దేశంలో ఇప్పుడు రెండే కూటములున్నాయి. ఒకటి బీజేపీ అనుకూల కూటమి. రెండవది బీజేపీ వ్యతిరేక కూటమి. ఎవరి కూటమిలో ఉండాలో అన్ని పార్టీలు ఆలోచించుకోవాలి. టీఆర్‌ఎస్ ఏ కూటమిలో ఉందో ఆ పార్టీ వారే తేల్చుకోవాలి.

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 10, 2018