Jump to content

3mar

Members
  • Posts

    817
  • Joined

  • Last visited

  • Days Won

    1

Reputation Activity

  1. Like
    3mar reacted to sonykongara in Modi wants the Lord of Seven Hills?   
    ఏడుకొండల వాడికి ఎసరు!
    06-05-2018 01:34:41   ‘చరిత్ర’ పేరిట కేంద్రం కుట్ర భక్తుల మనోభావాలతో ఆటలు దివ్య పుణ్యక్షేతాన్ని ‘పురావస్తు’గా మార్చి,చేతుల్లోకి తీసుకొనే ఎత్తు జీర్ణ కట్టడాల్ని కాపాడే శాఖ చేతికి జనజీవత్వంతో వెలిగే దేవాలయం అదే జరిగితే విస్తరణ, అభివృద్ధికి గండి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలంటూ టీటీడీ ఈవోకు పురావస్తు శాఖ లేఖ ఏడేళ్ల క్రితమూ ముంచుకొచ్చిన ముప్పు ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు, జనాగ్రహంతో టీటీడీ సాధికార కమిటీ యత్నాలకు బ్రేక్‌ మళ్లీ ఇన్నాళ్లకు తిరగదోడిన ఢిల్లీ పెద్దలు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారంతో వెనకడుగు.. ‘కర్ణాటక’ భయంతోనే! వందల సంవత్సరాల చరిత్ర! ఏ రాయిని ముట్టినా, ఏ స్తంభాన్ని తాకినా ప్రతిధ్వనించే ప్రాచీన వేద గానం! అన్నమయ్య గొంతులో పలికిన ఆది జానపదాల జావళీలు! ఏడు కొండల మీద వెలిసిన కలియుగ దైవానికి క్రీస్తుశకం తొలి పాదంలో తొండమాన్‌ చక్రవర్తి కట్టించిన ఆలయం!.. కథలు కథలుగా చెప్పుకొంటున్న, పాటలుగా పాడుకొంటున్న ఈ చరిత్రే ఇప్పుడు తిరుమల వేంకటేశ్వరుడికి, ఆయన ఆలయాలకు బంధనం కానుందా? ‘చరిత్ర గల’ అనే పేరిట వాటిని తన చేతుల్లోకి తీసుకోవడానికి కేంద్రం కుట్ర చేస్తున్నదా? జీర్ణదశలో ఉన్న కట్టడాలను పరిరక్షించాల్సిన పురావస్తు శాఖకు.. జన జీవత్వంతో ప్రవర్ధమానమవుతున్న ఆలయాన్ని అప్పగించడానికి రంగం సిద్ధం చేసిందా? పురావస్తు శాఖ టీటీడీకి పంపిన తాజా లేఖను చూస్తే.. అవునన్న సమాధానమే వస్తోంది.     అమరావతి, తిరుపతి, మే 5 (ఆంధ్రజ్యోతి): ‘తిరుమల తిరుపతి దేవస్థానం, దాని పరిధిలోని ఆలయాలను ‘రక్షిత కట్టడాలు’గా ప్రకటించి..పరిరక్షించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించండి’ ..అంటూ భారత పురావస్తు శాఖ విజయవాడలోని తన విభాగం ద్వారా శుక్రవారం టీటీడీకి ఓ లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ప్రజలకే కాదు.. ఏడుకొండల వాడికీ ఎసరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు ఈ లేఖ స్పష్టంచేస్తోంది. నిజానికి, ఏడేళ్ల క్రితం, 2011 ఇలాంటిదే ప్రతిపాదన ముందుకువచ్చినప్పుడు..ఆ ఆలోచనను వ్యతిరేకిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ పతాక శీర్షికన కథనం ప్రచురించింది. టీటీడీలోని అంతర్గత విభేదాలు ఎలా తిరుమల ఆలయం అస్తిత్వానికి ముప్పుగా మారిందీ, ఈ ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించడానికి రహస్యంగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది వెలుగులోకి తెచ్చింది. ఆ కథనంతో భక్తులు కదిలి.. ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను వరుసగా దెబ్బతీస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వం రూపంలో ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ‘మా వాళ్లు వస్తారు. సమాచారం ఇవ్వండి’ అంటూ ఓ ఆదేశాన్ని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు పురావస్తు శాఖ జారీ చేసింది.     పురావస్తు శాఖకు ఇస్తే.. తిరుపతి సమీపంలో శ్రీనివాస మంగాపురం ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఆ మధ్య పురావస్తు శాఖకు అప్పగించారు. అప్పటినుంచి కాలు తీస్తే ఒక నిబంధన, కాలు వేస్తే ఒక నిబంధన అన్నట్టు.. ఆలయ నిర్వాహకులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి లేకుండాపోయింది. చివరకు ఉత్సవాల సమయంలో పందిళ్లు వేయాలన్నా ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలయం పక్కన దారికి అడ్డంగా పడిపోతున్న శిథిల తోరణాన్ని తొలగించడానికే దశాబ్దాల కాలం పట్టింది.   ఈ ఆలయమనే కాదు, పురావస్తు శాఖ సంరక్షణలోని కట్టడాలకు మరమ్మతులు, పునర్నిర్మాణాల కోసం అనుమతులు పొందటం చాలా కష్టం. ఎందుకంటే, ఈ శాఖ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఏదైనా ఒక కట్టడాన్ని, ప్రదేశాన్ని, చారిత్రక ప్రాంతాన్ని పురావస్తు ప్రదేశంగా ప్రకటిస్తే... వాటి చుట్టూ ప్రత్యేక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఆ కట్టడంతోపాటు, చుట్టూ ఉన్న వంద మీటర్ల ప్రాంతాన్ని నిషిద్ధ స్థలంగా ప్రకటిస్తారు. మరో వంద మీటర్ల పరిధిని రెగ్యులేటెడ్‌ ఏరియాగా గుర్తిస్తారు. ఇలా ప్రకటించిన ప్రదేశంలో... దాని యజమానితో సహా ఎవరూ, ఎలాంటి మార్పులు చేపట్టకూడదు. కొత్త నిర్మాణాల సంగతి పక్కన పెడితే...ఉన్నవాటికి మరమ్మతులు కూడా చేయడం కుదరదు.     లేఖలో ఏమున్నదంటే.. ‘‘తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), దాని పరిధిలోని ఇతర దేవాలయాల ప్రాచీనత, చారిత్రక నేపథ్యం దృష్ట్యా వాటిని రక్షిత కట్టడాలుగా ప్రకటించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మా డైరెక్టరేట్‌కు సమాచారం అందింది. టీటీడీ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన వివరాలను, విశేషాలను పరిశీలించేందుకు మా భారత పురావస్తు విభాగం అధికారులు మిమ్మల్ని కలుస్తారు. సంబంధిత సమాచారాన్ని వారికి అందజేసి సహకరించాలని విజ్ఞప్తి.’’ అంటూ టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు విజయవాడలోని తమ విభాగం ద్వారా భారత పురావస్తు శాఖ లేఖ రాసింది. సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ సంతకంతో శుక్రవారం అందిన ఈ లేఖ తీరును చూస్తే, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారంలో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.     తెల్ల పాలకులే తాకలేదు వాస్తవానికి తిరుమలలోని ప్రధాన ఆలయాలతో పాటు పరిసరాల్లోని వివిధ ఆలయాలు కూడా వందల సంవత్సరాల నాటివి. ప్రస్తుతం ఉన్న గర్భగుడి, విమాన ప్రదక్షిణం, సంపంగి ప్రదక్షిణం, బాహ్య ప్రాకారం కలిపి తూర్పు, పడమరలుగా 415 అడుగులు... ఉత్తర, దక్షిణాల్లో 263 అడుగులు 1843 లోనే ఏర్పాటయ్యాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలన వచ్చాక ఈ ఆలయ నిర్వహణను హథీరాంజీ మఠానికి, ఆ తర్వాత 1932లో తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించారు. అంతకముందే తొండమాన్‌ చక్రవర్తి ఒకటో శతాబ్దంలోనే ప్రధాన ఆలయాన్ని నిర్మించినట్లు రికార్డులున్నాయి. అప్పటినుంచి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ వచ్చింది. ఈస్ట్‌ ఇండియా పాలకులుగానీ, చివరకు బ్రిటిషర్లు కూడా ఈ ఆలయాన్ని తాము పరిపాలించాలని కోరుకోలేదు. అలాంటిది ఇప్పుడు కేంద్రం దానిపై కన్నేసింది. నిజానికి, రాష్ట్రాల పరిధిలోని కట్టడాలను భారత పురావస్తు శాఖ తీసుకోవాలంటే, ఆ రాష్ట్రం నుంచి అభ్యర్థన రావాలి. ఈ కారణంగానే 2011లో ఒకసారి తీర్మానం చేసినా, మళ్లీ వెనక్కి తీసుకొంది.     అప్పట్లోనూ ఇలాగే.. తిరుమల గర్భాలయం సహా అన్ని ఆలయాలను భారత పురావస్తు శాఖకు అప్పగించి వాటి నిర్వహణను ఆ సంస్థ ద్వారా చేపట్టాలని, ఆలయానికి సంబంధించిన హక్కులు మాత్రం టీటీడీకే ఉండాలని పేర్కొంటూ 2011లో టీటీడీ సాధికార కమిటీ ఓ తీర్మానం చేసింది. తిరుమల ఆలయంతో పాటు పద్మావతి అమ్మవారి ఆలయం(తిరుచానూరు), గోవిందరాజ స్వామి ఆలయం(తిరుపతి), కపిలేశ్వర స్వామి ఆలయం(తిరుపతి), కోదండరామ స్వామి ఆలయం(తిరుపతి), ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం(అప్పళాయగుంట), అభయ వేంకటేశ్వరస్వామి మందిరం (నారాయణవనం), వేదనారాయణ స్వామి ఆలయం(నాగలాపురం), వేణుగోపాలస్వామి ఆలయం(కార్వేటి నగరం)లను కలుపుకొని మొత్తం 9 ఆలయాలను ఈ జాబితాలో చేర్చిం ది. దీనిపై అప్పటి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు.. చాలా రహస్యంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖకు పంపిన లేఖలోని అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టడం, జనాగ్రహంతో ఆ ప్రతిపాదన ఆగింది. గత్యంతరం లేక కొద్ది రోజుల వ్యవధిలోనే ఉపసంహరించుకుంది.         తూచ్‌.. తిరుమల వెంకన్నను గుప్పిట్లో పెట్టుకోవాలన్న తన ఆలోచనలు బట్టబయలు కావడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. పురావస్తు శాఖ లేఖ విషయాన్ని శుక్రవారం సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ప్రజల ముందుకు తెచ్చింది. దీంతో కేంద్రం అప్రమత్తమయింది. ఆగమేఘాల మీద తన ప్రతిపాదనను వెనక్కి తీసుకొంది. భక్తుల విశ్వాసాలతో ముడిపడిన ఈ అంశం కర్ణాటక ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పరిణమించవచ్చునన్న ఆలోచనతోనే ఇలా వెనక్కి తగ్గినట్టు సమాచారం. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ విజయవాడలోని పురావస్తు శాఖ విభాగం శనివారం మరో లేఖను టీటీడీ ఈవోకు రాసింది. ‘రక్షిత కట్టడం’ గా తిరుమల ఆలయాన్ని పరిగణించడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ శుక్రవారం తాను రాసిన లేఖను ఉపసంహరించుకొంటున్నట్టు తాజా లేఖలో పేర్కొంది.       పరిరక్షించుకొనే సామర్థ్యం ఉంది ‘‘తిరుమల తిరుపతి దేవస్థానం, వాటి ఉప ఆలయాలను పరిరక్షించుకునే సామర్థ్యం టీటీడీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర పురావస్తుశాఖ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుమలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పురావస్తుశాఖ రాసిన (శుక్రవారం) లేఖపై సీఎంతో చర్చించిన తర్వాత ఏంచేయాలో నిర్ణయం తీసుకుంటాం. దేశ, విదేశాల్లో తిరుమలకు కోట్లాది మంది భక్తులున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు టీటీడీ, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి’’ - కేఈ కృష్ణమూర్తి, దేవదాయశాఖ మంత్రి       కంగారు పడక్కర్లేదు ‘‘ఢిల్లీ ఆర్కియాలజీ విభాగం అధికారులతో మాట్లాడాం. తమకు తెలియకుండా విజయవాడ ఆఫీస్‌ నుంచి ఆ లేఖ జారీ అయ్యిందని వారు తెలిపారు. అది పూర్తిగా తప్పుడు కమ్యూనికేషన్‌. దాన్ని పంపించి ఉండాల్సింది కాదు. అలాంటి నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఆ లేఖను వెనక్కి తీసుకుంటామని భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడితో ఈ వివాదానికి తెరపడిందని భావిస్తున్నాను’’. - అనిల్‌కుమార్‌ సింఘాల్‌, టీటీడీ ఈవో       సంతోషంగా ఉంది ‘‘లేఖ అంశాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ దృష్టికి తీసుకెళ్లా. వెంటనే లేఖను వెనక్కి తీసుకోవడం సంతోషంగా ఉంది. ఆ లేఖ రాసిన అధికారిపై తప్పక చర్య తీసుకొంటామని హామీ ఇచ్చారు. తమ అధికారుల వైపునుంచి జరిగిన పొరపాటుకు బాధ్యత వహించి, టీటీడీకి ఏఎస్ ఐ డీజీ స్వయంగా క్షమాపణలు చెప్పడం ఆనందాన్ని కలిగించింది’’ - జీవీఎల్‌ నరసింహారావు, బీజేపీ ఎంపీ         టీటీడీ ఈవోకు పురావస్తు శాఖ శుక్రవారం రాసిన లేఖ        5-2-11 తేదీన  ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనం 
  2. Like
    3mar reacted to sonykongara in Rajamahendravaram Airport   
  3. Like
    3mar reacted to Yaswanth526 in Rajamahendravaram Airport   
    Rajamundry Jan 2018 pax numbers. Overall 24.5k and Indigo added nearly 9k to the numbers.
  4. Like
    3mar reacted to Yaswanth526 in Rajamahendravaram Airport   
    February numbers are out

  5. Like
    3mar reacted to Yaswanth526 in Rajamahendravaram Airport   
  6. Like
  7. Like
  8. Like
    3mar reacted to rk09 in SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon   
    details in another thread, posted by UL bro
    - cost will be less than 5K - great
     

  9. Like
    3mar reacted to AnnaGaru in SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon   
    CBN మహానుభవుడు స్వామి .....ఎంతో మైండ్ పెట్టి ఈ రెండు projects డిజైన్ చేసారు ... 18 lakhs acres ki బంగారు భవిష్యత్తు రాబోతుంది ..... అయన తపన లో నుంచి వస్తున్నా అద్భుతాలు ఇవి 
    నాకు ఎందుకో గడ్కరీ&ఫ్రీఫ్యూడ్ బ్యాచ్ ఈ ప్లాన్ చూసే రివేరింతేర్లింక్ అని మిస్ల్డ్ చేసారు 
     
    CBN &Chief Engineer Venkateswarao garu Today confirmed plans we were discussing in this DB.
    CBN ki Gadkari gadi valla emi kadu ani ardam ayyindi baga anduke he announced Today...So CBN decided to go ahead with "another DREAM PROJECT from CBN thought process"
    BY 2019 season NSP right canal 14+ lakh acres will get GODAVARI water just like Krishna delta with pattiseema
     
    NSP RIGHT GUNTUR&PRAKASAM farmers lands bangaram avutai ani chala sarly cheppa....This time I am making this statement proudly "Golden Days are just 1-1.5 year away folks".....land addam padapote 1 season lo chestadu CBN but I know jaffa minds so....
    Those are best lands to do commercial crops and output around 15,000 crores crops
     

     
    14+ lakh NSP RIGHT plan:- CBN decided to go-ahead with this on emergency basis just like PAttiseema&polavaram rigth canal
     
    - 45 KM canal&pipe combination from Capital area backwaters
    - Drop water near Nakerekallu
    - 50 TMC is the plan without reservoir
     

     
     
    2) GUNDLAKAMMA plan:-  Kommuru canal(goes to PARCHURU area) is already coming very close to Gundalakamma.....CBN seeing that got a "NEW plan" to extend that to GUNDLAKAMMA reservoir
     
    -GREEN line is existing canal
    - RED LINE is NEW canal that drops water to GUNDLAKAMMA(just 20 meters lift)

     
    45 KM canal ల్యాండ్ కి అడ్డం పడతారు బ్యాచ్ ....So we need to educate what wonder this project is going to do to GUNTUR&PRAKASAM farmers
     
    video has complete details(from @5th minute and then CBN complete details) and those who knows Irrigation can connect above plans from CBN words 
     
     

     

  10. Like
    3mar reacted to sonykongara in Amaravati heart project   
    Amaravati heart project
    మంగళగిరి: రాజధాని అమరావతి నగరంలో తమ గ్రామానికి ఓ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నీరుకొండ గ్రామస్థులు పట్టుబడుతున్నారు. ఇందుకోసం తమ గ్రామంలోని కొండను విశాఖలోని కై లాసగిరి కన్నా మిన్నగా అన్నిహంగులతో తీర్చిదిద్దాలని ప్రణాళికను రూపొందిస్తున్నా రు. ఈ మేరకు తమ మనోభావాలను ప్రభుత్వం దృష్టికి కూడ తీసుకువెళ్లారు. భూసమీకరణ ప్రక్రియలో భాగంగా పలుమార్లు గ్రామానికి వచ్చిన మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పీ నారాయణ గ్రామస్థుల ఆలోచనలను అభినందిస్తూ కచ్చితంగా రాజధానిలో నీరుకొండకు ఓప్రత్యేకత కల్పిస్తామని హమీలను ఇచ్చారు. ఎన్టీఆర్‌ శిఖరం పేరుతో నీరుకొండను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే డిమాండుతో గ్రామస్థులు ఎన్టీఆర్‌ ఫౌండేషన్‌ పేరుతో ఓ కమిటీగా ఏకమయ్యారు. ఈ ఫౌండేషన్‌కు డాక్టర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, గ్రామానికి చెందిన ముప్పవరపు వెంకట్రావు, చలమలపల్లి బుల్లియ్య, దిండు వెంకటేశ్వరరావు, తోట పార్ధసారధి, మొవ్వా ధనకుమార్‌, దేశిబోయిన శ్రీను సభ్యులుగా ఉన్నారు.
        నీరుకొండ ప్రత్యేకతలివి... నీరుకొండలోని కొండ మొత్తం 172 ఎకరాల విస్తీర్ణంలో సముద్రమట్టానికి 150మీటర్ల ఎత్తులో ఉంది. దీని ఉపరితలంలో సుమారు 30నుంచి 40 ఎకరాల వరకు విశాల మైదానం ఉంది. కొండ శిఖరం అంచుల వెంబడి ఎత్తుపల్లాలను చదును చేసి సరిదిద్దితే మరో ఐదారు ఎకరాల వరకు తోడయ్యే అవకాశం ఉంది. కొండమీదకు ఈశాన్యం వైపు నుంచి ఘాట్‌రోడ్డును సులువుగా నిర్మించేందుకు అనుకూల సరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా ఓ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నీరుకొండను రాజధానికి హృదయం (గుండె)గా మలచాలని ప్రతిపాదిస్తున్నారు. దీనికోసం హార్ట్‌ అనే సమ్మిళిత ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
     
       
      హార్ట్‌ అంటే....! హార్ట్‌ అనేపదంలో హెచ్‌ అంటే...హెరిటేజ్‌ (వారసత్వ గుర్తింపు), ఇ అంటే ఎన్విరాన్‌మెంట్‌ (పర్యావరణం), ఏ అంటే...ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ (కళలు, సాంస్కృతిక మందిరం), ఆర్‌ అంటే... రిక్రియేషన్‌ (వినోదం) టీ అంటే...టూరిజం (పర్యాటకం). ఈ రీతిగా నీరుకొండను ఐదు అంశాల అభివృద్ధి సమాహారంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ గ్రామానికే చెందిన డాక్టర్‌ మాదల శ్రీనివాస్‌ బీజేపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గా వ్యవహరిస్తున్నారు. ఈ హార్ట్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేయించారు. నీరుకొండ పర్వత శిఖరంపై తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని ప్రాంతమంతా కనిపించే విధంగా దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని ఆ ప్రాజెక్టులో ప్రతిపాదించారు. సందర్శకుల వినోదం కోసం కైలాసగిరిలో మాదిరి రోప్‌వే, కొండ చుట్టూ సర్య్యూట్‌ రైలు, ఇతర వినోద కార్యక్రమాలను చేపట్టాలని సూచిస్తున్నారు. దీంతోపాటు కొండ దిగువన కొండవీటివాగు పరిసరాలను గ్రీనరీతో అభివ్దృద్ధి చేసి బోటు షికారు సౌకర్యం కల్పించవచ్చునంటున్నారు. మొత్తంగా ఈ ఆహ్లాదభరితమైన ప్రాజెక్టును రాజధాని ప్రాంతంలోనే ఓపెద్ద పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయవచ్చునన్నది గ్రామస్థుల ఆలోచన. దీనివలన నీరుకొండతో పాటు పరిసర గ్రామాల యువతకు మంచి ఉపాధి అవకాశాలు కూడ పెరుగుతాయని అంటున్నారు. నీరుకొండ, కురగల్లు గ్రామాల నుంచి రాజధానికి పెద్దఎత్తున భూములను ఇప్పించడంలో విశేషంగా కృషి చేసిన డాక్టర్‌ మాదల శ్రీనివాస్‌ రాజధాని ఏరియాలో నీరుకొండకు ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని కృషి చేస్తున్నారు.
  11. Like
    3mar reacted to sonykongara in Andhra Pradesh Govt Introduces Electric Bus In Vijayawada City .   
    విశాఖలో ఎలక్ట్రిక్ కార్లు... ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకి సన్నాహాలు....
    విశాఖలో ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం ప్రవేశపెట్ట బోతోంది. కేంద్ర ప్రభుత్వ ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)సహకారంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులకు ఈ వాహనాలను సమకూర్చనున్నారు.
    ప్రస్తుతం జిల్లాలో 230 అద్దె వాహనాలు ప్రభుత్వ శాఖల్లో వినియోగంలో ఉన్నాయి. ఇప్పడు వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నారు. వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ కూడా ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేయనుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని నగరాలకు ఈఈఎస్ఎల్ ఈ వాహనాలను సమకూరు స్తోంది. విశాఖను ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
      ఈఈఎస్ఎల్ సంస్థ నుంచి ఈ వాహనాలను సమకూర్చే కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థ దక్కించుకుంది. 500 వాహనాలను నవంబర్లో ఈఈఎస్ఎల్ కి టాటా మోటార్స్ అందించనుంది.
    ఈ కార్లు విశాఖ నగరానికి డిసెంబర్, జనవరిల్లో వచ్చే అవకాశముందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఈఈఎస్ఎల్ సంస్థే అందజేస్తుంది.
    ఒక్కో కారు ధర రూ.11.20లక్షల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అయిదేళ్ళ వారంటీతో ఈ కార్లను టాటా మోటార్స్ సరఫరా చేయనుంది.
  12. Like
    3mar reacted to sonykongara in PEOPLE FIRST 1100 AP's “Parishkara Vedika”   
  13. Like
    3mar reacted to sonykongara in PEOPLE FIRST 1100 AP's “Parishkara Vedika”   
  14. Like
    3mar reacted to sonykongara in PEOPLE FIRST 1100 AP's “Parishkara Vedika”   
  15. Like
    3mar reacted to sonykongara in Akhanda Godavari tourism project   
  16. Like
    3mar reacted to sonykongara in Akhanda Godavari tourism project   
  17. Like
    3mar reacted to sonykongara in Pi DATACENTERS, Mangalagiri   
  18. Like
    3mar reacted to sonykongara in Pi DATACENTERS, Mangalagiri   
  19. Like
    3mar reacted to sonykongara in Pi DATACENTERS, Mangalagiri   
  20. Like
    3mar reacted to sonykongara in Pi DATACENTERS, Mangalagiri   
  21. Like
    3mar reacted to sonykongara in Pi DATACENTERS, Mangalagiri   
    మరో మణిమకుటం
        మంగళగిరి ఐటీ పార్క్‌లో ‘పై డాటా’ నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఆసియాలోనే అతి పెద్ద టైర్‌ -4 కంపెనీ రూ. 600 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం రాజధానిలో ఐటీ హబ్‌కు మలి అడుగు   మంగళగిరి: ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న మంగళగిరిలో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీ పై డాటా సెంటర్‌ శుక్రవారం ప్రారంభానికి సిద్దమైంది. దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన టైర్‌-4 డాటా సెంటరుగా ఇది రికార్డులకెక్కనుంది. రాజధాని అమరావతిని ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా అమరావతితో పాటు మంగళగిరి, గన్నవరంలో ఐటీ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. వారం కిందటే మంగళగిరి ఐటీ పార్కులో పైకేర్‌ సెంటరును రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించారు. దాని తరువాత రెండో ఐటీ కంపెనీగా పై డాటా సెంటరు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు రూ.600 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ డాటా సెంటరును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఐటీ పార్కులోని 12వ నెంబరు ప్లాటులోని పదెకరాల విస్తీర్ణంలో పై డాటా సెంటరు తన కార్యకలాపాలను ఆరంభించబోతుంది. మొత్తం రెండు దశలుగా దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నామని...తొలిదశకింద ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన సముదాయాన్ని నిర్మించి కంపెనీని ప్రారంభిస్తున్నామని ఆ కంపెనీ చైర్మన్‌ అండ్‌ సీఈవో ముప్పనేని కళ్యాణ్‌ విలేకర్లకు వివరించారు. ప్రస్తుతానికి తమ ఈ కంపెనీ ద్వారా సుమారు 1,300 మందికి ఉద్యోగవకాశాలను కల్పించబోతున్నట్టు తెలిపారు. క్లౌడ్‌ ప్రొడక్ట్స్‌, క్లౌడ్‌ మేనేజ్‌డ్‌ సర్వీసులు, రిమోట్‌ సర్వీసులు, సెల్ఫ్‌ సర్వీసుల ప్రొవిజినింగ్‌ వంటి సేవలను ఈ కంపెనీ అందిస్తుందని వివరించారు.   ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం పది గంటలకు మంగళగిరి ఆటోనగర్‌ వెంబడి వున్న ఐటీ పార్కును చేరుకుంటారు. తొలుత ఆయన పై డాటా సెంటరు ఆవరణలో ఏర్పాటుచేసిన గణపతి మందిరంలో పూజలు చేసి మొక్కను నాటుతారు. అనంతరం పై డాటా భవన సముదాయాన్ని, సీఈఓ చాంబరును ప్రారంభిస్తారు. అనంతరం డాటా సెంటరు ప్రాంగణంలో ఉత్తరంగా ఏర్పాటుచేసిన సభా ప్రాంగణాన్ని చేరుకుని ప్రసంగిస్తారు.   ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పై డాటా సెంటరులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టరు కోన శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావుతో కలిసి గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యానికి కలెక్టరు తగు సూచనలిచ్చారు. కార్యక్రమంలో మంగళగిరి టీడీపి ఇన్‌చార్జి గంజి చిరంజీవి, సీఎం ముఖ్య భద్రతాధికారి జోషి, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, విద్యుత్‌శాఖ జిల్లా ఎస్‌ఈ భరత్‌రావు, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, మునిసిపల్‌ కమిషనరు ఎన్వీ నాగేశ్వరరావు, తహసీల్దారు సంగా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.   పట్టిష్ట భద్రత ఏర్పాట్లు.. గుంటూరు: సీఎం పర్యటనకు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేసినట్లు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు తెలిపారు. మంగళగిరిలో సీఎం భద్రతపై అఽధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలు, పోలీస్‌ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ప్రారంభోత్సవం ప్రాంతం, సభా స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డిఎస్పీలు, 25 మంది సిఐలు, 45 మంది ఎస్‌ఐలు, 80 మంది ఎఎస్‌ఐ/హెచ్‌సిలు, 150 మంది కానిస్టేబుళ్లు, 60 మంది హోమ్‌గార్డులు, 6 ప్లటూన్‌ల ఎపిఎస్‌పి/ఎఆర్‌ బలగాలు రంగంలోకి దింపినట్లు తెలిపారు.
  22. Like
    3mar reacted to sonykongara in Pi DATACENTERS, Mangalagiri   
    ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌!
    28-07-2017 02:40:22   నేడు పై డేటా కంపెనీకి శ్రీకారం.. 600 కోట్ల వ్యయంతో ఏర్పాటు ఆసియాలోనే అతి పెద్ద టైర్‌ -4 కంపెనీ.. ప్రారంభించనున్న సీఎం   మంగళగిరి, జూలై 27: ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు నవ్యాంధ్ర వేదికకానుంది. ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న మంగళగిరిలో ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీ పై డేటా సెంటర్‌ను శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆసియాలోనే అతి పెద్దదైన టైర్‌-4 డేటా సెంటరుగా ఇది రికార్డులకెక్కనుంది. సుమారు రూ.600 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటవుతున్న మంగళగిరి ఐటీ పార్కులోని పదెకరాల విస్తీర్ణంలో పై డేటా సెంటరును ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రెండు దశలుగా దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన సముదాయాన్ని నిర్మించి కంపెనీని ప్రారంభిస్తున్నామని కంపెనీ చైర్మన్‌ అండ్‌ సీఈవో ముప్పనేని కల్యాణ్‌ విలేకరులకు వివరించారు.   దేశంలో ఎక్కడా లేనివిధంగా దీనిని నిర్మించామని, ఆసియా ఖండంలోనే తమది అతిపెద్ద డేటా కంపెనీగా నిలుస్తుందన్నారు. తొలి దశలో తమ కంపెనీ ద్వారా సుమారు 1300 మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. క్లౌడ్‌ ప్రాడక్ట్స్‌, క్లౌడ్‌ మేనేజ్‌డ్‌ సర్వీసులు, రిమోట్‌ సర్వీసులు, సెల్ఫ్‌ సర్వీసుల ప్రొవిజినింగ్‌ వంటి సేవలను ఈ కంపెనీ అందిస్తుందని వివరించారు. కాగా, ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పైడేటా సెంటరులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టరు కోన శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావుతో కలిసి గురువారం పరిశీలించారు.   డేటా ఎనలిటిక్స్‌లో విప్లవం క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా ఎనలిటిక్స్‌కు సంబంధించిన పలు ప్రత్యేకతలు పైడేటా సొంతం. ఎవరైనా వ్యాపారావకాశాలను విస్తృతపర్చుకోవాలని భావిస్తే అవసరమైన సమాచారాన్ని ఈ సెంటర్‌ అందిస్తుంది. ఓ సంస్థ తన ఉత్పత్తిని మార్కెటింగ్‌ చేసుకోవడానికి అవకాశాలు తెలుసుకోవాలంటే దీనిని సంప్రదించవచ్చు. నిర్దేశిత ప్రాంతంలో ఉన్న జనాభా సంఖ్య.. వారి జీవనవిధానం.. అలవాట్లు వంటి వివరాలన్నీ ఈ సెంటర్‌ సదరు సంస్థకు అందిస్తుంది. ఈ సెంటర్‌లో తొలి దశలో 5వేల ర్యాక్‌లను ఏర్పాటు చేయగా, వాటిలో వెయ్యి ర్యాక్‌లను ప్రభుత్వ రంగ సంస్థలు ఉపయోగించుకోనున్నాయి. మిగిలిన వాటిని ప్రైవేటు సంస్థలు వినియోగించుకుంటాయి.
  23. Like
    3mar reacted to OnlyTDP in China's oldest carmaker Chang'an eyes AP,TN   
    Sricity lanti Sez lu inka yemi levaa AP lo? Anni companies akkadikenaa
  24. Like
  25. Like
×
×
  • Create New...