Jump to content

adithya369

Members
  • Posts

    10,757
  • Joined

  • Last visited

  • Days Won

    3

adithya369 last won the day on December 16 2021

adithya369 had the most liked content!

Profile Information

  • Gender
    Male
  • Location
    Philadelphia

Recent Profile Visitors

8,838 profile views

adithya369's Achievements

  1. Point లో అది కాదు బ్రదర్, ఆవిడ ఆస్తి కోసం రాజకీయాల్లోకి వచ్చింది. అంతేకాని ప్రజల కి ఏమైనా చేద్దాం అని కాదు.
  2. ఆస్తి కోసం వీరోచితంగా పోరాడుతున్న షర్మిల
  3. Police అరాచకాలు ఆగలేదు. EC biased గా ఉంది. Candidate selection worst, పైగా కొన్ని చోట్ల వివాదాస్పదం. ఇంత జరుగుతన్నా, పొత్తు కోసం కష్టపడిన PK, farm house నుండి బయటకి రాడు. Total గా పొత్తు బొక్క.
  4. హత్య చేయడం తప్పే. కానీ దానికి మతం రంగు పులవడం ఎందుకు? సేవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ.....
  5. ఈ పొత్తు వల్ల ఏ ఉపయోగం లేదు. బీజేపీ backend support లేకపోతే, మొన్న సభలో police లు అంత ధైర్యం చేస్తారా? EC కూడా వైసీపీ కే favour గా వున్నట్లుంది.
  6. BJP ఓడిపోతుందని ఇలాంటి వేషాలు మొదలు పెట్టాడు bro
  7. నేలను దున్ని దేశానికి బువ్వ పెడుతున్న రైతాంగం ఈయన ఇంటికీ, ఆఫీస్ కీ కూతవేటు దూరంలో ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని లక్షల మంది ధర్నా చేస్తుంటే పోయి మాట్లాడి సమస్య తీర్చడానికి ప్రయత్నించడు.. కానీ ఎక్కడో సముద్ర అంతర్భాగంలో ఉన్న ద్వారక భూమికి పూజ చేయడానికి, దానిపేరు మీద ఫోటో షూట్ చేయడానికి తీరిక ఉంటుంది.
  8. ఇలాంటివి తెలియక... పీవీ నరసింహారావు గారు ఆర్థికవ్యవస్థ చక్కబెట్టారు, రాజీవ్ గాంధీ IT అని పరిగెత్తారు, వాజపేయ్ లాంటివాళ్ళు టెలీకామ్ రంగంలో విప్లవం, అణుపరీక్షలు తొక్క తోటకూర అన్నారు.... నువ్వు గొప్పోడివి వర్ధిల్లాలి గుజరాతీ బానిసత్వం..
  9. 1800 కోట్లతో దేవాలయం: 20000 కోట్లతో పార్లమెంటు: 1750 కోట్లతో వాల్మీకి విమానాశ్రయం: 3000 కోట్లతో పటేల్ విగ్రహం : 4000 కోట్లతో శివాజీ విగ్రహం : 7500 కోట్లతో విమానం : ...మన దేశం పురోగతి వైపు పయనిస్తోంది పురోగతి సాధించిన దేశంలోని 110కోట్ల పేద ప్రజలలో ఇతను ఒకరు. .... ఇతను తన బంగ్లా పై అంతస్తు నుంచి చూస్తున్న 'భరతపుత్రుడు'. ..లోయర్ ఫ్లోర్ అతని భార్య మరియు పిల్లలు విందును ఆస్వాదించడం చూడవచ్చు ...
  10. Strong foundation aa? అంటే ఇప్పటి దాకా అక్కడ tourism లేదా ? వేరే పని ఇంకేమి లేనట్లు ఈ publicity stunts ఎందుకు?
  11. ఆ profits అన్నీ strong foundation వల్ల వచ్చినవి, ఈ ముండ పీకింది ఏమీ లేదు, అమ్మి మింగడం తప్ప. Btw, వాడు ఇప్పుడు సముద్రంలో కి దిగడం వల్ల దేశానికి ఏమి ఉపయోగం? అలా చెయ్యడానికి యోగులు చాలా మంది ఉన్నారు గా?
  12. వీడికి ఇయ్యాల ఇంట్లో బడిత పూజ చేసిద్ది
×
×
  • Create New...