Jump to content

AbbaiG

Members
  • Posts

    9,397
  • Joined

  • Days Won

    4

AbbaiG last won the day on December 11 2017

AbbaiG had the most liked content!

Profile Information

  • Gender
    Not Telling
  • Location
    Reddy Seema

Recent Profile Visitors

6,419 profile views

AbbaiG's Achievements

  1. కాపు కార్డు తీయకుండా ఒక పది నిమిషాలు మాట్లాడలేడు. ఇదేం దరిద్రం రా నాయనా
  2. 2019 ycp 130 ante ilane anukunnaam bro Kotamreddy okadu 120 antoo undevaadu Let's wait and watch
  3. One side wave le....easy win for pk
  4. మనం గెలిపించాలి అంట వాడు వచ్చి ఓట్లు అడగడంట 😂😂😂
  5. కిరణ్ కుమార్ రెడ్డి పుణ్యమా అని మనోళ్లు స్థానిక సంస్థల ఎన్నికలలో పదవులు గెల్చుకున్నారు. మన పార్టీ అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించరు. ఎందుకో తెలుసుగా 😂
  6. Mee నియోజక వర్గాలు janasena కో బీజేపీ కో ఇచ్చేస్తే అప్పుడు తెలుస్తాది ఆ బాధ ఎలా ఉంటాదో. రాష్ట్రం లో ఒక వెయ్యి మందికి mlc ista antoo ptomises చేశారు 😂 Janasena లో ఎంత మందికి mlc ఇస్తాం అని promise చేశారు. అయినా మనోళ్లు జూపూడి ప్రభాకర్ గాడికి, ఈర్రాజు గాడికి ఎమ్మెల్సీ ఇస్తారు కానీ, పార్టీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు. అందుకే ఆ రియాక్షన్. Dont expect party cadre to work for jsp.
  7. This act is for Hindus persecuted in Muslim majority Pakistan and Bangladesh. This is not directed at Indian Muslims. Congress propaganda ki bali ayyaru andaru.
  8. Janasena potee chese chotla kooda, tdp cadre ni malle inokasaati super six perutho house to house tiragamantunnaaru. 😂 Vallu vachhi gelichi, ycp party cadre tho adhikaaram enjoy chestaaru.
  9. West mottam janasena ki , bjp ki raasi ichhesaaru. Geliche oopu unnappudu oorlo chetta ni moyyaali. No point in continuing with TDP.
  10. Babu gaaru వీడిని ఒక సారి ఏదో మేధావుల మీటింగ్ పిలిచాడు అంట. ఈడికి నోరు తప్పితే, మెదడు లేదు అని పక్కన పెట్టేశాడు అంట. 😂😂😂
  11. రాష్ట్ర రాజకీయం నా పర్మిషన్ తీసుకుని చెయ్యాలి అన్నట్టు వాగుతాడు గుండు సోది గాడు 🤣
  12. Sharmila, revanth, stalin, shiva kumar, ka paul tho kooda pottu pettukondi.
  13. Pottu pettukunam ani anounce chesaka disco emuntaadi. Appudu please respect babu gaari decision antaaru 🤣
  14. ఉరి తాడు వ్యూహం ఇది మా నియోజక వర్గం నిన్న చిన్న మీటింగ్. టికెట్ సేన కి పోతే ఎలక్షన్ అయ్యాకా బీజేపీ కి జంప్ అయిపోదం అనుకుంటున్నారు. ఇక నియోజకవర్గం లో టీడీపీ కి భవిష్యత్తు ఉండదు అని ఫీలింగ్. వాళ్ళని తప్పు పట్టలెం కూడా. పోయిన సారి ఇలాగే పొత్తు లో బీజేపీ కి మా సీట్ ఇస్తే, పోలింగ్ ముగిసిన మర్నాడే సైకో పార్టీ క్యాడర్ అంతా బీజేపీ కాండిడేట్ ఆఫీసు చుట్టూ చేరిపోయారు. మళ్లీ జరిగేది ఇదే అనే ఫీలింగ్.
×
×
  • Create New...