-
Posts
63,243 -
Joined
-
Days Won
24
Status Updates posted by Husker
-
ప్రతి క్షణం కాలం గడుస్తూనే వుంది కాని ప్రకృతిలో మార్పులు , ఆకులు చిగురిస్తుంది ,పుష్పాలు పూసి నూతన శోభను సంతరించుకొని వసంతమే మన సోంతమయ్యెది. నయనానందకరంగా మానసికంగా ఆనందాన్నిచేదే మన ఉగాదియే నిజమైన నూతన సంవత్సరం!
-
Congratulations annai ? We're in the finals..?? witnessing the greatness ?
-
annai.. congrats.. we made it thru conference finals.. another mind boggling performance from King ?
-
బుల్లెట్ ప్రూఫ్‌ల ఝండా వందనం ఆగిపోవాలి, పదవుల కోసం వెదవలు రాని రోజులు రావాలి, రాజ్యం తెచ్చిన మహాత్ములంతా మళ్లీ పుట్టాలి.... తెచ్చిన రాజ్యం ఎవరి కోసమో వారే చెప్పాలి.........
-
Successful people always have two things on their lips. Silence... Smile! SMILE to solve Problems & SILENCE to avoid problems
-
మాకు 10 సంవత్సరాలు టైం ఎందుకు అయ్యా.. కొత్త రాజధాని పేరు చెప్పండి చాలు. పని మొదలెట్టాలి. చాలా మందికి సమాధానం చెప్పాలి.
-
యుగస్టార్ యువరత్న రాయలసీమ సింహం బాక్స్ ఆఫీసు బొనంజా నట కిశోరం నట సింహం విశ్వవిక్యత నట తేజో రూపొం నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు...♥♥♥
-
The Undisputed King of Clay is one victory away from winning his 8th French Open and creating history!! #Nadal #rolandgarros
-
GDP back to 5%, Dalmiya back in BCCI, N R Murthy back in Infy, Madhuri back to dancing, r we back in 90s ?
-
Well Played SRH.. We r proud of ur performance.. pulled the every low scoring match till the last over... wonderful efforts from all.. wish we come back strongly in nxt season..
-
కిరణానికి చీకటి లేదు ... సిరిమువ్వకి మౌనం లేదు ...చిరునవ్వుకి మరణం లేదు మన "స్నేహానికి" అంతం లేదు. మరిచే స్నేహం చెయ్యకు, చేసే స్నేహం మరవకు.
-
EARTH HOUR TODAY - Switch off your lights from 8:30-9:30 PM ... Save energy, Save the earth !!