సాధ్యము కాని దానిని ప్రయత్నించు....... సహించరాని దానిని సహించు.......................... కాలం పరీక్షిస్తూ ఉంటే నువ్వు ప్రయత్నిస్తా ఉండు........ వీలైనంత ఉత్తమ మార్గంలో నీవు చేయదలచినది చేసి మిగిలనది భగవంతునికి వదిలి పెట్టు........ భగవంతుడు నీ భాగస్వామి........