Jump to content

Bezawada

Members
  • Posts

    3,207
  • Joined

  • Days Won

    1

Reputation Activity

  1. Like
    Bezawada got a reaction from VisionaryCBN in Furniture recommendations   
    https://www.instagram.com/royal.home.furniture?igsh=bTRlZTFnY2x2bG1v

    He’s based out of Vijayawada 
    https://www.instagram.com/yours_decorum?igsh=MTBsdnB5MWZpeGh6aw==
     
    He’s at Hyderabad but through out India deliver chestadu 
     
    Miku edaina nachite cheppandi, contact details share chestanu.
    Iddaru telisina valle 
  2. Haha
    Bezawada reacted to r_sk in DEVARA Updates   
    05 April 2023? Vellipoyi 6 months avuthundi…. Hey, Baabu levvv….
  3. Haha
    Bezawada reacted to John in just LOL   
    తీరిగ్గా తిని పడుకున్నాడు కాబోయే ముఖ్యమంత్రి పవర్ స్టార్.....
    ....
    ....
    అసలే వేసవి కాలం.... మాంచి మామిడితోపు.... నీడలో సింప్లిసిటీ కోసం వేసుకున్న నులక మంచం .....
    .....
    ఎర్ర తుండు తీసి తుడుచుకున్నాడు.... అలా నడుము వాల్చాడో లేదో చిన్న కునుకు పట్టేసింది.....
    ....
    ....
    అంతలో ఫోన్ మోగింది.... విజయనగరం రాజుగారు స్వయంగా కాల్ చేసారు.... ఇంటికి భోజనానికి రమ్మని గూడు గుఱ్ఱం బండి పంపిస్తున్నా అని.....
    ...
    నీట్ గా రెడీ అయ్యాడు దేవుడు....బండి బయలుదేరింది....కోట చేరుకోగానే రాజుగారు కోటగుమ్మం దగ్గరే వేచి చూస్తూ కనిపించారు....
    ....
    ....
    ఇన్నాళ్ళూ తెలియనట్టు నటించినందుకు చాలా నొచ్చుకుని లోపలికి తీస్కెళ్ళి కౌజు పిట్ట మాంసంతో మాంచి విందు ఇచ్చారు...
    ....
    ....
    భోజనం అయ్యాక పెద్ద గళాసు నిండా పాయసం ఇచ్చారు....తాగి దాన్ని అక్కడ పెట్టేసి సెలవు తీస్కుందామని బయలుదేరబోయాడు.... కానీ రాజుగారు కనిపించలేదు...
    ...
    ...
    దివాణంలో గుమస్తా "ఎక్కడికిరా పోయేది?? దాన్ని ఎవడు కడుగుతాడు ??నీ అన్న వచ్చి కడుగుతాడా  !!!! ముందు... ఆ గళాసు కడిగిపో ..." అని ఘీంకరించాడు....
    ....
    ....
    పవర్ స్టార్ కి ఎక్కడో కాలింది.. "ఇంకా ఎన్నాళ్ళు ఈ రాచరికం? "
    అని గాల్లోకి రెండు గుద్దులు గుద్దాడు.....
    ....
    దెబ్బకి మెలకువ వచ్చింది... లేచి అద్దంలో చూసుకుంటే దవడ వాచిపోయింది......
  4. Like
    Bezawada reacted to Bleed_Blue in *** NFDB Masala Youth (A+) - 5 YEARS - Exclusive Thread ***   
    common gusa gusa
×
×
  • Create New...