Jump to content

sonykongara

Members
  • Posts

    66,770
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. oka kapu nayakudu annadu na tho mana lo mata ycp guntur lo ennti seats kapu ki icchindi, tdp oka seat ne kada andi icchindi, guntur MP, bapatla MP krinda oka kapu ki kuda seat ledu annadu, kani esari kapulu bagne chestharu TDP ki.
  2. konchem teda undi kapu ivvalasindi oka seat
  3. అనపర్తి భాజపా అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి? అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుపై కూటమిలో గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రామకృష్ణారెడ్డి భాజపా అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. తెలుగుదేశం వీడుతున్నందుకు ఎంతో బాధ ఉన్నా.. పొత్తులో కూటమి అభ్యర్థిగానే రామకృష్ణారెడ్డి ఉంటారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. తెదేపా, జనసేన, భాజపా పొత్తులో భాగంగా అనపర్తి సీటు భాజపాకు కేటాయించారు. తనకు టికెట్‌ కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో గత కొన్ని రోజులుగా ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును భాజపా తీసుకునే అవకాశముందని ప్రచారం జరిగింది. కానీ, సమీకరణలు కుదరక పోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపా నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
  4. ఈనాడు, అమరావతి: అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెదేపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జోన్‌-2 తెదేపా ఇన్‌ఛార్జి సుజయ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం రాజమహేంద్రవరంలో రామకృష్ణారెడ్డిని కలిసి మాట్లాడారు. తెదేపా నుంచి టికెట్‌ ఇవ్వలేకపోవడానికి కారణాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా ఆయనతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. జెండా ఏదైనా కూటమి ఎజెండా గెలవాలని సూచించారు. దీంతో నల్లమిల్లి పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇదే సమయంలో తమ పార్టీ తరఫున పోటీ చేయాలని భాజపా అధిష్ఠానం నుంచి కూడా ఆయనకు ఆహ్వానం వచ్చినట్లు తెలిసింది. ఆదివారం అనుచరులతో సమావేశం తర్వాత రామకృష్ణారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
  5. vallu jagan ni vadalaru vadi daggara baga tinnaru mokamatam undi, alaga valla plan TDP ni lekunda cheyytam andukani edo drma chestharu kani manam anukunna help cheyyarul
  6. Tapana chowdary RSS ni addu pettukoni, jaffa batch tho kalasi game bagane adedu. Eluru MP Denduluru MLA kosam. manaki nastam chesadu kani vadi ki kuda seat raledu.
  7. TDP ki anukulamga muslims alage ycp meda anti unna muslims TDP ,JSP symbol unte veddamu veredi unte vadileddamu anukutunnaru.
  8. candidates leru seats matram kavali, mana daridram valla tho pothu pettukovatam.
  9. త్వరలో బీజేపీలో చేరనున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి* నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి పోటీ చేయించేందుకు ఒప్పించిన టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు, బుచ్చయ్యచౌదరి, బీజేపీ నేతలతో చర్చల అనంతరం బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకారం
  10. anaparthi seat kosam aperu anta dendulur, thamballapalle
×
×
  • Create New...