మీరు మా మధ్య లేరన్న చేదు నిజం ఎప్పటికీ మమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. నేడు మీ వర్ధంతి సందర్భంగా... మీరు చూపిన బాటలో నడుస్తూ.. మీ ఆశయ సాధనకై.. కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.#JoharParitalaRavanna #JoharRayalaseemaVeeruda pic.twitter.com/ptfAi35uTo

— Paritala Sreeram (@IParitalaSriram) January 24, 2021