కర్నూలు నగరపాలక సంస్థకు అరుదైన గుర్తింపు దక్కింది. కర్నూలు నగరపాలక సంస్థ పతిధిలోని అంగన్వాడి కేంద్రాలలో చేపట్టిన నూతన ఆవిష్కరణలు, అత్యున్నత వసతులు కల్పించినందుకు ఎస్.కె.ఓస్కాచ్ స్మార్ట్ గవేర్నెన్స్ అవార్డు వచ్చింది. pic.twitter.com/NyS3HUpNzo

— Kurnool District (@kurnoolgoap) June 23, 2018