వైసీపీ పాలన వచ్చాక రాష్ట్రంలో నీటిపారుదల లేకపోయినా సభల్లో వైసీపీ నేతల నోటిపారుదల ఉధృతంగా ఉంది. నోరుంది కదా అని ఆరోపణలు చేయగానే సరిపోదు, రుజువులు కూడా చూపించాలి కదా. పనిచేసేందుకైనా, చర్చించేందుకైనా సబ్జెక్టుపై అవగాహన ఉండాలి. అది లేనోళ్ళు ఇలాగే పలాయనం సాగిస్తారు. pic.twitter.com/NrPqhbSYSG

— Lokesh Nara (@naralokesh) July 18, 2019