మీ అగ్నేయంగా కేంద్రీకృతమై తీవ్రవాయుగుండంగా మరింది. తీవ్ర వాయుగుండం ఈశాన్యంగా ఒడిశావైపు కదులుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశముందని అధికారులు అంచనావేస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం, మచిలీపట్నం, చెన్నై ఓడరేవుల్లో మూడో నంబరు, విశాఖ ఓడరేవులో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంపై పరిస్థితిని ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా కలెక్టర్లతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎస్‌ సహా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి మందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
  7. Umaa uncle rajadhani ongole kadu
×
×
  • Create New...