జీవితమంతా పీడితప్రజలకు అంకితం చేసిన పరిటాల రవి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి, వివిధ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మద్య రాజీ కుదిర్చారు. ప్రజల అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించారు. జనవరి 24, 2005న ప్రత్యర్థులు కుట్రపన్ని హతమార్చే వరకు ప్రజాసేవలోనే కొనసాగారు పరిటాల pic.twitter.com/1122iooK7h

— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) January 24, 2021