చంద్రబాబు గారు తిత్లీ తుఫాన్, హుద్ హుద్ తుఫాన్ సమయం లో ఏరియల్ సర్వే తో పాటు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వరద సహాయక చర్యలు చేయించారు. జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి పై చేసిన దుష్ప్రచారం ఇప్పుడు జగన్ గారికి సరిగ్గా అతికి నట్టు ఉంది. pic.twitter.com/6UWyr4VkIl

— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) October 20, 2020