Jump to content

goldenstar

Members
  • Posts

    5,413
  • Joined

  • Last visited

  • Days Won

    2

Posts posted by goldenstar

  1. ఈ నెల 27న చంద్రబాబు సమక్షంలో  టిడిపిలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు

     శిద్దా రాఘవరావు తన అనుచరులకు గ్రీన్ సిగ్నల్

     ఉమ్మడి ప్రకాశం జిల్లా 
    దర్శి నియోజకవర్గం

    IMG-20240325-WA0009.jpg

  2. 👉 విశాఖ పోర్ట్ లో బ్రెజిల్ నుండి వచ్చిన భారీ డ్రగ్స్ కంటైనర్ ఎవరి మీద బుక్ అయ్యి ఉంటుందా అని చూస్తే అది _సంధ్య ఆక్వా ఎక్సపోర్ట్స్_

    👉 _సంధ్య ఆక్వా ఎక్సపోర్ట్స్_ గురించి చూస్తే, ఆ కంపనీ అధికారిక వెబ్ సైట్ నందు ఆ కంపెనీ Founder & Managing director గా _వీరభద్రరావు కూనం_ అనే ఉంది!!

    👉 ఎవరీ _వీరభద్రరావు కూనం_ అని వెతికితే, ఈయన ఫోటోలు *వైసీపీ* బ్యానెర్లలో కనిపించాయి. అంతేకాకుండా _సిఎం రిలీఫ్ ఫండ్_ కి విరాళo గురించిన వివరాలు & పోస్టులు కనిపించాయి!!

    👉 కొసమెరుపు ఏమిటంటే.. ఈయన పేరు  2016-17 లో అమెరికా విమాన ప్రయాణంలో సాటి ప్రయకురాలితో అసభ్యంగా ప్రవర్తించిన నేరంలో అరెస్ట్ కాబడ్డాడు అనే సమాచారం కూడా google మర్చిపోకుండా ఇస్తుంది!!

    👉 *కంటైనర్ తెరవనీయకుండా వైసిపి నేతల ఒత్తిళ్ళు..?* 
    🤔

    IMG-20240322-WA0009.jpg

×
×
  • Create New...