Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 04/25/2021 in Posts

  1. Pavan Kumar

    just LOL

    😊☺️😊☺️ *కుక్కని తప్పించ బోయి బైక్ కంట్రోల్ తప్పి సైడు ఉన్న కాలువలో పడ్డాడు శ్రీనివాస్* *కష్టపడి బైటికి చేరాడు* *అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి కారుఆపి దగ్గర కొచ్చింది.* *బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.* *లేదు..లేదు..నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు శ్రీనివాస్* *పరవా లేదు !! రండి.. చెక్ చే‌స్తా !!. మా ఇల్లుఇక్కడికి చాలా దగ్గర,.." అందామె.* *" థేంక్యూ !! కానీ మా ఆవిడ ఏమనుకుంటుందో...." అన్నాడతను.* *"మరోలా అనుకోకండి. నేను నర్స్ ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?" అందామె.* *ఆమె చాలా అందంగా వుంది.* *శ్రీనివాస్ 'నో ' అనలేక పోయేడు. అయినా అన్నాడు.. మా ఆవిడ అస్సలు ఇష్టపడదు..నేనిలా చెయ్యడం.!* *అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి ఇద్దరు వెళ్లారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.* *ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. కొద్దిసేపయ్యాక " మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా.!!" అన్నాడతను.* *సిల్లీగా వుంది మీరుచెప్పేది.. అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా అందామే* *కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది అన్నాడు.
    3 points
  2. Bezawada_Lion

    OM SAI RAM

    Om Sai Ram
    1 point
  3. teja g

    JAI SREERAMA

    JAI SREERAM
    1 point
  4. NAGA_NTR

    JAI SREERAMA

    జై శ్రీరామ్
    1 point
  5. Rear Window

    OM SAI RAM

    Om Sai Ram
    1 point
  6. Anil013

    JAI SREERAMA

    Jai Sri Ram
    1 point
  7. NBK NTR

    OM SAI RAM

    Om sainadh maharaj ki jai Om sairam
    1 point
  8. MRP

    OM SAI RAM

    OM SAI RAM
    1 point
  9. MRP

    OM SAI RAM

    OM SAI RAM
    1 point
  10. MRP

    OM SAI RAM

    OM SAI RAM
    1 point
  11. MRP

    OM SAI RAM

    OM SAI RAM
    1 point
  12. MRP

    OM SAI RAM

    OM SAI RAM
    1 point
×
×
  • Create New...