Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

kingmakers

Members
  • Joined

Reputation Activity

  1. Like
    kingmakers got a reaction from AndhraBullodu in Amaravati   
  2. Like
    kingmakers got a reaction from Nfan from 1982 in Amaravati   
  3. Like
    kingmakers got a reaction from Nfan from 1982 in Amaravati   
    విజయవాడ వెస్ట్ బై పాస్ లేట్ అవ్వటానికి ముఖ్య కారణాలలో మేఘ వాళ్ళ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఒక కారణం   ఫ్లైఓవర్ ర్యాంప్ పక్కలలో ఒకదాని మీద ఒకటి పెట్టినట్టు కనిపించే RE వాల్ బ్లాక్స్ (Reinforced Earth Wall Blocks) , ఈ బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి అమర్చి గోడలా (retaining wall) నిర్మిస్తారు. ఇవి bulge అవ్వటం వల్ల, సరిచెయ్యాల్సి వచ్చింది (నాకైతే ఇప్పటికీ అనుమానమే)   ఈటీవీ వాడు ఒక వీడియో చేసారు, ఎందుకో వాళ్ల మీద 100 కోట్లు పరువు నష్టం దావా వెయ్యలేదు   వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు కదా ఒక 500 కోట్లు అడగండి ఒక పెద్ద విమానం కొనుక్కుని Met Gala కి వెళ్లి రావొచ్చు   ఇవాళ పొద్దున్న నుంచి మేఘ మీద ఒక 500 పోస్టులు పడి ఉంటాయి ఈ 500 మంది మీద 100 కోట్లు లెక్కన పరువు నష్టం దావాలు వేస్తే 500x100=50,000 కోట్లు వచ్చేస్తాయి వ్యాపారం మూసేసి ఇంట్లో కూర్చుని తినొచ్చు పొలిటిషన్స్ ని మేనేజ్ చేసే పని ఉండదు, పార్టీలకు ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చి మేనేజ్ చేసే పని ఉండదు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు పనులు ఆపేస్తే మా పోలవరం సేఫ్ మా అమరావతి సేఫ్ మా రోడ్లు సేఫ్
  4. Angry
    kingmakers got a reaction from AndhraBullodu in Amaravati   
  5. Like
    kingmakers reacted to Nfan from 1982 in Amaravati   
    Point ae 😅
  6. Love
    kingmakers got a reaction from Flash in Amaravati   
    ఈ హోటల్స్ కి ల్యాండ్ allotments చేసారు
     

  7. Like
    kingmakers got a reaction from Nfan from 1982 in Amaravati   
    ఈ హోటల్స్ కి ల్యాండ్ allotments చేసారు
     

  8. Love
    అమరావతి ఐకానిక్ టవర్స్ లో పనుల వేగం పెరిగింది, మార్పు ఇప్పుడు స్పష్టం గా కనిపిస్తుంది రేపు జూన్ కి డయాగ్రిడ్ లో మొదటి డైమండ్ ఎత్తు కి (6 అంతస్తులు) పూర్తి అయితే, 2028 జూన్ కి బిల్డింగులు పూర్తి అవుతాయి అనే నమ్మకం కలుగుతుంది కృష్ణ పుష్కరాలకి (ఆగస్ట్ 2028)ఐకానిక్ బిల్డింగ్స్ 80-90% పూర్తి అయితే , జనం పుష్కరాలకి వచ్చి రాజధాని చూసుకుని ఇండ్లకి వెళతారు, రాష్ట్రంలో ప్రతి గ్రామం లో రాజధాని వైభవం గురుంచి డిస్కషన్ జరుగుతుంది
  9. Love
    kingmakers got a reaction from Yaswanth526 in Amaravati   
    ఈ హోటల్స్ కి ల్యాండ్ allotments చేసారు
     

  10. Angry
    kingmakers got a reaction from AndhraBullodu in polavaram   
  11. Angry
    kingmakers got a reaction from AndhraBullodu in polavaram   
  12. Angry
    kingmakers got a reaction from AndhraBullodu in polavaram   
    4. Gap-1లో EL ఇరవై మూడు మీటర్ల లోతు trench తియ్యమంటే ఒక మీటర్ తక్కువ తొవ్వి గోడ కట్టారు (Page no 1)
    https://drive.google.com/file/d/1I2c3Bbudb2krQm2WVv837ZD2cAggx28a/view?fbclid=IwY2xjawQKgSlleHRuA2FlbQIxMABicmlkETFkU2NZdWlTRkZrcGtEU2NFc3J0YwZhcHBfaWQQMjIyMDM5MTc4ODIwMDg5MgABHg_JYJQzK2x9z7HLRIV0WHYQOzcGujd8v5knLnt3TSAXFqmSVKrlJlrIZ0nM_aem_mcaPMWKAxpDLC7YVTE_8rw
  13. Angry
    kingmakers got a reaction from AndhraBullodu in polavaram   
    3. మేఘా కంపెనీ ప్రతి రోజూ కంకర నుంచి నీరు వేరు అయ్యే నాసిరకం కాంక్రీట్ పోస్తుందని Bauer చెబుతున్నా, అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? (Page no 87 )
    https://drive.google.com/file/d/1jjYOpXPv1_D2m0NFt23JhsSzRJ-pqZGb/view?fbclid=IwY2xjawQKgRFleHRuA2FlbQIxMABicmlkETFkU2NZdWlTRkZrcGtEU2NFc3J0YwZhcHBfaWQQMjIyMDM5MTc4ODIwMDg5MgABHngAvq5SXte82RwEPL9HDEYAYU6OO9Q0-4FVrWI6vrk8GH6txk0kiMEEjS9l_aem_7ojoDWb9LnoWWnL6ewfKeg
     
  14. Angry
    kingmakers got a reaction from AndhraBullodu in polavaram   
    2. కాంక్రీట్ పోసినప్పుడు, కంకరలోనుంచి నీరు వేరయిందని, ఈ bleeding రోజువారీగా జరిగిందని German company Bauer నివేదిక ఇచ్చింది. దీని మూలంగా గోడ బలహీనపడుండొచ్చని ఆందోళన చెందుతున్నామన్నారు కేంద్ర నిపుణులు (Page No 58-59 )
    https://drive.google.com/file/d/1jjYOpXPv1_D2m0NFt23JhsSzRJ-pqZGb/view?fbclid=IwY2xjawQKgOxleHRuA2FlbQIxMABicmlkETFkU2NZdWlTRkZrcGtEU2NFc3J0YwZhcHBfaWQQMjIyMDM5MTc4ODIwMDg5MgABHngAvq5SXte82RwEPL9HDEYAYU6OO9Q0-4FVrWI6vrk8GH6txk0kiMEEjS9l_aem_7ojoDWb9LnoWWnL6ewfKeg
  15. Angry
    kingmakers got a reaction from AndhraBullodu in polavaram   
    1. పోలవరంలో 4.5 మీటర్ల ఎత్తు గోడ అవసరమైతే 3.5 మీటర్లే కట్టారు. దీన్నుంచి ఒక మీటరెత్తు వ్యర్ధాలు నిండిన గోడను తొలగిస్తే, రెండున్నర మీటర్లే మిగులుతుంది. ఇది మొత్తం dam designకే ఎసరు పెడుతుంది. (Page No 7-8 )
    https://drive.google.com/file/d/1DTqjSX33qIMBYM6pol5SYuVMMouwZ-8N/view?fbclid=IwY2xjawQKgLhleHRuA2FlbQIxMABicmlkETFkU2NZdWlTRkZrcGtEU2NFc3J0YwZhcHBfaWQQMjIyMDM5MTc4ODIwMDg5MgABHngAvq5SXte82RwEPL9HDEYAYU6OO9Q0-4FVrWI6vrk8GH6txk0kiMEEjS9l_aem_7ojoDWb9LnoWWnL6ewfKeg
  16. Like
    kingmakers reacted to sonykongara in Quantum Computing Valley In Amaravati   
    Ledu first VIT lo pedamu anukunnaru kani akkada nundi dani ni malli quantum iconic building ki move cheyytam kastam ani quantum iconic building lo pedamu annaru ade ippudu kadutunnaru.
  17. Love
    kingmakers got a reaction from Koduri in Mangalagiri   
  18. Like
    good.. good
  19. Haha
    kingmakers reacted to JVC in Amaravati   
    Edi mana Vallabhaneni Vamsi andaniki mana Jagananna aascharyapoinatta. Maatlaadite Andam antu vastaru.. meerekkada  dikkumaalina Santa babu...
    Btw.. mee Paytm batch certifications kosam Evaru edurunchudatam ledu. Account lo Rs.5 paddayemo techuko po.
  20. Haha
    kingmakers got a reaction from JVC in Amaravati   
    gpay use chestunaraa anta kada recent gaa
  21. Haha
    kingmakers reacted to JVC in Amaravati   
    May be wrong thread emo. Vizag pamputaru. Don't worry 
  22. Love
    kingmakers reacted to Yaswanth526 in Amaravati   
  23. Haha
    kingmakers reacted to JVC in Amaravati   
    Chivariki ee badulu , Vigrahale Amaravati ante antaaremo brother.
    Ikkada chaduvukondi..velli Orissa vaallatho kalisi udyogalu chesukondi antaaremo
  24. Haha
    kingmakers got a reaction from JVC in Amaravati   
    ippudu mimmlani kooda paytm antaru konta mandhi kula fans
  25. Like
    kingmakers got a reaction from Nfan from 1982 in Amaravati   
    copy from Satish Chaganti ... ippudu konta mandhi key board warriors vachi Satish Chaganti ni kooda paytm antaru emo 
    https://www.facebook.com/cn.srinivas.7

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.