Jump to content

AbbaiG

Members
  • Posts

    9,397
  • Joined

  • Days Won

    4

Everything posted by AbbaiG

  1. కాపు కార్డు తీయకుండా ఒక పది నిమిషాలు మాట్లాడలేడు. ఇదేం దరిద్రం రా నాయనా
  2. 2019 ycp 130 ante ilane anukunnaam bro Kotamreddy okadu 120 antoo undevaadu Let's wait and watch
  3. One side wave le....easy win for pk
  4. మనం గెలిపించాలి అంట వాడు వచ్చి ఓట్లు అడగడంట 😂😂😂
  5. కిరణ్ కుమార్ రెడ్డి పుణ్యమా అని మనోళ్లు స్థానిక సంస్థల ఎన్నికలలో పదవులు గెల్చుకున్నారు. మన పార్టీ అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించరు. ఎందుకో తెలుసుగా 😂
  6. Mee నియోజక వర్గాలు janasena కో బీజేపీ కో ఇచ్చేస్తే అప్పుడు తెలుస్తాది ఆ బాధ ఎలా ఉంటాదో. రాష్ట్రం లో ఒక వెయ్యి మందికి mlc ista antoo ptomises చేశారు 😂 Janasena లో ఎంత మందికి mlc ఇస్తాం అని promise చేశారు. అయినా మనోళ్లు జూపూడి ప్రభాకర్ గాడికి, ఈర్రాజు గాడికి ఎమ్మెల్సీ ఇస్తారు కానీ, పార్టీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు. అందుకే ఆ రియాక్షన్. Dont expect party cadre to work for jsp.
  7. This act is for Hindus persecuted in Muslim majority Pakistan and Bangladesh. This is not directed at Indian Muslims. Congress propaganda ki bali ayyaru andaru.
  8. Janasena potee chese chotla kooda, tdp cadre ni malle inokasaati super six perutho house to house tiragamantunnaaru. 😂 Vallu vachhi gelichi, ycp party cadre tho adhikaaram enjoy chestaaru.
  9. West mottam janasena ki , bjp ki raasi ichhesaaru. Geliche oopu unnappudu oorlo chetta ni moyyaali. No point in continuing with TDP.
  10. Babu gaaru వీడిని ఒక సారి ఏదో మేధావుల మీటింగ్ పిలిచాడు అంట. ఈడికి నోరు తప్పితే, మెదడు లేదు అని పక్కన పెట్టేశాడు అంట. 😂😂😂
  11. రాష్ట్ర రాజకీయం నా పర్మిషన్ తీసుకుని చెయ్యాలి అన్నట్టు వాగుతాడు గుండు సోది గాడు 🤣
  12. Sharmila, revanth, stalin, shiva kumar, ka paul tho kooda pottu pettukondi.
  13. Pottu pettukunam ani anounce chesaka disco emuntaadi. Appudu please respect babu gaari decision antaaru 🤣
  14. Megha Engineering vaadu BJP ki electoral bonds kinda entha ichhaado teliste, we can predict what happens next. 😂 But actual T engineers cheppedi, galli nundi delhi CWC prati vaadiki share lu ichhaaru.
  15. He had the vision but lacked the patience. Electoral compulsions forced him to take shortcuts. Flush with money, the System shut its mouth. Now everyone will learn the hard way that there are no shortcuts to success. But first they have to pay dearly for his mistakes.
  16. Rajesh impact chaala heavy gaa undi. Mee feeds lo edanna video vaste oka like kottandi. Google algo will take care of the rest.
  17. మొన్న రాలీ జరిగిన రాత్రి, హైవే మీద 5.30 నుండి 9.30 వరకు వెయిట్ చేస్తున్నాం...రక రకాల డిస్కో లు నడుస్తున్నాయి. అందులో ఒక గుంపులో ఒకాయన చెప్పిన మాట.... "ఈ నెల రోజుల నుండి మనసులో ఎంత ఆరాటం గా ఉన్నా, సందాల మాటు ఈ కుర్రాడి మాటలు వింటే కనీసం నిద్ర అయినా పట్టేది" ఆయనది మా పక్క గ్రామమే. మిడిల్ ఏజ్, సన్నకారు రైతు. (Cops)
  18. సాగర్ నీ కూడా, ఇప్పుడు ఉన్న చోట కాకుండా, 20 కిలో మీటర్లు ఎగువున ఇసుక దిబ్బల పై కట్టాలంట. ఎక్కడన్నా చూపించండి రా వాడిని 😂😂😂
  19. ఈ సన్నాసి మళ్లీ బాబు గారికి సలహాలు ఇచ్చేవాడు. పోలవరం ఆపేసి, బ్యారేజి లు కట్టుకోండి అని.
  20. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక *బ్యారేజీ యొక్క ప్లానింగ్, డిజైన్ సరిగా లేదు *మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలి *అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది *డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడింది *బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది *సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదు *ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం *బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడింది *కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చింది *రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉంది *అక్టోబర్ 29, 2023 లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుంది
  21. So he will be in jail until the general elections are over? 338 crores transfer is tentatively established. And the SC "hopes" it was transferred to the guy in jail.😂 Pedda feku model, ikkada chinna feku follow ayyadu. 😂
×
×
  • Create New...