Jump to content

OnlyTDP

Members
  • Posts

    12,034
  • Joined

  • Last visited

  • Days Won

    1

Posts posted by OnlyTDP

  1.  

    భారతదేశ మొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్... విశాఖపట్నం -చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.4228.9 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మొత్తం 2,500 కిలోమీటర్ల తూర్పుతీర ఆర్థిక కారిడార్ లో కీలకమైన 800 కిలోమీటర్ల విశాఖపట్నం - చెన్నై కారిడార్ నాలుగు ఆర్థిక కేంద్రాలను, తొమ్మిది పారిశ్రామిక సముదాయాలను కలిగి ఉంటుంది.

    రూ. 5.669.75 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పే ఈ కారిడార్ 2031 వరకు పూర్తవుతుందని అంచనా. ఏడీబీ ఇస్తున్న రూ.4228.9 కోట్ల ఋణం పోను మిగిలిన 1,449.9 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఏడీబీ ఇస్తున్న రుణంలో రూ.3,350.9 కోట్లు మౌలికరంగ వసతుల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా 138 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, 488 కిలోమీటర్ల తాగునీటి పైప్ లైనులు, 47 కిలోమీటర్ల తుపాను డ్రెయిన్లు, 10 పవర్ సబ్ స్టేషన్లు, 281 కిలోమీటర్ల విద్యుత్ పంపిణీ మరియు సరఫరా లైన్లు వేయబడతాయి.

     

    2025 నాటికి ఈ కారిడార్ రూ.4,28,918 కోట్ల పారిశ్రామిక ఉత్పత్తులను అందించగలదని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో ఈ కారిడార్ ఏడాదికి ఒక కోటి ఇరవై లక్షల మందికి ఉపాధినిచ్చేలా ఎదుగుతుందని భావిస్తున్నారు.14440908_1411467698866817_43880161642343

    Who is going repay the bank loan? Centre or state?
  2. Atleast Lokesh can take care of these.

    Lokesh sangati yenduku le.. he is still not part of govt..

    It is govt responsibility to campaign their schemes and achievements..

    Ysr hayam lo jalayagnam meeda (major), fee reimbursement meeda, pensions meeda, 108, aarogyam sri ilaanti vaati meeda almost rojuko full page adv vundedi anni papers lo

  3. Tdp is not campaigning any of their achievements this time.. leaders sangati ayithe marchipondi..

    Where as rayalaseema Jaffa redds& supporters are using media to spew venom on cbn , coasta, pattiseema and anything else the current govt does...

    Complete failure of tdp in Campaigning this time.. even TG govt still giving advertisements on all TG schemes even now..even yesterday I saw advertisements on haritha haram

  4. వెలగపూడి వెల.. వెల! 
    09-08-2016 03:03:18
    636063086001197349.jpg
    • కుదురుకోని తాత్కాలిక సచివాలయం
    • నీళ్లూ లేవు.. క్యాంటీన్‌ లేదు
    • కొనసాగుతున్న నిర్మాణ పనులు
     
    అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర పాలనలో ‘సంధి కాలపు’ కష్టాలు కొనసాగుతున్నాయి. బాలారిష్ఠాలు పీడిస్తున్నాయి. ‘జూన్‌ 27లోపు అందరూ అమరావతికి వచ్చి తీరాల్సిందే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పినా... ఆ గడువు ముగిసి నెలన్నర దాటినా... వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వెలవెలపోతోంది. జూలైలో ముగ్గురు, ఆగస్టు మొదటి వారంలో మరో ముగ్గురు మంత్రులు సచివాలయ ప్రవేశం చేసినా... అక్కడ కూడా కనీస వసతుల్లేవు.
     
    హైదరాబాద్‌ నుంచి కార్గో ద్వారా ఫైళ్లు, ఫర్నీచర్‌ తరలించారు కానీ, కనీసం ఆ డబ్బాలు కూడా విప్పలేని పరిస్థితి. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం కోసం సిబ్బంది వేచి చూస్తున్నారు. డ్రెయినేజీ, వాటర్‌, క్యాంటీన్‌లాంటి కనీస సౌకర్యాలు కూడాలేవు. వర్షం కురిసిందంటే... తాత్కాలిక సచివాలయానికి వెళ్లే రోడ్డు మొత్తం బురదమయమే. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో చాలా గదుల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఓ వైపు నిర్మాణాలు జరుగుతుండగా, మరోవైపు గోడలకు ప్లాస్టరింగ్‌, రంగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి... ప్రజలకు అవసరమైన పనులు ఏ మాత్రం జరగడంలేదు.
     
    అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది హైదరాబాద్‌లోనే ఉండిపోవడంతో పనులు సాగడంలేదు. మంత్రుల పేషీల్లో తాగడానికి వాటర్‌ క్యాన్లతో నీరు తెస్తున్నారు. బాతరూముల్లోనూ నీరులేదు. ఇంకా డ్రెయినేజీ వ్యవస్థ పూర్తికాలేదు. దీంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక సచివాలయంలో క్యాంటీన్‌ కూడా లేదు. కనీసం చాయ్‌ నీళ్లకూ దిక్కులేదు. వెలగపూడి నుంచి సచివాలయానికి వెళ్లే దారిలో ‘అన్న క్యాంటీన్‌’ ఉంది. అధికారులు, సచివాలయంలో పనిచేసే సిబ్బందికి అక్కడ తినడం కుదరడంలేదు. కొందరు అధికారులు మధ్యాహ్న భోజనం కోసం విజయవాడకు వెళుతున్నారు. సిబ్బంది క్యారియర్‌ తెచ్చుకుందామంటే.. విజయవాడలో కుటుంబం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు.
     
    నో ఇంటర్నెట్‌.. 
    సీఎం కార్యాలయం(బ్లాక్‌-1) పక్కనే రెండో బ్లాకులో ఉప ముఖ్యమంత్రుల కార్యాలయాలు, మంత్రి నారాయణ పేషీ, హోం, మునిసిపల్‌ అడ్మినిసే్ట్రషన్‌ కార్యాలయాలున్నాయి. ఆ భవనానికి ముఖద్వారం కూడా ఇంకా పూర్తి కాలేదు. నారాయణ, చినరాజప్ప పేషీల వరకూ పని కానిచ్చి... ఫర్నీచర్‌ తెచ్చిపెట్టినా, ఇతర సిబ్బంది కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేయలేదు. టేబుల్‌ వరకూ కేబుల్‌లాగి పెట్టినా వాటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదు. ఏపీలో ఎక్కువగా పాలన ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రివ్యూలకు సంబంధించిన పత్రాలను సెక్రటరీలు ల్యాప్‌టా్‌పలలో సిద్ధం చేసుకొని... విజయవాడలోని ఆయా శాఖల జిల్లా కార్యాలయాల్లో ప్రింట్లు తీసుకొని వెళుతున్నారు.
     
    పెండింగ్‌.. పెండింగ్‌ 
    సీఎం విధించిన గడువు ‘జూన్‌ 27’లోపు ఒక్క మంత్రి కూడా రాలేకపోయారు. జూలైలో ముగ్గురు మంత్రులు (అయ్యన్నపాత్రుడు, మృణాళిని, కామినేని శ్రీనివాస్‌) వెలగపూడిలో సచివాలయంలోకి ప్రవేశించగా... ఆగస్టు మొదటి వారంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మం త్రి నారాయణ, మంత్రి రాఘవరావు కార్యాలయ ప్రవేశం చేశారు. పలుమార్లు తేదీలు ప్రకటించి మంత్రులు వాయి దా వేసుకొని కార్యాలయాల ప్రవేశం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం నాడు అక్కడికొచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు ఇంకా వెలగపూడి భవనంలోకి అడుగు పెట్టలేదు.
     bloxk.jpg
×
×
  • Create New...