.@ncbn, టీడీపీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుగారు పూనుకుని కట్టించిన పశువుల్లంక-వలసలతిప్ప హై లెవెల్ బ్రిడ్జిని "రివర్స్ ఇంజనీరింగ్"లో భాగంగా కూల్చేయకుండా,తన తండ్రి గుర్తుగా "YSR వారధి" అని పేరు పెట్టి, ఈ రోజు ప్రారంభిస్తున్న సిఎం జగన్మోహన రెడ్డి గారి విశాలహృదయానికి జేజేలు 😂 pic.twitter.com/RLLxjTh2jt

— K!RaN (@KC8055) November 21, 2019